NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: పవన్ – రానా సినిమాలో మరో కొత్తదనం ఉండేలా సెన్సేషనల్ డెసిషన్..!!

Pawan Kalyan: రాజకీయరంగంలో బిజీగా ఉంటూనే మరో పక్క పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ “వకీల్ సాబ్” తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం జరిగింది. దాదాపు పవన్ కళ్యాణ్ సినిమా మూడు సంవత్సరాలు రాకపోయినా గానీ ఈ సినిమాతో అభిమానులు ఒక్కసారిగా దాహం తీర్చుకున్నారు. లాయర్ పాత్రలో పవన్ నటనకు వేణు శ్రీరామ్ టేకింగ్ అదరగొట్టడంతో “వకీల్ సాబ్” సినిమాకి కాసుల వర్షం కురిసింది. ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టడంలో తనను మించిన వారు లేరని పవన్ మరోసారి ఈ సినిమా ద్వారా సత్తా చాటాడు.

Pawan-Rana's flashback details revealed

దీంతో మంచి ఊపు మీద ఉన్న పవన్ ప్రస్తుతం హారిక అండ్ హాసిని సంస్థ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి రచన స్క్రీన్ ప్లే డైలాగులు త్రివిక్రమ్ అందిస్తూ ఉన్నారు. రానాతో కలిసి ఈ సినిమాలో పవన్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ముక్కు మీద కోపం ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ నటిస్తుండగా.. ముక్కుసూటిగా వ్యవహరించే మిలటరీ జవాన్ పాత్రలో రానా నటిస్తున్నాడు.

Read More: Pawan Kalyan: 8 కెమెరాల మధ్య.. సింగిల్ టేక్ లో పవన్ చెప్పిన 8 పేజీల డైలాగ్స్..

అయితే తెలుగు నేటివిటీకి ఇంకా బాగా సూట్ అయ్యే రీతిలో సినిమా లో ఇటీవల కొత్త ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమా యూనిట్ కలిపినట్లు సమాచారం. సినిమాలో రానా- పవన్ పాత్రలు నువ్వానేనా అన్నట్టుగా ఉంటాయి. ఆ పాత్రలకు మరింత బలం చేకూరే రీతిలో ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సన్నివేశాలకు అదనపు సన్నివేశాలు డైరెక్టర్ తో పాటు త్రివిక్రమ్ డిస్కషన్లు చేసి కలిపినట్లు సరికొత్త వార్త ఇండస్ట్రీలో వినబడుతోంది. 

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu