NewsOrbit
సినిమా

Ravi Teja: మాస్ మహారాజ సంచలన నిర్ణయం!

Ravi Teja: ర‌వితేజ ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాల‌ను ఓకే చేస్తూ షూటింగ్‌ల‌ను పూర్తి చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న నాలుగు సినిమాల‌ను సెట్స్ పైన పెట్టాడు. గ‌త‌నెల‌లో విడుద‌లైన ‘ఖిలాడీ’ ప్రేక్ష‌కుల‌ను అనుకున్న స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. దాంతో ర‌వితేజ త‌న నెక్ట్స్ సినిమాల‌పై ఫుల్ ఫోక‌స్‌ను పెట్టాడు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన‌ ‘రామారావు ఆన్ డ్యూటీ’ షూటింగ్ పూర్తికాగా ‘ధ‌మాకా’ ఇటీవ‌లే నాలుగ‌వ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. వీటితో పాటుగా ‘రావ‌ణాసుర’ కూడా ఇటీవ‌లే షూటింగ్ మొద‌లు పెట్టింది. ఈ క్ర‌మంలో తాజాగా ర‌వితేజ న‌టిస్తున్న మ‌రో సినిమా ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ షూటింగ్ తాజాగా ప్రారంభ‌మైంది. అయితే హీరోగా ఇంత బిజీగా ఉన్న రవితేజ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై కేవలం హీరోగానే కాకుండా పాత్ర నచ్చితే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

Balakrishna-Ravi Teja: బాల‌య్య సినిమాలో ర‌వితేజ‌.. అనిల్ రావిపూడి ఫుల్ క్లారిటీ ఇచ్చాడుగా!

Ravi Teja: కొనసాగుతున్న మ‌ల్టీస్టార‌ర్‌ల హ‌వా..

ప్ర‌స్తుతం మ‌ల్టీస్టార‌ర్‌ల హ‌వా కొన‌సాగుతుంది. క‌థ న‌చ్చితే టాప్ హీరోలు సైతం మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేయ‌డానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా మ‌ల్టీస్టార‌ర్‌ల‌ను తెర‌కెక్కించడానికి ఆస‌క్తి చూపుతున్నారు. ఇటీవ‌లే బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్‌గా తెర‌కెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో అంద‌రికి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్‌లో మ‌రో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ రూపొందుతున్న‌ట్లు తెలుస్తుంది.

Ravi Teja : రవితేజ‌ది చీప్ క్యారెక్టర్ అంటూ ఆ డైరెక్టర్ భార్య సంచలన వ్యాఖ్యలు..!
బాలకృష్ణ సినిమాలో రవితేజ..

తనకు కథ నచ్చితే ఇతర హీరోల సినిమాల్లో కూడా నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదని ఇప్పటికే దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన రవితేజ.. యంగ్ హీరోల సినిమాలలో ఇంపార్టెంట్ ఉన్న పాత్రలకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని ఓపెన్ గా చెప్పేశాడట. సక్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ‘ఎఫ్‌3’ త‌ర్వాత బాల‌కృష్ణ‌తో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్ట్రిప్ట్‌ ప‌నులు పూర్తైపోయాయి. అయితే ఈ చిత్రంలో బాల‌కృష్ణ‌తో పాటు మాస్‌రాజ‌ ర‌వితేజ మ‌రో ప్ర‌ధాన హీరోగా న‌టించ‌నున్న‌ట్లు టాక్‌. దీనిపై త్వర‌లోనే అధికార‌కంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇప్పటికే మెగాస్టార్ చిరుతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు రవితేజ. ఇదే నిజమైతే ఇక రవితేజ సినిమాల ప్రవాహంతో థియేటర్స్ గోల పెట్టేస్తాయేమో చూడాలి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu