సొగసరి చందమామ కాజల్ అగర్వాల్‌కి బాలీవుడ్ కొత్తేం కాదు. అసలు కాజల్ కెరీర్ బాలీవుడ్ నుండే ప్రారంభమైంది. కాకపోతే ఆమె టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అడపా దడపా సింగం, స్పెషల్ 26 వంటి చిత్రాల్లో నటిస్తూ వచ్చారు. హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసి 15 ఏళ్లు అవుతున్నా.. తన గ్లామర్‌తో కుర్ర హీరోయిన్స్‌కి పోటీనిస్తూ అవకాశాలను అందిపుచ్చుకుంటుందీ ముద్దుగుమ్మ. తాజాగా జాన్ అబ్రహం హీరోగా మాఫియా నేపథ్యంలో తెరకెక్కబోయే `ముంబై సాగా` చిత్రంలో కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో కాజల్ 17 ఏళ్ల అమ్మాయిగా కనిపించనుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!