నేటి తరం అగ్ర కథానాయకుల్లో చాలా మంది నిర్మాతలుగా మారారు. మహేష్, రామ్‌చరణ్ ఇప్పటికే కొత్త నిర్మాణ సంస్థలను స్టార్ట్ చేసి సినిమాలు చేస్తుండగా బన్నీ కొత్త నిర్మాణ సంస్థలో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే వీరి బాటలోకి మరో అగ్ర కథానాయకుడు తారక్ కూడా అడుగు పెడుతున్నారని వార్తలు వినపడుతున్నాయి. తన స్నేహితుడు, హీరో అయిన రామ్‌చరణ్ సలహా మేరకు తారక్ సినీ నిర్మాణంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారట. కొడుకు, తండ్రి పేరు కలిసి వచ్చేలా భార్గవ్ హరి అనే పేరుతో స్వంత బ్యానర్‌ను పెట్టాలని తారక్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!