NewsOrbit
సినిమా

Telugu Movies: ఆ పెద్ద సినిమాలన్నీ దసరాకేనా..!? భారీ పోటీ తప్పదేమో..!?

Telugu Movies: Big List for Next Season

Telugu Movies: కరోనా రెండో దశ దెబ్బ సినీ పరిశ్రమకు బాగా పడినట్టే కనిపిస్తుంది. మొదటి దశ కారణంగా కొన్ని పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి.. కొన్ని ఓటీటీల్లో విడుదలయ్యాయి. టైం చూసుకుని గత ఏడాది నవంబరు, డిసెంబర్ ఆఖరు, జనవరి నెలల్లో దించేశారు. కొన్ని చిన్న చిన్న సినిమాలను (శ్రీకారం, జాతి రత్నాలు, షాదీ ముబారక్, జాంబిరెడ్డి, ప్లే బ్యాక్, పవర్ ప్లే, ఏ వన్ వంటివి) మార్చి నెలలో వరుసగా దించేశారు. ఇక ఏప్రిల్ రెండో వారం నుండి పెద్ద సినిమాల పండగ వస్తుంది అనుకున్న సమయంలో కరోనా రెండో దశ దెబ్బ మొదలయింది. దీంతో ఇప్పటికే సందడి చేయాల్సిన ఆచార్య.., అఖండ.., విరాట పర్వం సహా చాలా వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఆగిన సినిమాలు, త్వరలో రావాల్సిన సినిమాలు అన్ని కలిపి దసరా నాటికి రావచ్చు. అదే జరిగితే దసరా నెల బిగ్గెస్ట్ సీజన్ గా మారుతుంది..!

Must Read: BB – 3 Gift for Nandamuri Fans..!  

Telugu Movies: Big List for Next Season
Telugu Movies: Big List for Next Season

Telugu Movies:  రావాల్సినవి ఇవే..!

ఆచార్య, పుష్ప, అఖండ, రాధేశ్యామ్ వంటి భారీ సినిమాలు సహా నారప్ప, లవ్ స్టోరీ, విరాటపర్వం, ఖిలాడీ వంటి చాలా సినిమాలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికే పుష్ప, ఆచార్య, అఖండ వంటి సినిమాలు భారీ బడ్జెట్ పెట్టేసి రిలీజ్ కోసం వేచి చూస్తున్నాయి. ఇవి కచ్చితంగా దసరాకు రావాల్సిందే. లేకపోతే నిర్మాతలకు ఆర్ధిక కష్టాలు వచ్చి పడతాయి. వెంకటేష్ కి నారప్ప విడుదలైన నెలరోజుల్లోనే దృశ్యం 2.. అక్కడికి మూడు నెలల గ్యాప్ లో ఎఫ్ 3 రెడీగా ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు దసరాకి వచ్చినా.. కొన్ని మాత్రం సంక్రాంతికి వాయిదా వేసే అవకాశం ఉంది. ఇప్పటికే సంక్రాంతి పోటీలో తెలుగు పరిశ్రమలో టాప్ స్టార్లుగా ఉన్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల సర్కారువారిపాట.. హరహరవీరమల్లు ఉండడంతో .. ఆ సమయంలో విడుదల చేయడానికి మరో పెద్ద సినిమా సాహసం చేయకపోవచ్చు. అయితే సంక్రాంతి అంటే జనవరి 11 నుండి 14 మధ్యలో మూడు, నాలుగు సినిమాలకు అవకాశం ఉంటుంది. మళ్ళీ జనవరి 26 కూడా సెంటిమెంట్ గా ఉంటుంది. సో.. రానున్న దసరా, సంక్రాంతికి తెలుగు పెద్ద సినిమాల పండుగలుగా మారనున్నాయి..!

Related posts

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu