NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Suriya-Jyothika: సూర్య కంటే జ్యోతిక ఆస్తులే ఎక్కువా.. ఈ స్టార్ క‌పుల్ మొత్తం ఆస్తి ఎన్ని వంద‌ల కోట్లో తెలుసా?

Suriya-Jyothika: సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ అండర్ స్టాండింగ్ అండ్ లవబుల్ కపుల్స్ లో సూర్య- జ్యోతిక జంట ముందు వరుసలో ఉంటుంది. 2006లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి ఈ దంప‌తులు ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాగే కెరీర్ పరంగా సూర్య ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల‌ను అలరిస్తున్నాడు. మరోవైపు జ్యోతిక సైతం తన వయసుకు తగ్గా పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ నటిగా సత్తా చాటుతోంది.

నిజానికి పెళ్లి తర్వాత జ్యోతిక సినిమాలకు దూరమైంది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. పిల్లలు పెద్దవారు కావడంతో మళ్ళీ ఆమె తన యాక్టింగ్ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ఇటీవ‌ల ఆమె న‌టించిన బాలీవుడ్ మూవీ సైతాన్ హిట్ టాక్ అందుకుంది. అలాగే సూర్య-జ్యోతిక దంపతులు సొంతంగా నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు. నటులుగానే కాకుండా నిర్మాతలుగా సైతం దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ స్టార్ కపుల్ ఆస్తుల లెక్కలు తెరపైకి వచ్చాయి.

ఆస్తులు విషయంలో సూర్య కంటే జ్యోతికదే పై చేయి అని ప‌లు నివేదికలు చెబుతున్నాయి. సూర్య‌-జ్యోతిక దంప‌తుల మొత్తం ఆస్తుల విలువ‌ రూ.537 కోట్లు. ఇందులో జ్యోతిక పేరిట ఉన్న ఆస్తులు రూ.331 కోట్లు కాగా.. సూర్య రూ.206 కోట్లు విలువ చేసే ఆస్తులు క‌లిగి ఉన్నాడు. 2014లో సూర్య నిక‌ర విలువ రూ.125 కోట్లు అని నివేదిక‌లు తేల్చాయి. అయితే ఈ ప‌దేళ్ల‌లో ఆయ‌న ఆస్తులు దాదాపు 60 శాతం పెర‌గ‌డం విశేషం.

సూర్య‌-జ్యోతిక దంప‌తులు గ‌త ఏడాది నుంచి ముంబైలో నివాసం ఉంటున్నారు. పిల్ల‌ల చ‌దువుల కోసం వీరు ముంబైకి షిఫ్ట్ అయ్యారు. ముంబైలో ఈ స్టార్ క‌పుల్ రూ.70 కోట్ల విలువ చేసే ఇంటిని కొనుగోలు చేశారు. చెన్నైలో దాదాపు ఇర‌వై వేల స్క్వేర్ ఫీట్స్ లో వీరికి ఓ ఖరీదైన‌ ఇల్లు ఉంది. ఇక రూ.1.38 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ 7 సిరీస్, రూ.61 లక్షల విలువైన మెర్సీడెజ్ బెంజ్, రూ.1.10 కోట్ల విలువగల జాగ్వార్, రూ.80 లక్షల ఆడీ క్యూ7 కార్లు సూర్య గ్యారేజ్ లో ఉన్నాయి.

Related posts

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri