NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: సందీప్ ఎలిమినేషన్ పై అతని భార్య సంచలన వ్యాఖ్యలు..!!

Bigg Boss 7 Telugu: సీజన్ సెవెన్ ఎనిమిదవ వారం ఆట సందీప్ ఎలిమినేట్ కావడం తెలిసిందే. ఈ సీజన్ లో మొదట ఏడు వారాలు అసలు నామినేషన్ లోకి రాని సందీప్ ఫస్ట్ టైం ఎనిమిదో వారంలోకి రావడం వెంటనే ఎలిమినేట్ కావడం సంచలనం సృష్టించింది. అంతేకాదు మొదటి ఏడు వారాలు హౌస్ నుండి ఆడవాళ్లే ఎలిమినేట్ అయ్యారు. మొట్టమొదటిసారి 8వ వారం మగ కాంటెస్ట్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. వాస్తవానికి ఎనిమిదో వారం ఓటింగ్ ప్రక్రియలో చివరిలో శోభ వర్సెస్ ఆట సందీప్ మధ్య.. మంచి పోటీ నెలకొంది. ఇదే క్రమంలో కెప్టెన్సీ టాస్క్ లో శోభ.. ఇతరులపై దారుణంగా మాటలు వదిలేయడంతో ఆమె ఎలిమినేట్ అవుతారని అందరు భావించారు.

after Sandeep elimination His wife sensational comments on

కానీ సందీప్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే తెలుగు బిగ్ బాస్ షోలో ఏడు వారాలపాటు నామినేట్ అవ్వని కంటెస్టెంట్ గా సందీప్ హిస్టరీ క్రియేట్ చేయడం జరిగింది. మొదటి వారంలోనే పవర్ వస్త్రాలు సొంతం చేసుకోవడం జరిగింది. అలా నాలుగు వారాలు వరకు సేఫ్ అయ్యాడు. ఆ సేఫ్ గేమ్ సందీప్ కొంపముంచింది. ఒకేసారి నామినేషన్ లోకి రావడంతో ఓటింగ్ ప్రక్రియ మనోడికి సరిగ్గా బయట లేదు. ఇదిలా ఉంటే సందీప్ ఎలిమినేషన్ పై అతని భార్య సంచలన వ్యాఖ్యలు చేసింది.

after Sandeep elimination His wife sensational comments on

సందీప్ ఎలిమినేట్ కావటం తనకి చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. తన భర్తను ఇన్ని రోజులు మిస్ అయ్యానని ఇక తన వద్దకు వచ్చేసాడని ఎమోషనల్ అయింది. ఇక హౌస్ లో ఉన్న మిగతా కంటెస్టెంట్ ల గురించి.. మాట్లాడుతూ ప్రశాంత్ గేమ్ పరంగా చాలా బాగా ఆడుతున్నాడు. కానీ శివాజీ ఉన్నంతవరకే.. ఎప్పుడైతే శివాజీ బయటకు వస్తాడు ప్రశాంత్ లో మరో కోణం బయటపడుతుందేమో అని సందీప్ విశ్లేషించడం జరిగింది.

Related posts

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N