NewsOrbit
Entertainment News సినిమా

Waltair Veerayya: చిరంజీవి “వాల్తేరు వీరయ్య” ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్..!!

Waltair Veerayya: దర్శకుడు బాబి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి “వాల్తేరు వీరయ్య” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వీడియోలో చిరంజీవి లుక్… ఉర మాస్ తరహాలో ఉంది. ఒకప్పటి చిరంజీవి సినిమాలను “వాల్తేరు వీరయ్య” ఫస్ట్ టీజర్ గుర్తు చేయడం జరిగింది. ముఠామేస్త్రి, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్ ఆ సినిమాలలో చిరు మేకవర్ తాజా సినిమా వాల్తేరులో కనిపిస్తూ ఉంది. నోట్లో బీడీ పెట్టుకోవడం అదే తరహాలో స్లాంగ్ కూడా వైవిధ్యంగా ఉండటంతో… ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Chiranjeevi Waltair Veerayya First single song release
Waltair Veerayya

ఇదిలా ఉంటే రేపు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించడం తెలిసిందే. అయితే వాల్తేరు వేరే ఫస్ట్ సింగిల్ “బాస్ వస్తుండు” సాంగ్ కి సంబంధించి … సినిమా యూనిట్ ప్రోమో రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో దేవి శ్రీ ప్రసాద్.. తనదైన శైలిలో గాత్రం అందించారు. ఫుల్ సాంగ్ రేపు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు విడుదల చేయనున్నారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ చిరంజీవి సినిమాకి దేవిశ్రీ మ్యూజిక్ అందించడంతో…”వాల్తేరు వీరయ్య” పాటలపై హీరో ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు.

Chiranjeevi Waltair Veerayya First single song release
Waltair Veerayya

చిరంజీవి.. దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు దాదాపు సగానికి పైగానే సూపర్ హిట్ అయ్యాయి. దీంతో “వాల్తేరు వీరయ్య” కూడా మంచి విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. పైగా ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ నటించటం విశేషం. సంక్రాంతి పండుగకు జనవరి నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో డిసెంబర్ నుండి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది.

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri