NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Viral Video: రెండేళ్లలోనే ఈ వాలంటీర్ ఎంత రాటుదేలిపోయిందో చూడండి..

Viral Video: వాలంటీర్ అంటే సేవా దృక్పదంతో గ్రామాల్లో ప్రజలకు సేవ చేయడం అన్న నిర్వచనాన్ని ఈ వాలంటీర్ పూర్తిగా మార్చేసింది. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులందరికీ ఎటువంటి సిఫార్సులు, లంచాలకు తావులేకుండా అందించాలని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వాలంటీర్ వ్యవస్థ తీసుకువస్తే కొందరు వాలంటీర్లు అవినీతి తిమింగళాలుగా మారిపోయారు. కొన్ని ప్రాంతాల్లో మంచిగా సేవలు అందిస్తూ వాలంటీర్లు ప్రజల మన్ననలు పొందుతుంటే కొందరు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అడ్డుపెట్టుకుని అక్రమార్జన చేస్తున్నారు.

Viral Video: ward volunteer demand bribe for beneficiaries
Viral Video: ward volunteer demand bribe for beneficiaries

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఓ మహిళా వాలంటీర్ అయితే ఒక్కో పథకానికి ఇంత మొత్తం చెల్లిస్తేనే మంజూరు అవుతుందని స్పష్టం చేయడం గమనార్హం. నిర్బయంగా, నిసిగ్గుగా చేయూత పథకానికైతే రూ.2వేలు, పించన్ కు అయితే రూ.3వేలు, ఇంటి స్థలానికి అయితే రూ.5వేలు ముందుగా చెల్లిస్తేనే తాము ఆన్ లైన్ చేస్తామనీ లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి మరీ చెప్పేస్తోంది. ఆమె చేస్తున్న దందాపై ఎవరికో మండింది దీంతో అతను ఆమె మాట్లాడిన మాటలు మొత్తం సెల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది తెగవైరల్ అయ్యింది. ఆ వాలంటీర్ వ్యవహారం అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆమెను  విధుల నుండి తొలగించారు.

Read more: AP CM YS Jagan: హస్తినలో ఏపి సీఎం వైఎస్ జగన్ బిజీబిజీ షెడ్యుల్

విషయంలోకి వెళితే చిలకలూరిపేటలో 27వ వార్డులో వాలంటీర్ గా పని చేస్తున్న సోనీ లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఏయే పథకం కావాలంటే ఎంత చెల్లించాలో సవివరంగా వివరించింది. ఈ డబ్బులు తన కోసం కాదనీ, ప్రభుత్వానికి చెల్లించాలనీ, కావాలంటే తమ పై అధికారులను అడిగి తెలుసుకోవచ్చంటూ చెప్పడం కొసమెరుపు. అందరు వాలంటీర్లు ఇలానే డబ్బులు తీసుకుని మొబైల్ ఫోన్ లో అప్లికేషన్ లను ఆన్ లైన్ చేస్తారని తెలిపింది. ఆమె మాట్లాడింది మొత్తం వీడియో వైరల్ కావడంతో అధికారులు ఆమెపై చర్యలు తీసుకున్నారు. ఓ పక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అవినీతి అనేది ఎక్కడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తుంటే కొందరు వాలంటీర్ లు విధంగా చేస్తూ ఆ వ్యవస్థకే మచ్చతెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N