NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Tamil: బిగ్ బాస్ గొడవ సీనియర్ హీరోయిన్ పై బీకరమైన దాడి..!!

Bigg Boss 7 Tamil: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ తో పాటు మరో పక్క తమిళ్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ రన్ అవుతుంది. తమిళ్ కంటే ముందుగానే తెలుగు బిగ్ బాస్ షో స్టార్ట్ కావడం జరిగింది. తమిళ బిగ్ బాస్ సీజన్ సెవెన్ చాలా సీరియస్ గా సాగుతోంది. హౌస్ లో జరుగుతున్న గొడవలు బయట జనాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలో సీజన్ సెవెన్ లో పోటీదారులుగా ఎంట్రీ ఇచ్చిన వనిత విజయ్ కుమార్ కూతురు జోవిక విజయవంతంగా రాణిస్తోంది. ఈ క్రమంలో వనిత పై శనివారం రాత్రి బీకరమైన దాడి చేశారు. వనిత ముఖంపై గుర్తు తెలియని వ్యక్తులు కొట్టడంతో ఆమె ఎడమ కన్ను దగ్గర గాయం కావడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా వనిత ఇటీవల సోషల్ మీడియాలో తెలియజేసింది.

Tamil Bigg Boss scandal is a terrible attack on the senior heroine

వనిత విజయ్ కుమార్ తెలుగులో అనేక సినిమాలు చేయడం జరిగింది. ఆమె నటించిన అన్ని సినిమాల్లో “దేవి” సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగులో తరుణ్.. ఇంకా చాలామంది స్టార్ హీరోలతో నటించింది. అయితే తన కూతురు సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ గా రాణిస్తున్న క్రమంలో కూతురికి సపోర్ట్ గా.. ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానల్ లో రివ్యూ ఇస్తుంది. ఈ రకంగానే శనివారం రివ్యూ ఇచ్చి.. కారు వద్దకు వెళ్లగా గుర్తి తెలియని వ్యక్తులు ముక్కుమ్మడిగా దాడి చేయడం జరిగిందట. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. చాలా ధైర్యంతో నేను నాపై జరిగిన దాడిని తెలియజేస్తున్నాను. బిగ్ బాస్ షో అనేది కేవలం గేమ్ షో మాత్రమే.

Tamil Bigg Boss scandal is a terrible attack on the senior heroine

కానీ నాపై చాలా క్రూరంగా దాడి చేశారు అంటూ పోస్ట్ చేయడం జరిగింది. పోస్టులో వనిత మొఖం వాచిపోయింది. అంతేకాదు తనపై ప్రదీప్ ఆంటోనీ సానుభూతిపరుడే దాడి చేశాడని ఆరోపించడం జరిగింది. ప్రదీప్ కి రెడ్ కార్డు ఇస్తావా అంటూ.. తనని కొట్టడం జరిగిందని పేర్కొంది. సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్లలో ప్రదీప్ ఆంటోనీ ఒకరు. ఇటీవల హోస్ట్ కమల్ హాసన్.. ప్రదీప్ కి రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపించేశారు. ప్రదీప్ నీ అర్ధాంతరంగా షో నుండి రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపించేయడం తమిళ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రదీప్ కి సంబంధించి మద్దతుదారులు… వైల్డ్ కార్డు ద్వారా తిరిగి ప్రదీప్ నీ హౌస్ లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రివ్యూ ఇచ్చాక తనపై ప్రదీప్ మద్దతుదారులే దాడులకు పాల్పడినట్లు వనిత ఆరోపణలు చేయడం కలకలంగా మారింది.

Related posts

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri