NewsOrbit
సినిమా

Chiranjeevi-venkatesh: చిరంజీవి – వెంక‌టేష్ కాంబినేషన్లో భారీ మ‌ల్టీస్టార‌ర్.. డైరెక్ట‌ర్ మరెవరో కాదు!

Chiranjeevi-venkatesh: రాజకీయాలనుండి దూరమైన తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. చిరు తాజా చిత్రం ఆచార్య ఈ నెల 29న థియేట‌ర్ల‌లోన సందడి చేయనుంది. ఈ సినిమా త‌ర్వాత వెనువెంటనే జూలై నెలలోనే మ‌రోసారి చిరు గాడ్ ఫాద‌ర్ సినిమా ప్రేక్ష‌కులను అలరించనుంది. ఆ త‌ర్వాత మెహ‌ర్ ర‌మేష్ వేదాళం రీమేక్ భోళాశంక‌ర్ సినిమా ద‌స‌రాకు లేదా స‌మ్మ‌ర్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఆ త‌ర్వాత చిరు – బాబి కాంబో ‘వాల్తేరు వీర‌య్య” సైతం వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Chiranjeevi-venkatesh: చిరు – వెంకీ కాంబో కథ:

ఓవ‌రాల్‌గా చూసుకుంటే సుమారు యేడాది వ్య‌వ‌ధిలోనే చిరు ఏకంగా 4 సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ వ‌రుస సినిమాల ప‌రంప‌ర‌లో చిరు మరో సినిమాకు సైతం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చినట్టుగా సమాచారం. అవును.. డైరెక్టర్ వెంకీ కుడుములతో ఓ సినిమా చేయబోతున్నారు చిరు. సొసైటీలో ఉన్న ఓ మెసేజ్ ఓరియంటెడ్ ఇష్యూను చాలా క‌మ‌ర్షియ‌ల్‌గా చూపించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఇది మల్టీస్టార‌ర్ సినిమా అని.. ఇందులో విక్టరీ వెంకంటేష్ మరో హీరో అన్నట్టు గాసిప్స్ వినబడుతున్నాయి.

మరింత సమాచారం:

హీరో వెంక‌టేష్‌ను నటింపేజేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది. గ‌తంలో వెంకీ – ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి గోపాల గోపాల సినిమాలో నటించగా ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఆ త‌ర్వాత మరో మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో ఎఫ్ 2 – ఎఫ్ 3 సినిమాలు చేస్తున్నారు వెంకీ. ఇప్పుడున్న సీనియ‌ర్ హీరోల్లో ఎక్కువుగా మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేసేందుకు ఆస‌క్తి చూపుతోంది వెంకటేష్ మాత్రమే. ఇక ఇప్పుడు వెంక‌టేష్ – చిరు కాంబినేషన్ అనగానే సర్వత్రా మంచి ఉత్కంఠ నెలకొంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధిం ఫుల్ అప్‌డేట్స్ బ‌య‌ట‌కు రానున్నాయి.

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri