NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కే‌సి‌ఆర్ ని నమ్మద్దు అని చంద్రబాబు ఎప్పుడో చెప్పాడు కదా జగనూ !

అనుభవంతో కూడిన ముందు చూపు

గడచిన ఐదేళ్ళుగా తెలంగాణ సర్కారు పదుల సంఖ్యలో లిఫ్టులు పెట్టి నీటిని తోడేస్తోంది. అయితే ఇప్పుడు ఏపీ తన వాటా నీటిని తోడడానికి ప్రయత్నం చేస్తుంటే అడ్డుకుంటుంది. చంద్రబాబు మీద కేసీఆర్ కు ఎప్పుడూ కోపమే. ఎందుకంటే… ఐదేళ్ల తెలంగాణకు ఇబ్బంది లేకుండా ఒడిస్సా నుండి వచ్చిన నీటిని ఆధారం చేసుకుని పట్టిసీమ కట్టారు. కృష్ణా లో మిగులు నీటిని రాయలసీమకు తరలించారు. పెండింగ్ లో ఉన్న పలు ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమకు నీళ్లు వచ్చేలా చేశారు. ఎక్కడా తెలంగాణకు అన్యాయం జరగకుండా చేశాడే తప్ప తెలంగాణ ముఖ్యమంత్రి మాయలో చంద్రబాబు పడలేదు.

ఒకసారైతే కాపాడుతారు

కానీ జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే కేసీఆర్ కాళేశ్వరం ప్రారంభించాడు .ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాలేశ్వరం అడ్డుకోవాలంటూ ధర్నా చేసింది కూడా ఆయనే. అయితే దానివల్ల మనకు ఏమీ నష్టం లేదు మన ప్లానింగ్ మనకు ఉందని చంద్రబాబు ఎవరికీ ఇబ్బంది కలగకుండా ప్రాజెక్టుల కేవలం మిగులు నీటి ఆధారంగా దృష్టిపెట్టారు. కెసిఆర్…. జగన్ బలహీనతల ఆధారం చేసుకుని అమరావతి ఆగడానికి పరోక్షంగా ప్రయత్నాలు చేశారు. గోదావరిని ఎత్తుకెళ్లి ప్రయత్నం చేశారు…. అది కూడా మన ఆంధ్ర డబ్బుతో. దీనిని బాబు అసెంబ్లీలో తీవ్రంగా వ్యతిరేకించి బట్టి సరిపోయింది

చివరికి అనుకున్నదే అయింది

ఇదిలా ఉంటే కెసిఆర్ విషయమే మొదటి నుంచి బాబు జగన్ కు హింట్ లు ఇస్తూనే ఉన్నారు. అది అసెంబ్లీలో వ్యతిరేకించడం అయితే ఏమిటి…. నేరుగా ధర్నా చేయడం అయితే ఏమిటి.. మీడియా ముందుకు వచ్చి తన గోడు వెళ్లబోసుకున్నట్లు అయితే ఏమిటి..! భవిష్యత్తులో జల వివాదాలు వస్తాయని బాబు ముందుగానే అర్థం చేసుకొని తన అనుభవజ్ఞానంతో చాకచక్యంగా వ్యవహరించారు. కెసిఆర్ కి పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. ఇక కెసిఆర్ గురించి బాబు ఊహించిందే జరిగింది. ఇప్పుడు ఏపీ డబ్బుతో.. ఏపీ ప్రాంతంలో నీటి కోసం ప్రాజెక్టు కడుతుంటే అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. కెసిఆర్ పైగా ఇన్ని రోజులు తానే నీటిని దానం చేస్తున్నట్లు మాట్లాడుతున్నారు. ఇక జగన్ కి తెలిసింది ఒక్కటే. దూకుడు..! దానిని అనుసరించి తెలంగాణ ప్రభుత్వం పై ఫిర్యాదు చేశారు. అయితే కేసీఆర్ మాత్రం ఇప్పుడు తెలివిగా అపెక్స్ కౌన్సిల్…. సుప్రీంకోర్టు.. ఎన్జీటీ…. కేంద్ర ప్రభుత్వం అని సింపతీ యాంగిల్ వాడేస్తున్నాడు.

జగన్ ఉచ్చు లో పడ్డ తర్వాత వేటగాడిని అటాక్ చేయాలంటే సాధ్యమవుతుందా? అందుకే బోయవాడి ఎంత ముద్దుగా మాట్లాడినా.. ముందు పక్కన ఉన్న పగోళ్ళ మాటలే వినడం నేర్చుకోవాలి.

Related posts

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju