NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi April 3 2024 Episode 374: రాజ్ కొడుకు తల్లి వెన్నెల ఎవరో తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది.? రాజ్ కావ్య కలుసుకుంటారా.?

Brahmamudi Today Episode April 3 2024 Episode 374 highlights

Brahmamudi April 3 2024 Episode 374: రాజ్ కంపెనీ ఎండి పదవికి రాజీనామా చేయడంతో ఇంట్లో అందరూ ఆ ఎండి సీటు కోసం కొట్టుకోవడం మొదలుపెడతారు. రుద్రాణి చాలా తెలివిగా, అనామికను రెచ్చగొట్టి తన కొడుకు రాహుల్కి పట్టం కట్టేలా ప్లాన్ చేస్తుంది. ఇక స్వప్నానికి నీ రెచ్చగొట్టి అనామిక మీదకు వదులుతుంది రుద్రాణి ఇక తెలివిగా స్వప్న మనసును మార్చేస్తుంది. ఎలాగైనా అనామిక మీద గెలవాలని స్వప్న అనుకునేలాగా రుద్రాణి ప్లాన్ చేస్తుంది. ఇక అనామిక వెళ్లి అపర్ణ దగ్గర ఈ ఎండి సీటు నా భర్తకి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను నా భర్త అందుకు అర్హుడు అని అనామిక అంటుంది. స్వప్న వచ్చి రాహుల్ కే అధికారముందని రాహుల్ కి ఎక్స్పీరియన్స్ ఉందని కవితలు రాసుకునే కళ్యాణ్ వల్ల సిఎండి సీట్ లో కూర్చోవడం తగదని స్వప్న అంటుంది ఇక ఇద్దరు అలా అని కొట్టుకుంటూ ఉంటారు ఇక అంతలో రుద్రాణి కూడా రాహుల్ వైపు మాట్లాడడం మొదలుపెడుతుంది అందులో అక్కడికి వచ్చిన కళ్యాణ్ అనామికని తిడతాడు.

Brahmamudi Today Episode April 3 2024 Episode 374 highlights
Brahmamudi Today Episode April 3 2024 Episode 374 highlights

కళ్యాణ్ మా అన్నయ్య ఏదో ప్రాబ్లం లో ఉన్నాడు కదా అని, ఎండి సీటుని వదులుకోవాల్సి వచ్చింది అంతేకానీ తన ప్లేస్ లో కూర్చుని అర్హత నాకు లేదు అని చెప్తాడు దీంతో స్వప్న కూడా రెచ్చిపోతుంది. ఇక వెంటనే అనామిక కోపంగా అసలు రాహుల్ వారసుడే కాదు ఈ ఇంట్లో ఎండి పదవిలో కూర్చోవాలంటే వారసుడే కూర్చోవాలి. రాజ్ తర్వాత వారసత్వం కళ్యాణికి మాత్రమే ఉంది అని చెప్తుంది. ఇక అప్పుడే అక్కడికి కావ్యరాజ్ ఇద్దరు వస్తారు ఇక ఇంతలో సుభాష్ వచ్చి ఆ ఎండి సీట్ లో కూర్చుని అర్హత మొక్కలకే ఉంది అని అంటాడు. ఇక అందరూ ఎవరి పేరు చెప్తారా అని చూస్తూ ఉంటారు అప్పుడే అనామిక రుద్రానికి ఫీజులు ఎగిరిపోయే విధంగా సుభాష్ కావ్య ఆ యండి సీటుకి తగిన వ్యక్తి నా కోడలు కావ్య ఆ ఎండి సీట్ లో కూర్చుంటుంది తనకి మాత్రమే అర్హత ఉంది తను దీని సమర్థవంతంగా చేయగలుగుతుంది అని అంటాడు. దీంతో రుద్రాణి ప్లాను రివర్స్ అయినందుకు బాధపడుతుంది ఇక కానీ అనామిక కూడా కోపంతో రగిలిపోతుంటుంది అక్కడే ఉన్న కావ్య కాదు నేను కాదు ఎండి పదవికి తగిన దాన్ని దీనికి సమర్థవంతంగా చేయగలిగిన వారు కవి గారు మాత్రమే అంటూ కావాలనే కవికి బాధ్యతలు అప్పగించేలా చేస్తుంది కరావ్యా ఇక దాంతో అనామిక ధాన్యం ఫుల్ గా హ్యాపీ గా ఫీల్ అవుతారు. రుద్రాన్ని మాత్రం రగిలిపోతూ ఉంటుంది అందరూ కళ్యాణ్ కి పట్టం కట్టారు అని బాధపడుతుంది.

Brahmamudi Today Episode April 3 2024 Episode 374 highlights
Brahmamudi Today Episode April 3 2024 Episode 374 highlights

ఇక సీన్ కట్ చేస్తే రాజ్ బాబు తల్లి ఎవరు అని కావ్య నిలదీస్తూ ఉంటుంది నేను చెప్పను అని అంటాడు అది మాత్రం నువ్వు నన్ను అడగద్దు అని చెప్తాడు ఎప్పటిలాగా సమాధానం చెప్పడంతో కావ్య కోపంగా తల్లి ఎవరో చెప్పట్లేదు కనీసం ఆ తల్లి పేరు అయినా చెప్తారా అని అడుగుతుంది. ఇక కావ్య నిలదీయడంతో రాజ్ ఆ బాబు తల్లి పేరు వెన్నెల అని చెప్తాడు చాలా ఇంకా నన్నేమీ అడగద్దు అని అంటాడు ఇక దాంతో ఇది చాలు అనుకుంటుంది కళావతి మనసులో. ఇక కవి దగ్గరికి వచ్చి కంగ్రాట్యులేషన్స్ ఎండి గారు అని అంటుంది కావ్య. ఏంటి వదిన నువ్వు కూడా ఇలా చేశావు అందరూ లాగా నువ్వు కూడా నన్ను ఎండింగ్ చేసావు అని అంటాడు. అంత వేరే మీరు వేరే కనీసం నన్ను అర్థం చేసుకుంటారు అనుకున్నాను. కానీ మీరేమో ఇలా చేశారు నాకు చాలా బాధగా ఉంది అని అంటాడు కాదు కవి గారు నేనే కావాలని ఇలా చేశాను మీకు ఆ సత్తా ఉంది అయినా ఒకటే ఆలోచించండి ఏమీ లేని పేదవాడు నాకు డబ్బా సంపాదించడం ఇష్టం ఉండదు అని చెప్తే అంతా వీడికి డబ్బు సంపాదించడం ఇష్టం లేదు అని అనుకుంటారు లేకపోతే అంత సత్తా లేదనుకుంటారు. అదే ధనంవంతుడు బాగా డబ్బున్న వాడు డబ్బు ముఖ్యం కాదు అంటే అంత ఆస్తి ఉండి కూడా ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు

Brahmamudi Today Episode April 3 2024 Episode 374 highlights
Brahmamudi Today Episode April 3 2024 Episode 374 highlights

అని అనుకుంటారు కదా ఇప్పుడు ఇదే మీకు మంచి అవకాశం మీరు మీ అన్నయ్య తిరిగి వచ్చేదాకా ఈ కంపెనీ బాధ్యతలు చూసుకుంటూ ఉండండి. అప్పుడు మీకు సత్తా లేక కాదు ఆసక్తి లేక కంపెనీబాధ్యతలు తీసుకోవట్లేదు అని ఇంట్లో వాళ్లకు కూడా అర్థమవుతుంది అప్పుడు మీరు కావాలనే మీ కోరికను బలంగా నమ్ముతున్నట్లు ఇంట్లో అందరూ వాళ్లు కూడా మీ కోరికను గౌరవిస్తారు అప్పుడు మీరు ఎంచక్కా కవితలుకి రాసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదే మీ దగ్గర సత్తా లేదని అందుకే మీరు కవితలు రాసుకుంటున్నారని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటే అప్పుడు మనమే బాధపడాలి కదా అని అంటుంది.

Brahmamudi Today Episode April 3 2024 Episode 374 highlights
Brahmamudi Today Episode April 3 2024 Episode 374 highlights

కావ్య అనే మాటలు అన్నీ అర్థం చేసుకున్న కళ్యాణ్ మీరంటుంటే నాకు నిజమే అనిపిస్తుంది వదిన సరే వదిన మీరు చెప్పినట్లే చేస్తా నేను అని అంటాడు కానీ ఈ కంపెనీ బాధ్యతలో మీరు ఎప్పుడూ నాతోనే ఉండాలి అని అంటాడు. కచ్చితంగా ఉంటాను అని అంటుంది. వదిన లాగా కాదు అమ్మలాగా ఉండాలి అని అంటే కచ్చితంగా నేను మీతోనే ఉంటాను అని అంటుంది కావ్య ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Brahmamudi Today Episode April 3 2024 Episode 374 highlights
Brahmamudi Today Episode April 3 2024 Episode 374 highlights

రేపటి ఎపిసోడ్లో కావ్య కొన్ని అప్లికేషన్ పేపర్స్ చూసి చివరికి వెన్నెల అనే అమ్మాయి ఉన్న వివరాలు కలిగిన అప్లికేషన్ ని బయటకు తీస్తుంది 1990లో పుట్టినట్లుగా అందులో అడ్రస్ ఉంటుంది వాటిని పట్టుకొని ఒక ఇంటికి వెళ్తుంది కావ్య అక్కడ బాబు తల్లి వెన్నెల తలుపుతీస్తునట్లుగా వెనుక నుండి చూపిస్తారు తలుపు తీయగానే ఆమె కావ్య వైపు చూస్తుంది కావ్య కూడా ఆమె వైపు కోపంగా చూస్తుంది ఇక ఈ బాబు తల్లి ఈ వెన్నెలైనా లేదంటే అసలు ఈ వెన్నెలకి బాబుకి సంబంధం గురించి నిజాలు బయటపడతాయా తెలియాలంటే రేపటి వరకు ఆడాల్సిందే..

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N