NewsOrbit
సినిమా

SVP: శివరాత్రి సందర్భంగా మహేష్ ఫాన్స్ కి సరికొత్త ట్రీట్..!!

SVP: రేపు శివరాత్రి సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు “సర్కారు వారి పాట” సినిమా యూనిట్ నుండి సరికొత్త అప్డేట్ బయటకు వచ్చింది. అదేమిటంటే రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు.. “సర్కారు వారి పాట” సినిమా నుండి మరో సాంగ్ రిలీజ్ కానున్నట్లు టాక్. ఇప్పటికే రిలీజ్ అయిన “కళావతి సాంగ్” యూట్యూబ్ లో అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. తమన్ అందించిన మెలోడీ మ్యూజిక్ సంగీత ప్రియులను ఎంతగానో అలరించింది. ఇక ఇదే సమయంలో మహేష్ బాబు కూడా చాలా డిఫరెంట్ స్టెప్పులు వేశాడు.

Mahesh Babu and Keerthy Suresh look perfect in new Sarkaru Vaari Paata  still. Seen yet? - Movies News

ఒక్క ఇండియాలోనే మాత్రమే కాకుండా ఇతర దేశాలలో కూడా “కళావతి” సాంగ్ ట్రెండింగ్ లో నిలిచింది. ఇక ఇదే సమయంలో ఇటీవల ఫిబ్రవరి 25వ తారీకు తమన్ త్వరలోనే రెండో సాంగ్ విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం మాత్రమే కాక “కళావతి సాంగ్” నీ బాగా ఆదరించినందుకు కృతజ్ఞతలు కూడా తెలిపాడు. ఈ నేపథ్యంలో రెండో సాంగ్ ఏ మాత్రం ఉంటుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠ భరితంగా మారింది. గతానికి భిన్నంగా మహేష్ తన మేక్ఓవర్ “సర్కారు వారి పాట” సినిమాలో డిఫరెంట్ గా మార్చుకున్న క్రమంలో స్టోరీ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది.

Mahesh Babu's Sarkaru Vaari Paata has a new release date | Entertainment  News,The Indian Express

పైగా సినిమా విజయం విషయంలో పోకిరి తరహాలో బ్లాక్ బస్టర్ అవుతుందని మహేష్ చెప్పటం తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వేసవి సందర్భంగా మే 12వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానుంది. వరుస విజయాల మీద ఉన్న మహేష్ బాబు… “సర్కారు వారి పాట” కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించడం గ్యారెంటీ అన్న కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. ఈ సినిమా అయిన వెంటనే మార్చి రెండో వారం నుండి త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో మహేష్ జాయిన్ కానున్నాడు.

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri