NewsOrbit
Entertainment News సినిమా

ట్విట్టర్ లో కొత్త లుక్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..!!

అల్లు అర్జున్  మెగా ఫ్యామిలీలో చాలా డిఫరెంట్ గా తెలివిగా కెరియర్ నీ డిజైన్ చేసుకుంటూ విజయవంతంగా రాణిస్తున్న హీరో బన్నీ. ఒక్క తెలుగులో మాత్రమే కాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా బన్నీకి తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. గత ఏడాది “పుష్ప”తో ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో తిరుగులేని విజయం సాధించడం తెలిసింది. ఈ సినిమాతో బన్నీ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సినిమాల పరంగా మాత్రమే కాదు సోషల్ మీడియాలో సైతం బన్నీకి తిరుగులేని క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.

Image

బన్నీ పాటలు మరియు డైలాగులు ఇంకా చాలా రకాలుగా సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తుంటాడు. ఈ క్రమంలో ట్విట్టర్ లో 70 లక్షల ఫాలోవర్స్ రీచ్ కావడంతో … తన ఫాలోవర్లకు థాంక్స్ చెబుతూ సరికొత్త లుక్ లో బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్ చేయడం జరిగింది. బన్నీ కొత్త లుక్ పట్ల నెటిజెన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. పాన్ ఇండియా సింహాసనం ఎక్కినట్టు ఉంది అన్నా అని అంటున్నారు. ఇదిలా ఉంటే “పుష్ప 2” కి సంబంధించి షూటింగ్ విషయంలో ఇంకా క్లారిటీ రాకపోవడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. చాలా వరకు ప్రస్తుతం బన్నీ రకరకాల కంపెనీలకు సంబంధించి యాడ్ లు చేస్తున్నారు తప్ప మరోపక్క షూటింగ్ స్టార్ట్ కాకపోవడంతో..పాటు సినిమా యూనిట్ నుండి “పుష్ప 2” అప్ డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

Image

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్.. ఇంకా పాటలు ట్యూన్స్ కోసం డైరెక్టర్ సుకుమార్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ విదేశాలలో ఉన్నారు. అంత అయ్యాక త్వరలోనే ఇండియాకి వచ్చి పుష్ప రెండో భాగం షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. మొదటి పార్ట్ కంటే ఎక్కువగా పుష్ప రెండో భాగం ఇంకా ఎక్కువ భాషలలో విడుదల చేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

Related posts

Malli Nindu Jabili March 19 2024 Episode 601: హాస్పిటల్ కి వెళ్ళిన మల్లి కి అరవింద్ బ్రతికున్నాడని తెలుస్తుందా లేదా?..

siddhu

Anchor Syamala: కెమెరామెన్ నుంచి యాంక‌ర్ శ్యామ‌ల‌కు వేధింపులు.. రాత్రుళ్లు ఫోన్ చేసి అంత‌లా టార్చ‌ర్ పెట్టాడా..?

kavya N

Guppedanta Manasu March 19 2024 Episode 1028: అనుపమ మను తల్లి కొడుకులు అనే నిజం అందరికీ తెలుస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 19 2024 Episode 316:  ఓడిపోయే నీతులు మాట్లాడుతున్నావా అంటున్న రుక్మిణి,నేనే గెలిచాను అంటున్నా రాధా..

siddhu

Highest Paid Indian Actors: ఇండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరో ఎవ‌రు.. ప్ర‌భాస్ ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా?

kavya N

Youtuber Deepti Sunaina: ఆ పార్ట్ చూపిస్తూ కుర్రాళ్లను ఉర్రూతలూగిస్తున్న దీప్తి సునైనా.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vantalakka serial: అమ్మ దీనమ్మ.. మన అమర్ కి వంటలక్క సీరియల్ ఫేమ్ వరలక్ష్మి కి అటువంటి సంబంధం ఉందా?.. సీక్రెట్ రివిల్..!

Saranya Koduri

Abhishekam serial March 19th: అభిషేకం సీరియల్ సుభద్ర గుర్తుందా.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Pushpa 2: “పుష్ప 2″లో నెగిటివ్ రోల్ లో “యానిమల్” హాట్ బ్యూటీ..?

sekhar

Paluke Bangaramayenaa March 19 2024 Episode 180: స్వర అభికి ప్రేమ గురించి చెబుతుందా,  భగవంతుడే కలుపుతాడు అంటున్న యశోద..

siddhu

Jagadhatri March 19 2024 Episode 182:  జగదాత్రిని అరెస్టు చెయ్యమంటున్న నిషిక, నాకు గంట టైం ఇవ్వండి అంటున్న జగదాత్రి..

siddhu

 Trinayani March 19 2024 Episode 1192: సుమనని చంపి ఉలొచిని మనమే సాదుకుందాం అంటున్న  నైని..

siddhu

SSMB29: జపాన్ లో మహేష్ బాబు “SSMB29” గురించి కీలక అప్ డేట్ ఇచ్చిన రాజమౌళి..!!

sekhar

Ninnu Kori new serial: స్టార్ మా లో ప్రసారం కానున్న సరికొత్త ధారావాహిక… హీరోయిన్ అందం ముందు వేదా కూడా బలాదూర్..!

Saranya Koduri

Krishna Mukunda Murari – brahmamudi: ఎక్స్ట్రా వినోదంతో అలరించేందుకు సిద్ధమైన కృష్ణ ముకుందా మురారి – బ్రహ్మ ముడి సీరియల్స్..!

Saranya Koduri