NewsOrbit
న్యూస్

Masala Upma: మిగిలిన ఇడ్లీ పారేయకండి.. టేస్టీ మసాలా ఉప్మా ఇలా చేసేయండి..!

Masala Upma: ఇడ్లీ హెల్తీ ఫుడ్ బ్రేక్ ఫాస్ట్ అని డైటీషియన్ చెబుతారు అయినప్పటికీ కొంతమంది పిల్లలు పెద్దలు ఇడ్లీ తినడానికి ఇష్టపడరు. దాంతో వండిన ఇడ్లీలు అలాగే మిగిలిపోతాయి.. వాటిని పారేయకండి.. టేస్టీ టేస్టీ మసాలా ఉప్మా చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసి ఇస్తారు..!

Idly Masala Upma: Recipe Preparation Procedure
Idly Masala Upma: Recipe Preparation Procedure

మసాలా ఉప్మా తయారీ విధానం..!
10 ఇడ్లీలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు అరకప్పు, తరిగిన టమోటా ఒక కప్పు, రెండు పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు, ఒక క్యాప్సికం, ఒక క్యారెట్ , ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె, ఉప్పు రుచికి సరిపడా, కరివేపాకు రెబ్బలు నాలుగు, సాంబార్ పొడి ఒక స్పూన్, కొత్తిమీర అవసరం.

Idly Masala Upma: Recipe Preparation Procedure
Idly Masala Upma: Recipe Preparation Procedure

ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఇడ్లీ రవ్వ వేసి చేతితో మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడి చేసి అందులో శనగపప్పు, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ తరుగు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, క్యారట్, క్యాప్సికం, టమోటా ముక్కలు ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత అందులో సాంబార్ పొడి, కారం వేసి మరో నిముషం పాటు వేయించాలి. చివరగా ఇడ్లీ మిశ్రమాన్ని వేసి పైన రెండు చెంచాల నీళ్లు చల్లి మూత పెట్టి మూడు నిమిషాల పాటు ఉడికించాలి. చివరిలో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఎంతో రుచికరమైన వేడివేడి ఉప్మా టెస్ట్ చేయడానికి సిద్దం. ఇడ్లీలను పారేయకుండా ఇలా డిఫరెంట్ గా ట్రై చేసి చూడండి. టేస్ట్ అదిరిపోద్ది.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N