NewsOrbit
రాజ‌కీయాలు

జగన్ తో టచ్ లో ఉన్న టీడీపీ టాప్ 4 ఎమ్మెల్యే లు వీళ్ళే ! 

టీడీపీ పార్టీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం వైసీపీ పార్టీలోకి చేరటానికి రెడీగా ఉన్నట్లు చీరాల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కరణం బలరాం షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతానికి అయితే 10 నుంచి 12 మంది వస్తారు అన్న సంఖ్య అనే దాని విషయంలో క్లారిటీ లేదని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉండే పార్టీ నాయకులతో టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కరణం బలరాం కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆల్రెడీ చేరుతారన్న సమాచారం ఉందని దానికి కొంచెం టైం పడుతుంది అని తెలిపారు. అదేవిధంగా ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు చేరే అవకాశం ఉన్నట్టుగా కరణం బలరాం వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.

AP CM YS Jagan vs Chandrababu Naidu News in Telugu, Latest AP CM ...

ఇదే తరుణంలో చంద్రబాబు పనితనానికి అదేవిధంగా జగన్ పనితనానికి చాలా తేడా ఉందని…. చంద్రబాబుతో ఎక్కువ కాలం ప్రయాణం చేశాం కాబట్టి ఇవి చెబుతున్నట్లు కరణం బలరాం తెలిపారు. నమ్ముకున్న వారికి న్యాయం చేసేది వైయస్ జగన్ అని, జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డితో తనకు మంచి సత్సంబంధాలు ఉండేవి అని అన్నారు. కాగా  అంతా కూల్ అనుకున్న టైంలో కరణం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతున్నాయి.

Related posts

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !