NewsOrbit
Right Side Videos

బామ్మలా మజాకా

(న్యూస్ అర్బిట్ డెస్క్)

వయసు శరీరానికే గానీ మనసుకు కాదని నిరూపిస్తున్నారు ఈ వృద్ధులు. కాటికి కాలు చాపే వయస్సులోనూ వీరు ఉత్సాహంగా ఉల్లాసంగా చిందులు వేసి ఆశ్చర్యాన్ని గొలుపుతున్నారు. అస్సామీ పాటలకు వృద్ధులు స్టెప్పులతో అదరకొట్టారు.

ఈ వృద్ధాశ్రమ నిర్వహకులు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయ్యింది.

ఈ వీడియో చూసిన నెటిజన్‌లు ఫిదా అవుతున్నారు.

గుహవటిలోని మదర్ ఓల్డేజ్ హోమ్‌లోని పలువురు వృద్ధులు డ్యాన్స్‌ చేస్తుంటే మరి కొందరు వృద్ధులు చేతులు ఊపుతూ, చప్పట్లు కొడుతూ వారిని ప్రోత్సహిస్తున్న దృశ్యాన్ని మీరూ చూసి ఆనందించండి.

https://www.facebook.com/496459173718106/videos/646205422555209/

 

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment