NewsOrbit
న్యూస్

కోవిడ్ డిశ్చార్జ్ తో ఊరేగింపు – వీడు ప్రజా ప్రతినిధి … !

కరోనా వేళ ప్రజలు అందరూ మాస్క్ లు ధరించాలనీ, భౌతిక దూరం పాటించాలనీ, జాగ్రత్తలు పాటించాలనీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహా రాష్ట్ర స్థాయిలో మంత్రులు, ముఖ్య మంత్రులు సూచిస్తున్నా కొందరు నాయకులే వాటిని పెడచెవిన పెడుతున్నారు. ప్రజలు గానీ, నేతలు గానీ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంగిస్తే వివిధ రాష్ట్రాల్లో పోలీసులు  కేసులు నమోదు చేస్తున్నారు.

అయినప్పటికీ కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ ప్రజా ప్రతినిధి నిర్వాకం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆయన చేసిన అతి వల్ల పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

వివరాల్లోకి వెలితే…బెంగళూరు మహానగరంలోని పాదరాయనపుర డివిజన్ కార్పొరేటర్ ఇమ్రాన్ పాషాకు కరోనా వైరస్ సోకింది. వైరస్ సోకిన వ్యక్తి బుద్దిగా వెళ్లి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉండగా, ఆయనేదో విదేశీ పర్యటనకు వెళుతున్నట్లుగా వందలాది మంది అభిమానులు ఆయన ఆసుపత్రికి వెళుతుంటే వీడ్కోలు పలకడం సంచలనంగా మారింది. ఇది చాలదన్నట్లు తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఆయన తిరిగి ఇంటికి వస్తుండగా అయినకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. ఈ సమయంలో వారికి నచ్చచెప్పి పంపించాల్సి ఉండగా, ఆయన వారి అభిమానానికి ఉప్పొంగి తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వందలాది మందితో కలిసి మూడు కిలోమీటర్ల మేర ఊరేగింపు చేపట్టారు. కరోనా లాక్ డౌన్ వేళ ఒక మహానగరంలో నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీ జరువుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా?, వారి పని వారు చేశారు. ఊరేగింపును అడ్డుకొని కార్పొరేటర్ ను అరెస్టు చేశారు. అనంతరం ఆయనను హోమ్ క్వారంటైన్ కు తరలించారు.

భౌతిక దూరం పాటించకుండా ఆయన నిర్వహించిన ఊరేగింపుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేటర్ ఇమ్రాన్ పాషాపై చర్యలు తీసుకోవన్న డిమాండ్లు వస్తున్నాయి.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju