NewsOrbit
రాజ‌కీయాలు

వైకాపా టూ టీడీపీ వలసల బ్రేక్ కి – బాబు మంత్రం ఇదే ! 

ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీ లోకి వెళ్లిపోతున్నట్లు ‘మహానాడు’ జరుగుతున్న టైం లో వార్తలు తెలుగు మీడియా వర్గాల్లో కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ‘మహానాడు’ జరిగే టైం లో చంద్రబాబు కి షాక్ ఇచ్చే విధంగా వైసీపీ తీర్థం పుచ్చుకోవడం కోసం రంగం సిద్ధం చేసుకున్నట్లు అంతా రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి. తీరా చూస్తే మహానాడు అయ్యి వారం రోజులు గడిచినా టీడీపీ పార్టీ నుండి ఏ ఎమ్మెల్యే ఎవరు ఇప్పటికీ వైసీపీలోకి వెళ్లలేదు.

The caste politics behind the decentralization of the Andhra Capital

మరోపక్క త్వరలో చంద్రబాబుకి మిగిలివున్న ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయటానికి వైసీపీ ప్రభుత్వం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో వలసల విషయంలో చంద్రబాబు జాగ్రత్త పడినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు అధికార పార్టీకి దిమ్మతిరిగిపోయే విధంగా సరికొత్త ఆలోచన చేపట్టినట్లు ఏపీ రాజకీయాలలో వార్తలు వస్తున్నాయి.

Chandrababu Naidu Letter To YS Jagan About Narsipatnam Doctor

ఈ విషయం నడుస్తూ ఉండగానే వైసిపి ప్రభుత్వం ఏడాది అయిన సందర్భంలో ఆ పార్టీలో ఉన్న నాయకులే ప్రభుత్వంపై మీడియా ముందు బహిరంగంగా విమర్శలు చేసే విధంగా వ్యవహరిస్తున్న తరుణంలో టీడీపీ పార్టీలో ఎవరైతే జంప్ అవ్వాలనుకుంటున్నారో సదరు ఎమ్మెల్యేలు డ్రాప్ అయ్యారట. మరోపక్క ఇదే టైం లో పార్టీ లో చంద్రబాబు డిసిప్లేనరీ కమిటీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు టీడీపీ పార్టీలో టాక్. ఈ దెబ్బతో చంద్రబాబు వలసల ఎమ్మెల్యేలకు చెక్ పెట్టబోతున్నట్లు, మిగిలివున్న ప్రతిపక్ష హోదా కోల్పోకుండా చాణిక్య రాజకీయ ఎత్తుగడలు వేసినట్లు సమాచారం.  

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?