Mehreen: `కృష్ణ గాడి వీర ప్రేమా గాధ`తో సినీరంగ ప్రవేశం చేసిన అందాల తార మెహ్రీన్ కౌర్.. తొలి చిత్రంతోనే యూత్‌కు దగ్గరైంది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ్, పంజాబీ, కన్నడ చిత్రాల్లోనూ నటించిన ఈ బ్యూటీ.. చివరిగా `మంచి రోజులు వచ్చాయి` తో ప్రేక్షకులను పలకరించింది. కానీ, ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం మెహ్రీన్ చూపులన్నీ `ఎఫ్ 3` పైనే ఉన్నాయి. 2019లో విడుదలైన `ఎఫ్ 2`కు ఇది సీక్వెల్. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇందులో హీరోలుగా నటించగా.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అలాగే సోనాల్ చౌహాన్, సునీల్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇందులో ఐటెం సాంగ్ చేయడం విశేషం. ఇక ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ మే 27న విడుదల కాబోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుండగా.. మెహ్రీన్‌తో టీమ్‌తో కలిసి వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటోంది. ఇందులో భాగంగానే మెహ్రీన్ ఓ ఇంటర్వ్యూ కోసం సూపర్ హాట్‌గా తయారు అయింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
డిజైన్డ్ టాప్, హాఫ్ కోట్ అండ్ ప్యాంట్‌ను ధరించి హీటెక్కించే వేధింగా స్కిన్ షో చేసింది. ప్రస్తుతం ఆకట్టుకుంటున్న మెహ్రీన్ తాజా ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి లేటెందుకు వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!