లాస్య, నందుకి షాక్ ఇచ్చిన సామ్రాట్..! అంకిత కోసం అభి.. శృతి ఎక్కడని ప్రేమ్ ను నిలదీసిన తులసి..!

Share

సామ్రాట్ తులసి వ్యక్తిత్వం గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు.. తులసి ఏంటి బాబాయ్ అంత జెన్యూన్ గా ఉంటుంది.. తనకు దక్కవలసినవి మాత్రమే తీసుకుంటుంది.. వేటీ కోసం వెంపర్లాడదు.. నేను డబ్బు మనుషులనే చూశాను.. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని ఇప్పుడే మొదటి చూస్తున్నాను అది కూడా తులసిలోనే.. తను నిజంగా గ్రేట్ బాబాయ్.. తనకు ఏదో ఒక విధంగా సహాయం చేయాలి.. కానీ నేను ఎలా హెల్ప్ చేద్దామనుకున్నా తులసి ఆ ఆఫర్స్ ను రిజెక్ట్ చేస్తుంది అని సామ్రాట్ అంటాడు.. నువ్వు మాట్లాడే మాటలు ఆ దేవుడు వింటున్నాడులే సామ్రాట్.. ఏదో విధంగా నీకు సహాయం చేస్తాడు అని అంటాడు వాళ్ళ బాబాయ్..

Intinti Gruhalakshmi Serial 25 July 2022 Today Episode Highlights

నందు – లాస్య మధ్య తులసి ఇరుక్కుపోయిందా.!? సామ్రాట్ కి వార్నింగ్ ఇచ్చినా హనీ తులసి శిష్యరికం చేస్తుందా.!?

తులసి మ్యూజిక్స్ స్కూల్ ప్రపోజల్ ఫైల్ తీసుకొని ఆమ్లెట్ వాళ్ళ కంపెనీకి వెళ్తుంది.. అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్న లాస్య నందు తులసిని చూసి బయటికి వస్తారు మీ మ్యూజిక్ ఫైల్ మా నందుని దాటి వెళ్ళాలి. అయినా ఇది కూడా ఒక ప్రపోసలేనా అని అంటుంది.. ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నేను నా ప్రాజెక్టు గురించి మీకు డీటెయిల్ గా చెబుతాను అని అంటుంది. తులసి నువ్వు నందు మాజీ భార్య అని నీకేం స్పెషల్ కేటగిరీలో ఇంటర్వ్యూ చేయరు.. నువ్వు కూడా అందరిలాగా వెయిట్ చేయమని లాస్య అంటుంది..

తులసి అలా కుర్చీలో కూర్చుని వెయిట్ చేస్తూ ఉండగా అంతలో అక్కడ వాళ్ళు ఒకరు వచ్చి తులసి ఫైల్ తీసుకుని మీ పేరేంటి అని అడుగుతారు. తులసి అని చెప్పగానే అక్కడే ఉన్న వాళ్ళ బాబాయ్ చూసి రామ్మ తులసి నేను సామ్రాట్ దగ్గరకు తీసుకు వెళ్తాను అని అంటాడు. లేదు సార్ అందరికీ లాగా నేను వెయిట్ చేస్తాను అని అంటుంది . నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తున్నావని సామ్రాట్ కి తెలిస్తే తనే తన క్యాబిన్ నుంచి డైరెక్ట్ గా వచ్చేస్తాడు.

అది ఇంకా బాధాకరమైన విషయం నువ్వు నాతో పాటు రాని తులసిని లోపలికి తీసుకువెళ్తాడు తులసిని చూసి సామ్రాట్ ఆశ్చర్యపోతారు. తులసి కూడా ఇంటర్వ్యూకి వచ్చిందని వాళ్ళ బాబాయ్ చెప్తాడు. తులసి ప్రాజెక్టు విని ప్రపోజల్ విని సామ్రాట్ ఓకే చేస్తాడు. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మీకు రుణపడి ఉంటాను అని అంటుంది తులసి. నేనే నా రుణాన్ని తీర్చుకుంటున్నాను అని లోలోపల అనుకుంటాడు సామ్రాట్.. బాబాయ్ తులసి ప్రాజెక్టు కావాల్సిన అమౌంట్ మొత్తం త్వరగా రెడీ చేయండి.. నందు ఈ ప్రాజెక్ట్ త్వరగా ప్లాన్ చేసి రెడీ చేసే బాధ్యత నీది అని అంటాడు సామ్రాట్..

తులసి ఇంటికి వచ్చి నా మ్యూజిక్ ఐడియా ప్రపోజల్ నచ్చింది అని చెబుతుంది. ఇంట్లో వాళ్ళందరూ ఆనందంతో తులసికి కంగ్రాట్స్ చెప్తారు. అయితే మనం ఈ ఆనందంలో పార్టీ చేసుకుందాం అని అంకిత అంటుంది. అంతలో అభి వచ్చి నన్ను కూడా ఈ పార్టీలో కలుపుకుంటారా అని అంటాడు.. అభి వస్తూ వస్తూనే పండక్కి రమ్మని పిలిచావు కానీ పర్మినెంట్ గా వచ్చేసాను.. పర్వాలేదు కదా ఏమీ అనుకోవు కదా అని అభి అంటాడు.. నువ్వు ఇంట్లో నుంచి వెళ్తేనే బాధపడతం కానీ వస్తే ఎవ్వరూ బాధపడమని వాళ్ళ నాన్నమ్మ అంటుంది.. ఎవ్వరికీ మీద నా ఒపీనియన్స్ మారలేదు.. నేను మాత్రం అంకిత కోసం వచ్చాను.. నీకు దూరంగా ఉండటానికి కొన్ని రోజులు బలవంతంగా ఉండటానికి ట్రై చేశాను.. కానీ నా వల్ల కావట్లేదు.. అందుకే ఒక మెట్టు దిగి నేనే నీకోసం వచ్చాను అని అంటాడు అభి.. అంతలో ప్రేమ్ తన లగేజ్ బ్యాగ్ తీసుకుని తులసీ దగ్గరకు వస్తాడు.. శృతి ఎక్కడ అని అడిగితే వాళ్లకి అవసరం బాగోలేదు అంటే వెళ్ళింది అని చెబుతాడు.. అయితే ఒకసారి శృతికి ఫోన్ చేయమని చెబుతుంది తులసి..


Share

Recent Posts

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

38 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

41 నిమిషాలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

58 నిమిషాలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago

నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించే డ్రింక్స్..!

ప్రతి స్త్రీ యొక్క జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సాధారణ ప్రక్రియ. అలాగే స్త్రీ యోక్క ఆరోగ్యం విషయంలో కూడా పీరియడ్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి…

2 గంటలు ago

“SSMB 28” ఆలస్యం కావడానికి కారణం అదేనట..??

"SSMB 28" వర్కింగ్ టైటిల్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ ఏడాది…

2 గంటలు ago