NewsOrbit
న్యూస్

మర్రే రిటైర్‌మెంట్!

మెల్బోర్న్ (ఆస్ర్టేలియా), జనవరి 11: ప్రపంచ మాజీ నెంబర్ ఒన్ టెన్నిస్ ఛాంపియన్ అండీ మర్రే 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ తన చివరి టోర్ని కావచ్చు అని ప్రకటించాడు. శుక్రవారం మెల్‌బోర్న్లో మీడియా తో మాట్లాడుతూ తుంటి గాయం కారణంగా రిటైర్ ‌ కావాలనుకుంటున్నట్లు ప్రకటించాడు. వింబుల్డన్‌తో కెరియర్ ముగించాలని ఉంది కానీ, ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆఖరు కావచ్చు అని అతను తెలిపాడు.
నేను ఇప్పటికీ ఒక స్థాయిలో ఆడగలను. ఆడటం ఆనందించలేక కాదు. బాధ చాలా ఎక్కువగా ఉందని అతను అన్నాడు.
మూడు సార్లు గ్రాండ్ స్లామ్ గెలిచిన ఈ 31 ఏళ్ళ బ్రిటన్ క్రీడాకారుడి నిర్ణయం టెన్నీస్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
జనవరి మూడవ వారంలో ఆస్ర్టేలియన్ ఓపెన్‌లో మర్రే తొలి రౌండ్‌లో స్పెయిన్‌కు చెందిన రాబెర్టో(22వ సీడ్)తో ఆడనున్నాడు.
గత ఏడాది హిప్ సర్జరీ తర్వాత మర్రే జూన్ వరకు 14 మ్యాచ్‌లు ఆఢాడు. 2018 సెస్టెంబర్‌లో తన టెన్నిస్ సీజన్‌ను ముగించాడు. అనంతరం గాయం నుండి కోలుకోవడానికి అవసరమైన కసరత్తు చేపట్టాడు.
మర్రే 2012 యుఎస్ ఓపెన్, 2012, 2016 ఒలంపింక్ సింగిల్స్ ఛాంపియన్, 2013, 2016 వింబుల్డన్ ఛాంపియన్.
తన మొదటి గ్రాండ్ స్లామ్‌లో 2008 యుఎస్ ఫైనల్ చేరుకున్నాడు, 2012 అనంతరం మూడు గ్రాండ్ శ్లామ్ ఫైనల్స్ లో పరాజయం పాలైయ్యాడు. 2012 ఒలంపిక్స్‌లో బంగారు పతకం సాధించాడు. 2013లో లండన్‌లో వింబుల్డన్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్నాడు. 77 సంవత్సరాలలో వింబుల్డన్ డెలుచుకున్న తొలి బ్రిటీష్ వ్యక్తి మర్రే. 2016లో రెండవ వింబుల్డన్ టైటిల్ గెలిచాడు. తన కెరీర్‌లో 45 టైటిల్స్ సాధించాడు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

Leave a Comment