NewsOrbit
బిగ్ స్టోరీ

అచ్చెన్నాయుడు తో పాటు పార్టనర్ ని కూడా జైలు కి పంపనున్న ఏ‌సి‌బి?

అచ్చెన్నాయుడు ని ఎలాగైనా కటకటాల వెనక్కి పంపాలని ఏసీబీ అధికారులు చాలా బలమైన దృక్పథంతో ఉన్నారు. అందుకే కోర్టు వారి దగ్గర సరైన ఆధారాలతో మరియు బలమైన వాదనలతో అతనిని ఆసుపత్రిలోనే విచారించేందుకు పర్మిషన్ తీసుకున్నారు. అలాగే తాజాగా మరొక పది రోజులు కూడా అతని రిమాండ్ ను పొడిగించింది ఎందుకు అన్నీ ప్రయత్నాలు చేసి చివరికి సఫలం అయ్యారు. క్రమంలో అధికారులు అచ్చెన్న ను అడుగుతున్న ప్రశ్నలన్నింటినీ…. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చి ఒక రహస్య ప్రదేశంలో పెట్టి విచారిస్తున్న ఈఎస్ఐ అధికారులు చెప్పే వివరాలను బట్టే ఉంటున్నాయని అన్నారు. రెండింటికీ మధ్య లింక్ ను కనిపెట్టి అచ్చెన్నాయుడు ని ఇరుకున పెట్టాలని వారి వ్యూహంగా కనిపిస్తోంది.

 

 

క్లారిటీ లేదు: బొత్సపై పితాని, యుటి ...

ఇక న్యాయమూర్తుల సమక్షంలో ఎసిబి అధికారులు అచ్చెన్నాయుడికి వరుసబెట్టి విచారణ స్టేషన్స్ చేపట్టగా బయటికి వస్తున్న వార్తల ప్రకారం అతను చెప్పే ప్రతి సమాధానం తనను తాను కాపాడుకోవడంతో పాటు మొత్తం అధికారులు పై నెట్టేసే విధంగా ఉందని అంటున్నారు. క్రమంలోనే అచ్చెన్నాయుడు మాటల వల్ల రానున్న రోజుల్లో అతని పార్టనర్ గా చెప్పబడుతున్న మరొక మాజీ మంత్రి పై ఏసీబీ వారు గుర్తు పెట్టినట్లు చెబుతున్నారు.

ఆంధ్ర సచివాలయం హైదరాబాద్ లో ఉన్న సమయంలో మూడు సిఫారసు లేఖలు, అమరావతి కి వచ్చిన తర్వాత మరో రెండు సిఫారసు లేఖలు అచ్చెన్న జారీ చేశారని ఈఎస్ఐ అధికారులు వెల్లడించారు. అయితే క్రమంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ టెలి హెల్త్ కు సంబంధించి కొనుగోలు జరిగిన సమయంలో తాను కార్మిక శాఖ మంత్రి కాను అని చెప్పడం గమనార్హం. దీంతో ఒక్కసారిగా ఈఎస్ఐ కుంభకోణం కేసు రూపు మారిపోయింది. ఇంకా అతను చెప్పిన సమాధానం ఏమిటంటే అన్ని ప్రభుత్వ విభాగాల్లో లేఖలు పంపడం సర్వసాధారణమైన విషయం అని అందులో తను అబద్దం చెప్పవలసినది ఏమీ లేదని.. అలాగే అతనిని నేరస్తుడిగా రుజువు చేసేందుకు ఏమీ లేదని అన్నారు.

అంటే…. సమయంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన పితాని సత్యనారాయణ పై తదుపరి విచారణ ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా పితాని మంత్రిగా ఉన్న సమయంలో కార్మిక శాఖ లో బడ్జెట్ కి మించి ఖర్చు పెట్టారని ఉన్నతాధికారులు మెమోలు జారీ చేశారు. అంతేకాకుండా రెండో క్వార్టర్లో కేటాయించిన దానికంటే అదనంగా 34.05 కోట్లను ఎక్కువగా ఖర్చు చేసినట్లు అధికారులు గుర్తించారు. అయితే మోమోను అభయన్స్‌లో పెట్టాలని 2018 ఫిబ్రవరి మాసంలో అప్పటి మంత్రి పితాని సత్యానారాయణ ఆదేశాలు జారీచేశారంట. దీంతో విషయంపై ఇప్పటికే విజిలెన్స్ అధికారులు ఆరాతీశారని.. అచ్చెన్న చెబుతున్న సమాధానాలు, విజిలెన్స్ అధికారులు రాబట్టిన సమాచారాలను బట్టి చూస్తేనెక్స్ట్ పితానే అనే మాటలు వినిపిస్తున్నాయి!

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju