“లాల్‌సింగ్ చద్దా” తెలుగు ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. ఆగస్టు 11వ తారీకు సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో తెలుగులో ఈ సినిమాని చిరంజీవి సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో అమీర్ ఖాన్.. నాగచైతన్య తో పాటు చిరంజీవి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు వేసిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రాంతీయ సినిమాలు అనే బేధం.. ప్రస్తుత రోజుల్లో పోయింది. ఇండియన్ ఫిలిమ్స్ అనీ చెప్పుకునే రోజులు వచ్చాయి. నిజంగా ఇది సంతోషించదగ్గ విషయం. ఇటువంటి రోజుల కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాను.
గన్ లైసెన్స్ అప్లై చేసిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్..!!
“రుద్రవీణ” సినిమాకి నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డు వచ్చిన సమయంలో.. ఒక రూమ్ లో భారతీయ చలనచిత్ర రంగానికి సంబంధించి ప్రముఖ నటుల ఫోటోలు పెట్టారు. కానీ దక్షిణాది రంగానికి సంబంధించి ముఖ్యంగా తెలుగు వాళ్లకు సంబంధించి ఒక ఫోటో లేదు. ఆ సమయంలో నా మనసు ఎంతో బాధపడింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దక్షిణాది సినిమాలు ప్రపంచ స్థాయిలో భారతీయ చలనచిత్ర రంగం యొక్క స్థాయి పెంచుతున్నాయి. దీంతో రీజినల్ ఫిలిమ్స్ కి సంబంధించిన సరిహద్దులు తొలగిపోయాయి.. అని చిరంజీవి మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో ఓ విలేఖరి హీరో అమీర్ ఖాన్ నీ ఉద్దేశించి మీరు తెలుగులో సినిమా చేస్తారా అని ప్రశ్న వేశారు. దానికి కచ్చితంగా చేస్తాను అని అమీర్ తెలిపారు. ఈ క్రమంలో తెలుగులో చిరంజీవి గారి కృతజ్ఞత తీర్చుకోవడానికి అవకాశం వస్తే చేస్తాను అని తెలిపారు. ఇదే సమయంలో గాడ్ ఫాదర్ టైములో సల్మాన్ ఖాన్ కి ఛాన్స్ ఇచ్చారు.. నన్ను పిలవలేదు అంటూ సరదాగా చిరంజీవిపై అమీర్ ఖాన్ సెటైర్ లు వేశారు. దానికి చిరు రిప్లై ఇస్తూ ఆ పాత్ర ఫిజికల్ గా.. గట్టిగా ఉండే దానికి సంబంధించింది. ఏది ఏమైనా మాత్రం తెలుగులో అవకాశం వస్తే కచ్చితంగా సినిమా చేస్తాను అని అమీర్ ఖాన్ తెలియజేశారు.
మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…
నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…
గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…
చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…
హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…
హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…