NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa April 3 2024 Episode 193: నాయుడుని చంపించిన వైజయంతి, ఎందుకిలా చేశారు అభి అంటున్న స్వరా..

Paluke Bangaramayenaa Today Episode April 3 2024 Episode 193 highlights

Paluke Bangaramayenaa April 3 2024 Episode 193: ఆర్య ఆగు అంటూ అభిషేక్ పరిగెత్తుతూ ఉంటాడు. ఇంతలో అభి గన్ను తీసి షూట్ చేద్దామని గురి పెడతాడు. ఇంతలో నాయుడు వస్తాడు. అప్పుడే స్వర కూడా ఆటో దిగుతుంది. నాయుడు వెళ్లి ఆర్య ని పట్టుకుంటాడు. ఎదురుగా ఉన్న రౌడీ నాయుడు ని కాల్చి వెళ్ళిపోతాడు. నాయుడుకి బుల్లెట్ తగలడంతో కింద పడిపోతాడు. స్వర నాన్న అంటు పరిగెత్తుకొస్తుంది. నాన్న నీకేం కాదు నాన్న కళ్ళు తెరువు నాన్న అభి సార్ నేను ఆర్య ఇక్కడే ఉన్నాను నాన్న చూడు నాన్న అని స్వర ఏడుస్తుంది. నాన్న కళ్ళు తెరువు నాన్న ఒకసారి నన్ను చూడు నాన్న అని ఆర్య అంటాడు. ఒక్కసారిగా అభికి ఏమైందో అర్థం కాక తల బద్దలైపోయి షాక్ లో అలాగే నిలబడి చూస్తాడు.నేను గను పేల్చనేలేదు నాయుడుకి బుల్లెట్ ఎలా తగిలింది అని అయోమయంలో ఉంటాడు అభిషేక్. అభిషేక్ నాయుడు దగ్గరికి పరిగెత్తుకొస్తాడు.

Paluke Bangaramayenaa Today Episode April 3 2024 Episode 193 highlights
Paluke Bangaramayenaa Today Episode April 3 2024 Episode 193 highlights

నాన్న ఇదంతా అన్నావా లేదా జరిగింది నాన్న నన్ను క్షమించు అక్క నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను చూసుకొని ఉంటే ఇదంతా జరిగేది కాదు అక్క ఈ తప్పంతా నాదే  నాన్న చూడు నాన్న  అని ఆర్య అంటాడు. బావ మీరంటే నాన్నకి చాలా గౌరవం మీ ఇద్దరి పెళ్లి గ్రాండ్గా చేయాలనుకున్నాడు ఈలోపు ఇలా జరిగిపోయింది అని ఆర్య బాధపడతాడు. నాన్న ఒకసారి లే నాన్న అంటూ స్వర ఏడుస్తూ ఉంటుంది. స్వర బాగా ఆలోచించి ఎందుకు అభి సార్ మా నాన్నని నాకు లేకుండా చేశారు నాకు మా తమ్ముడికి మిగిలిన ఒకే ఒక బంధం మా నాన్న ఆయనను కూడా లేకుండా ఎందుకు చేశారు చెప్పండి అని స్వర అంటుంది.స్వర నేను మీ నాన్నని కాల్చలేదు స్వర అని అభిషేక్ అంటాడు.అదేంటి సార్ అలా అంటారు మీరే కదా కాల్చారు అని కానిస్టేబుల్ అంటాడు. రేయ్ ఇలా మాట్లాడడానికి ఎవరి దగ్గర ఎంత తీసుకున్నావు రా అని అభిషేక్ అంటాడు. నేను తీసుకోవడమేంటి సార్ మీరు ఆర్యని కాల్చడానికి గన్ను గురి పెట్టారు షూట్ చేస్తూ ఉండగా నాయుడు వచ్చి అడ్డుపడ్డాడు బుల్లెట్ తగిలింది

Paluke Bangaramayenaa Today Episode April 3 2024 Episode 193 highlights
Paluke Bangaramayenaa Today Episode April 3 2024 Episode 193 highlights

అని కానిస్టేబుల్ అంటాడు. స్వర నిజం నేను కాల్చలేదు ఇదంతా ఎవరో కావాలనే ప్లాన్ చేశారు స్వర అని అభిషేక్ అంటాడు. అభి ఎందుకంత కంగారు పడుతున్నావ్ నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు కాల్చక పోతే నీ గన్నులో బుల్లెట్లు ఉంటాయి కదా చూపించు అని కమిషనర్ అంటాడు. అభిషేక్ కానిస్టేబుల్ కి గన్ను ఇస్తాడు. గన్నుల బుల్లెట్టు లెక్క పెడుతూ ఒక బుల్లెట్ ను తీసి దాస్తాడు కానిస్టేబుల్  ఆరు బుల్లెట్లకి ఐదు బుల్లెట్లు ఉన్నాయి సార్ అని అంటాడు. అభి నువ్వు కాల్ చేయకపోతే బుల్లెట్ ఎలా మిస్ అయింది అని కమిషనర్ అంటాడు. నిజంగా నేను గన్ను వాడలేదు సార్ నిజం సార్ అని అభిషేక్ అంటాడు. ఎందుకు సార్ అబద్ధం చెబుతున్నారు ఇందులో మీరు చేసిన తప్పేముంది రిసార్ట్లో డ్రగ్స్ నడుస్తుందని తెలిసింది మనం వెతుక్కుంటూ వచ్చాం అందరూ పట్టుబడ్డారు. ఆర్య పారిపోతున్నాడు మీరు  షూట్ చేశారు అది అనుకోకుండా నాయుడుకి తగిలింది దానికి మీరెందుకు సార్ అంత బాధ పడుతున్నారు అని కానిస్టేబుల్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode April 3 2024 Episode 193 highlights
Paluke Bangaramayenaa Today Episode April 3 2024 Episode 193 highlights

నేను కాల్చలేదు అంటుంటే ఎందుకలా మాట్లాడుతున్నావ్ అని అభిషేక్ అంటాడు. అభి రిపోర్ట్ లో తెలుస్తుంది కదా రిపోర్ట్ వచ్చాక నిందితుడు ఎవరో తెలుస్తుంది అని కమిషనర్ అంటాడు. స్వరమాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే, అసలు వైజయంతి ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు బంగారం అని రవీంద్ర అంటాడు. ఈపాటికి మా అన్నయ్యను చంపేసి ఉంటుంది తన ప్లాను మనకు అర్థం కాదు అని చందన అంటుంది. స్వరని చంపడం కాదు తన కావాల్సింది జీవితాంతం హింసించడం కావాలి పెద్దవాళ్లు ఎంతకైనా తెగిస్తారు అని చందన అంటుంది.కట్ చేస్తే,విశాల్ ఆ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి అభి గన్ను లో నుంచి ఒక బుల్లెట్ తీసినందుకు మూడు

Paluke Bangaramayenaa Today Episode April 3 2024 Episode 193 highlights
Paluke Bangaramayenaa Today Episode April 3 2024 Episode 193 highlights

లక్షలు అభి నేరం చేశాడని మాట్లాడినందుకు మూడు లక్షలు ఆర్య డ్రగ్స్ తీసుకోలేదని ప్రూఫ్ చేయడానికి నాలుగు లక్షలు మొత్తం 10 లక్షలు ఇస్తున్నాను ఆర్య రిపోర్టులో మాత్రం ఏమీ లేదని రావాలి అని విశాల్ అంటాడు. అంతా నేను చూసుకుంటాను సార్ అని కానిస్టేబుల్ అంటాడు. అభి స్వర బయటికి వెళ్లారు ఇంతవరకు రాలేదు ఈ ముగ్గురికి ఏం కాకుండా చూడు దేవుడా అని యశోద అనుకుంటుంది. ఇంతలో బామ్మ వస్తుంది అత్తయ్య మీరు కూడా ఇంకా పడుకోలేదా అని యశోద అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode April 3 2024 Episode 193 highlights
Paluke Bangaramayenaa Today Episode April 3 2024 Episode 193 highlights

అభి స్వర బయటికి వెళ్తే నాకు నిద్రలా పడుతుందే వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో అని వాళ్ళ అత్తయ్య అంటుంది. నాకు భయంగానే ఉంది అత్తయ్య అని యశోద అంటుంది. భయం ఎందుకు యశోద అక్కడ ఉన్నది ఎవరు అనుకున్నావు నా మనవడు వాడు ఉండగా ఎవరికి ఏమీ కాదు స్వర ఆర్య అభి ముగ్గురు వస్తారు చూడు ధైర్యంగా ఉండు అని వాళ్ల అత్తయ్య చెబుతుంది. ఇంతలో కీర్తి టీవీ ఆన్ చేస్తుంది, అందులో అభిషేక్ నాయుడుని కాల్చినట్టు న్యూస్ వస్తుంది. అది చూసి నా కీర్తి అందరినీ పిలుస్తుంది. ఎందుకే అలా అరిచావు అని బామ్మ అంటుంది. టీవీలో ఏమొస్తుందో చూడండి అn కీర్తి అంటుంది. టీవీ చూసి అందరూ షాక్ అయిపోతారు. ఏంటండీ వైజయంతి ప్లాను అన్నయ్యను చంపేస్తుంది అనుకుంటే తన పసుపు కుంకుమాలు తనే తుడిచేసుకుందా అంటే అన్నయ్యని ఇలా రోజు ఇబ్బంది పెట్టి చంపాలనుకుంటుందా అని చందన అంటుంది. అభి నాయుడుని కాల్చడం ఏంటి అలా ఎప్పటికీ జరగదు అని యశోద అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri