Subscribe for notification
Categories: సినిమా

Meenakshi Chaudhary: ర‌వితేజతో లిప్ లాక్ సీన్ అందుకే చేశా.. `ఖిలాడి` భామ బోల్డ్ కామెంట్స్‌!

Share

Meenakshi Chaudhary: మాస్ మ‌హారాజ్ ర‌వితేజ హీరోగా ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ఖిలాడి`. మీనాక్షి చౌద‌రి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా న‌టించ‌గా.. అన‌సూయ‌, సీనియ‌ర్ హీరో అర్జున్‌, రావు ర‌మేష్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యాన‌ర్ల‌పై సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 11న విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన మేక‌ర్స్‌.. నిన్న ట్రైల‌ర్‌ను వ‌దిలారు. అద్భుతంగా ఆక‌ట్టుకున్న ఈ ట్రైల‌ర్‌లో రవితేజ, మీనాక్షి చౌదరిల లిప్ లాక్ సీన్ హైలైట్‌గా నిలిచింది. అయితే ఈ సీన్‌పై తాజాగా మీనాక్షి బోల్డ్ కామెంట్స్ చేసింది.

ఖిలాడి ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆమె.. `నా రెండో సినిమాకే ర‌వితేజ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం ఎంతో ఆనందంగా ఉంది. అయితే తెలుగు అంతగా రాకపోవడం వల్ల మొద‌ట్లో ఎంతో ఇబ్బంది ప‌డినా.. రవితేజ గారు ఇచ్చిన‌ కంఫర్ట్ వ‌ల్ల నా పాత్రను సరిగ్గా చేయగలిగాను. ఇక ఈ సినిమాలో లిప్ లాక్ ఉంది .. కథకు అవసరం కనుకనే ఆ సీన్‌లో చేశాను. ఇలాంటివి కమర్షియల్ సినిమాల్లో అవి భాగమే. అందుకే ముద్దు సన్నివేశాల్లో నటించడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు` అంటూ మీనాక్షి చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడీమె కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.


Share
kavya N

Recent Posts

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

56 mins ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

3 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

3 hours ago

Gopichand-NTR: ఎన్టీఆర్ ఒకే చేసిన క‌థ‌తో గోపీచంద్ సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి…

4 hours ago

KTR: రూపాయి ఎందుకు పతమైంది మోడీజీ… కేటిఆర్ ట్వీట్ వైరల్

KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…

4 hours ago

Naresh’s third wife ramya attack: నరేష్, పవిత్ర లోకేష్ ల.. జంటపై పోలీసుల ముందే చెప్పుతో దాడికి పాల్పడ్డ నరేష్ మూడో భార్య రమ్య ..!!

Naresh’s third wife ramya attack: సీనియర్ నటుడు నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ల వ్యవహారం ఎలక్ట్రానిక్ ...…

4 hours ago