NewsOrbit
సినిమా

హీరోగా యాంక‌ర్ ప్ర‌దీప్‌…

ఇప్పుడు బుల్లితెర‌కు, వెండితెర‌కు దూరం త‌గ్గిపోతుంది. వెండితెర న‌టులంద‌రూ బుల్లితెర‌, డిజిట‌ల్ మాధ్య‌మాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు. బుల్లి తెర‌పై ప‌లు షోస్ ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న న‌టుడు ప్ర‌దీప్ అత్తారింటికిదారేది, 100% ల‌వ్ స‌హా కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో న‌టించి ఆక‌ట్టుకున్నారు. ఇప్పుడు ఈ యాంక‌ర్ త్వ‌ర‌లోనే హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. ఇక్కడ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే ప్ర‌దీప్ హీరోగా రూపొందుతున్న సినిమా ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుందట. సుకుమార్ వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన మున్నా.. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. 1947 బ్యాక్‌డ్రాప్‌తో సినిమా సాగుతుంద‌ట‌. అనూప్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నార‌ని టాక్‌. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌టన వెలువ‌డనుంది.

author avatar
Siva Prasad

Related posts

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Leave a Comment