NewsOrbit
సినిమా

JGM: JGM(జనగణమన) ప్రాజెక్టులో విజయ్ దేవరకొండ క్యారెక్టర్… రివీల్ చేసిన పూరి..!!

JGM: JGM(జనగణమన) అనే రెండో సినిమా విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ నిన్న ముంబైలో మీడియా సమావేశం పెట్టి ప్రకటించడం జరిగింది. టైటిల్ ప్రకటనకు హీరో విజయ్ దేవరకొండ హెలికాప్టర్ లో ఆర్మీ డ్రెస్ లో ఎంట్రీ ఇచ్చి.. మీడియా సమావేశానికి హాజరు కావడం.. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు హైలెట్ గా నిలిచింది. ఇక ఇదే సమయంలో ఈ సినిమాకి దర్శకుడు వంశీ పైడిపల్లి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో “జేజీఏం” (జనగణమన) ఫిక్షనల్ కథ.

JGM: Vijay Deverakonda Announces Next With Puri Jagannadh, Shares Pictures  in Army Uniform on Social Media! | 🎥 LatestLY

ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఎట్టకేలకు విజయ్ దేవరకొండ వల్ల… నెరవేరుతోంది. దేశభక్తి మరియు యుద్ధ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో… ఆర్మీ అధికారి. ప్రతి ఒక్కరిలో స్పూర్తి నింపేలా… ఈ సినిమా ఉండనుంది. సినిమాలో హీరో తన కలను నిజం చేసుకునే ఉద్దేశంతో “జేజీఏం” (జనగణమన) మిషన్ స్టార్ట్ చేస్తాడు. అదే ఈ ప్రాజెక్ట్ టైటిల్ గా పెట్టడం జరిగింది.. సినిమా స్టోరీ గురించి అదే విధంగా హీరో క్యారెక్టరైజేషన్ గురించి ముంబై మీడియా సమావేశంలో పూరిజగన్నాథ్ తెలియజేశారు.

Vijay Devarakonda: Did 'JGM' start just for 'Liger' buzz !? – 2Telugustates

ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు మూడో తారీకు రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు…”లైగర్” కి “జేజీఏం” (జనగణమన) లో నటించే విజయ్ దేవరకొండ చాలా డిఫరెన్స్ ఉంటుందని పేర్కొన్నారు. “లైగర్” సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ కావడం జరిగిందని.. దానికి సంబంధించి పబ్లిసిటీ వర్క్ అంతా సహ నిర్మాత కరణ్ జోహార్ చూసుకుంటున్నారు. టీజర్ ట్రైలర్..కి సంబంధించి మేము ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం విడుదల చేస్తామని భాషల్లో విడుదల అవటానికి.. సాధ్యమైనంత ప్రయత్నాలు చేస్తున్నాం కచ్చితంగా ప్రేక్షకులకు …”లైగర్”.. ఫుల్ మీల్స్ ట్రీట్ ఇవ్వటం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు పూరి.

Related posts

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella