NewsOrbit
బిగ్ స్టోరీ

కథ మొత్తానికీ సూత్రధారి సీ కల్యాణ్?

టాలీవుడ్ లో ప్రస్తుతం జరుగుతున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే బాలకృష్ణ…. చిరంజీవి మరియు మంత్రి తలసాని తదితరుల మీటింగ్ విషయంలో స్పందించి కొన్ని సంచలనమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే గొడవల వెనుక పాపులర్ నిర్మాత సి.కళ్యాణ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన వైఖరి కారణంగానే ఇండస్ట్రీ మొత్తం ఏకతాటి పైకి రాకపోగా విభేదాలు పెరుగుతున్నాయనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అసలు ఇటీవల ఇండస్ట్రీలో విభేదాలు జరిగిన ప్రతిసారి ఆయన పేరు ఎందుకు వినిపిస్తుంది?

A Lady Doctor filed a case on Tollywood Producer C Kalyan!

వివరాల్లోకి వెళితే బాలయ్య మరియు నాగబాబు మధ్య మాటల యుద్ధం అయిపోయింది. ఇకపోతే తలసాని తో మెగాస్టార్ ఇంట్లో సమావేశం జరిగిన అనంతరం ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలుపుతూ ఒక లెటర్ రాద్దాం అనే ఆలోచన ఇండస్ట్రీ వారికి వచ్చింది. ఆంధ్ర లో సినిమా షూటింగ్ లు నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ స్థలాలు అన్నీ ఉచితం అని…. ఒక్క రూపాయి కూడా తీసుకోమని జగన్ ప్రకటించిన అనంతరం ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక లేఖ రాద్దామని అంతా అనుకున్నారు. అయితే అదే సమయంలోఅక్కడికి వెళ్లి షూటింగ్ ఎవరు చేస్తారు? రూపాయికి పది రూపాయలు ఖర్చు అవుతుందని కళ్యాణ్ కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది.”

విషయం కాస్తా వైసిపి పార్టీ నేతల దృష్టికి వెళ్లినట్లు సమాచారం. వైకాపాలో కీలక నేత వైవి సుబ్బారెడ్డి దృష్టికి విషయం వెళ్లగా రేపు 9 తేదీన ముఖ్యమంత్రి జగన్ తో అపాయింట్మెంట్ కుదుర్చుకున్న మన టాలీవుడ్ జనాల తో విషయం గురించి ప్రస్తావన వైసీపీ వారు తెచ్చేందుకు ఆస్కారం ఉంది. ఇదిలా ఉండగా ఇరవై మంది వరకు రమ్మని మని చెప్పారు. థియేటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్, స్టూడియో సెక్టార్ల నుంచి ఇద్దరేసి, మా నుంచి ఇద్దరు, 24 క్రాఫ్ట్స్ బాడీ నుంచి ఇద్దరు, చాంబర్ నుంచి ఇద్దరు, వీరు కాక చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు, ఆదిశేషగిరిరావు, విజయచందర్ ఇలా కొందరిని ఎంపిక చేసారు. అలాగే బాలయ్య ను కూడా. బాలయ్య రావాలంటే మెగాస్టార్ పిలవాలి

అయితే అత్యుత్సాహంతో బాలయ్యను లోపలే సి.కల్యాణ్ పిలిచేయడం…. ఆయన తన బర్త్ డే పనుల వల్ల రాలేనని చెప్పడం చకా చకా జరిగిపోయాయి. దీంతో మెగాస్టార్ లేదా ఇతర ప్రముఖులకు బాలయ్యను స్వయంగా పిలిచి కన్విన్స్ చేసి నచ్చజెప్పే చేసే అవకాశం లేకుండా పోయింది. పైగా బలయ్యా రనన్నారు అన్న విషయం మీడియా ముందు మన కళ్యాణ్ గారు ముందే విప్పేశారాయె. దీంతో బాలయ్య వచ్చేందుకు దారులన్నీ మూసుకుపోయాయి. ఇలా అనేక సార్లు సి.కల్యాణ్ ప్రవర్తన ఇండస్ట్రీ ని ఇబ్బంది పెడుతుంటే ఇదంతా కావాలనే జరుగుతుందా లేక యాదృచ్చికమా అన్న విషయం ఎవరికీ అర్థం కావడం లేదు.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju