NewsOrbit
సినిమా

నా బయోపిక్ నాకే కన్నీళ్లు తెప్పించింది: కెప్టెన్ గోపీనాధ్

air deccan founder gopinath response on his biopic

ఇటివల సినిమాల్లో బయోపిక్స్ ఎక్కువగా వస్తున్నాయి. ప్రముఖుల జీవితాల్లోని సంఘటనల ఆధారంగా సినిమాలు వస్తున్నాయి. అయితే.. వీటిలో హిట్ అవుతున్నవీ.. ఫ్లాప్ అవుతున్న సినిమాలు కూడా ఉన్నాయి. బాలీవుడ్ లో ఎక్కువగా బయోపిక్స్ తెరెకెక్కుతూ ఉంటాయి. ఇప్పుడు దక్షిణాదిలో కూడా బయోపిక్స్ వస్తున్నాయి. రీసెంట్ టైమ్స్ లో ‘మహానటి’ సావిత్రి బయోపిక్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు తమిళ్ లో తెరకెక్కిన ‘ఆకాశమే నీ హద్దురా’ కూడా సంచలనం రేపుతోంది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీఆర్ గోపీనాధ్ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాపై ఆయన స్పందించారు.

air deccan founder gopinath response on his biopic
air deccan founder gopinath response on his biopic

‘సినిమా అద్భుతంగా ఉంది. నేను పడ్డ కష్టం, ఇస్టం బాగా చూపించారు. నా కుటుంబం పడ్డ కష్లాల్నీ చూపారు. జ్ఞాపకాలు అన్నీ మెదిలాయి. సినిమాపరంగా కాస్త స్వేచ్ఛ ఎక్కువగా తీసుకున్నారు. కాస్త ఫిక్షన్ జోడించినా మెయిన్ పాయింట్ ను అద్భుతంగా తెరకెక్కించి సినిమా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ విషయంలో దర్శకురాలు సుధా కొంగరను అభినందిస్తున్నాను. సూర్య నా పాత్రను పోషించిన తీరు అద్భుతం. పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. నా భార్య పాత్రలో నటించిన అపర్ణ కూడా అద్భుతంగా నటించింది. గ్రామీణ నేపథ్యం ఉన్న మహిళల ఆలోచనలు, అంకితభావం.. ఎంత శక్తివంతంగా ఉంటాయో చూపించారు. సినిమా చూసి ఎంతో భావోద్వేగానికి గురయ్యాను’ అని తన ట్విట్టర్ అకౌంట్ లో రాసుకొచ్చారు.

బయోపిక్స్ ను తెరకెక్కించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సుధా కంగర తీసుకున్నారు. కాస్త ఫిక్షన్ జోడించినా అసలు కథ దారి తప్పకుండా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సినిమాలు బయోపిక్స్ గా తెరకెక్కినా అసలు విషయం పక్కకు వెళ్తూంటాయి. అవి ప్రజాదరణ దక్కించుకోలేవు. కానీ.. ఆకాశమే నీ హద్దురా.. అలా కాకుండా ఇన్ స్పిరేషన్ గా ఉండటంతో సూపర్ సక్సెస్ అయింది. సూర్య నటన సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అయింది. సూర్య భార్య పాత్రలో నటించిన అపర్ణ బాలమురళికి కూడా మంచి పేరు వచ్చింది. తెలుగులో వచ్చిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మళయాళ ఒరిజినల్ లో హీరోయిన్ అపర్ణానే.

 

author avatar
Muraliak

Related posts

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella