NewsOrbit
సినిమా

Pushpa 2: పుష్ప పార్ట్ 2 విషయంలో ప్రభాస్ ఐడియా ఫాలో అవుతున్న బన్నీ..??

Pushpa 2: ఫస్ట్ టైం ఐకాన్ స్టార్ బన్నీ పాన్ ఇండియా నేపథ్యంలో రిలీజ్ చేసిన సినిమా పుష్ప. కనీసం ఈ సినిమాకి ప్రమోషన్ కార్యక్రమాలు తెలుగులో తప్ప మిగతా చోట్ల చేయకపోయినా గాని… కలెక్షన్ల పరంగా మిగతా భాషలలో విధ్వంసం సృష్టించింది. రికార్డుల మోత మోగించింది. ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే అక్కడి స్టార్ హీరోల సినిమాలకు దీటుగా… ఫస్ట్ టైం డైరెక్టుగా రిలీజ్ చేసిన గాని తక్కువ సమయంలోనే బన్నీ వందకోట్లు రాబటడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. దాదాపు “బాహుబలి” తరహాలో పుష్ప దేశవిదేశాలలో సత్తా చాటింది. అంతేకాకుండా తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి నిరూపించింది.

Prabhas Biggest Sacrifice For Allu Arjun! - Arjun Pushpa Radhe Shyam Tollywood-Telugu Trending Latest News Updates Shya-TeluguStop

ఇటువంటి తరుణంలో ఇంత భారీ విజయం సాధించటంతో పుష్ప రెండో భాగం విషయంలో… ఐకాన్ స్టార్ బన్నీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఇటీవల ఇండస్ట్రీలో వార్తలు రావడం తెలిసిందే. ఏకంగా “పుష్ప” టీం తో… తన ఇంట్లో సమావేశాలు నిర్వహించి బన్నీ అనేక సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు ఎక్కువ టైం తీసుకోవాలని… ఫుల్ గా డిసైడ్ అయ్యి ఏప్రిల్ నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి డిసెంబర్లోనే మళ్లీ సినిమా విడుదల చేయాలని బన్నీ డిసైడ్ అయినట్లు టాక్. ఇదిలా ఉంటే “పుష్ప” రెండో భాగం విషయంలో… ప్రభాస్ ఐడియా బన్నీ ని ఫాలో అవుతున్నట్లు లేటెస్ట్ ఇండస్ట్రీ టాక్.

The rise and rise of Pushpa: How Allu Arjun film's Hindi dubbed version became pandemic's most successful Indian release-Entertainment News , Firstpost

విషయంలోకి వెళితే మ్యూజిక్ పరంగా సౌత్ ఆడియన్స్ అదేవిధంగా నార్త్ ఆడియన్స్ టెస్ట్ చాలా డిఫరెంట్ అని అందరికీ తెలుసు. ఈ విషయం తెలియక ప్రభాస్ తన “సాహో” సినిమా కి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లను పెట్టుకోగా అది నార్త్ లో పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ పరిణామంతో రాధేశ్యాం విషయంలో హిందీ కి ఒకలు అదేవిధంగా సౌత్లో తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా రాణించారు. నార్త్ సౌత్ పాటలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మొత్తానికి అసలు పోలిక ఉండదు. ఇప్పుడు ఇదే ఐడియా పుష్ప సెకండ్ పార్ట్ కోసం బన్నీ ఫాలో అవుతున్నట్లు హిందీకి మ్యూజిక్ డైరెక్టర్ వేరొకని తీసుకోవాలని దక్షిణాది తెలుగు ఇంకా ఇతర భాషలకు… దేవి శ్రీ ప్రసాద్ ని కంటిన్యూ చేయాలని డిసైడ్ అయినట్లు ఫిలిం నగర్ టాక్.

Related posts

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu