NewsOrbit
న్యూస్

బ్రేకింగ్ : రాజ్యసభ ఓటింగ్ పూర్తికాగానే రాజుగారు అవుట్..?

గత కొద్ది కాలంగా ఎంపీ రఘురామకృష్ణంరాజు తన సొంత పార్టీ వైసీపీ పై తీవ్రమైన ఆసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఏకంగా అతను పార్టీపై కులపరమైన ఆరోపణలు చేశాడు. జగన్ చుట్టూ ఒక సరిహద్దు ఉంటుందని అతనిని కలవాలంటే ఆ సరిహద్దుని దాటుకుని వెళ్లాలి అని చెప్పడం గమనార్హం.

YSR Congress MP Raghu Rama Krishna Raju invites central ministers ...

అలాగే ఈ మధ్య తెలుగుదేశం పార్టీల నాయకుల అరెస్టు విషయమై కూడా అతను ప్రభుత్వానికి వ్యతిరేక ధోరణిని ప్రదర్శించడం కూడా జగన్ ను బాగా ఇబ్బంది పెట్టింది. ఇక ఊరుకునే కొద్ది రఘురామకృష్ణంరాజు మరీ పెడ ధోరణి ని ప్రదర్శిస్తుంటే…. చివరికి జగన్ అతని విషయమై ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు అని తెలుస్తోంది.

ఎంపీ రఘు రామకృష్ణమ రాజు ని వైఎస్ఆర్ కాంగ్రెస్ తమ పార్టీ నుండి సస్పెండ్ చెయ్యబోతున్నార. రాజ్యసభ ఓటింగ్ వ్యవహారం పూర్తయిన తరువాత ఎంపీ పై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంది.తెగే వరకూ లాగడమే సస్పెన్షన్ కి కారణం అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో ఎంపీ రఘు రామకృష్ణమ రాజు దిష్టి బొమ్మలను తగలబెట్టిన నాయకులు,కార్యకర్తల పై సంబంధిత పోలీస్ స్టేషన్స్ లో ఎంపీ రఘు రామకృష్ణమ రాజు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయడానికి స్థానిక పోలీసులు నిరాకరించడంతో ఎంపీ రఘు రామకృష్ణమ రాజు కోర్టు ని ఆశ్రయించాడు.

ఇక ఈ విషయం ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్న అధిష్టానం ఎంపీ పై వేటుకి సిద్ధం అయ్యింది. అయితే ఎంపీ రఘు రామకృష్ణమ రాజు కి కూడా సస్పెన్షన్ పై ఉప్పు అందడంతో బిజెపి అధినాయకత్వంతో టచ్ లోకి వెళ్లారని సమాచారం. సస్పెన్షన్ అనంతరం తీసుకోవాల్సిన రాజకీయ నిర్ణయాలపై స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్తున్నారు రాజు గారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju