NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Alphonsa: ” అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి ” మూవీ లో నటించిన ఈ ముద్దుగుమ్మ గుర్తుందా.. అప్పుడు యావరేజ్.. ఇప్పుడు సూపర్ ఫిగర్..!

Alphonsa: మన టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ దర్శకులలో పూరి జగన్నాథ్ ఒకరు. ఎంతోమంది స్టార్ హీరోలతో సినిమాలు చేసి వాళ్ళకి మంచి కెరీర్ని అందించాడు పూరి. అదేవిధంగా హీరోయిన్లను డిఫరెంట్గా చూపించాలి అంటే పూరీ జగన్నాథ్ తర్వాతే అని చెప్పొచ్చు. ఈయన తెరకెక్కించే సినిమాలే కాదు ఆ మూవీస్ లో డైలాగ్స్ కూడా యువతకు చాలా దగ్గరగా ఉంటాయి.

actress Alphonsa
actress Alphonsa

ఇక పూరితో సినిమా చేయాలని ఎంతోమంది స్టార్ హీరోలతో పాటు హీరోయిన్లు కూడా ఎదురు చూస్తారు. అదేవిధంగా పూరి మాస్ మహారాజ్ రవితేజ తో అనేక సినిమాలు చేశాడు. ఇడియట్ మరియు అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి వంటి సినిమాలతో సూపర్ విజయాన్ని కూడా అందించాడు. ఇక వీటిలో అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి మూవీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

actress Alphonsa
actress Alphonsa

ఈ సినిమా కథతో పాటు రవితేజ నటన మరియు మూవీలో డైలాగ్స్ కూడా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ ఇప్పటికి కూడా టీవీలో వస్తుంటే కదలకుండా టీవీకి అతుక్కుపోతారు ప్రేక్షకులు. ఇక ఈ మూవీలో రవితేజ సరసున ఆసిన్ నటించింది. అదేవిధంగా ఈ మూవీలో కమెడియన్ ఆలీ కి సపరేట్ కామెడీ ట్రాక్ ఉంటుంది.

actress Alphonsa
actress Alphonsa

ఇక ఈ మూవీలో ఎమ్ ఎస్‌ నారాయణ చేతిలో మోసపోయిన‌..ఓ ముద్దుగుమ్మని అనుకొని పరిస్థితిలో ఓ అమ్మాయిని పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకుంటాడు ఆది. ఇక ఆ సినిమాలో ఆ ముద్దుగుమ్మ నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ఇక ఆ మూవీలో ఆమె స్పెషల్ సాంగ్ కూడా నటించింది. ఆ బ్యూటీ పేరు అల్పోన్సా. ఇక ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా అనంతరం అనేక సినిమాలలో నటించింది. ఇక ఈమె 2013 తర్వాత సినిమాలకి దూరమైపోయింది. ప్రస్తుతం చెన్నైలో నివసిస్తుంది. ఇక ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri