NewsOrbit
Entertainment News సినిమా

సంక్రాంతికే వ‌స్తున్న‌ `ఏజెంట్‌`.. అఖిల్ థైర్యానికి సొంత ఫ్యాన్సే షాక్‌!

ఆల్రెడీ వ‌చ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో దిగేందుకు ఇప్ప‌టికే చాలా సినిమాలు క్యూ క‌ట్టాయి. ముఖ్యంగా నంద‌మూరి బాల‌కృష్ణ `వీర సింహారెడ్డి`, మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీర‌య్య‌`, పాప్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ `ఆదిపురుష్‌`, థ‌ళ‌ప‌తి విజయ్ `వార‌సుడు` చిత్రాలు సంక్రాంతికి విడుద‌ల కానున్న‌ట్లు మేక‌ర్స్ క‌న్ఫామ్ చేశారు.

అయితే సంక్రాంతికి విడుద‌ల కాబోయే సినిమాల జాబితాలో ఇప్పుడు మ‌రో చిత్రం వ‌చ్చి కూడా చేసింది. అదే `ఏజెంట్‌`. అఖిల్ అక్కినేని హీరోగా స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌ల‌యాళ స్టార్ మమ్ముట్టి కీలకపాత్ర పోషిస్తున్నారు.

akhil akkineni agent movie update
akhil akkineni agent movie update

వక్కంతం వంశీ ఈ మూవీకి క‌థ అందించ‌గా.. హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, సురేందర్‌ 2 సినిమా బ్యాన‌ర్ల‌పై రామబ్రహ్మం సుంకర పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగ‌స్టులోనే ఈ సినిమా విడుద‌ల కావాల్సి ఉన్నా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది.

అయితే నేడు దీపావ‌ళి కానుక‌గా ఈ సినిమా నుంచి న‌యా అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా రిలీజ్ కానుంది. ఈ మేర‌కు మేక‌ర్స్ ఓ అధికారిక పోస్ట‌ర్‌ను వ‌దిలారు. మొత్తానికి స్టార్ హీరోల‌తో పోటీకి అఖిల్ సిద్ధం అవ్వ‌డంతో.. ఆయ‌న థైర్యాన్ని చూసి సొంత ఫ్యాన్నే షాక్ అయిపోతున్నారు.

author avatar
kavya N

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri