NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YSRCP: సీఎం సొంత జిల్లాలో..వైసీపీ నేతల బాహాబాహీ..!!

YSRCP: సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలో వైసీపీ నేతలు బాహాబాహీ దిగడం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. జిల్లాలోని పొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్‌లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. చైర్‌పర్సన్ లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో పట్టణంలోని పలు పనుల విషయాన్ని 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా లేవనెత్తారు. తన వార్డులో నీటి సమస్య ఉందని ఎన్ని సార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి సమాధానం చెప్పినా కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా వినలేదు.

YSRCP councilors dispute in proddatur municipality kadapa dist
YSRCP councilors dispute in proddatur municipality kadapa dist

 

ఈ సమయంలో మరో వైస్ చైర్మన్ ఖాజా మోహిద్దీన్ ..బాషాకు సర్దిచెప్పాలని చూశారు. అనంతరం మాటమాటా పెరిగి ఒకరిపై ఒకరు చెప్పులు విసిరివేసుకుని దాడి చేసుకున్నారు. దీంతో సమావేశ మందిరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ హాఠాత్మరిణామంతో ఇతర సభ్యులు విస్మయాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అధికార పార్టీకే చెందిన కౌన్సిలర్ మధ్య ఘర్షణ జరగడంతో పట్టణంలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయంపై పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్లు సమాచారం.

Related posts

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?