NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi February 12 2024 Episode 330: కావ్యని తన జీవితంలో నుంచి వెళ్ళిపోమన్నా రాజ్.. కావ్యకి అండగా అపర్ణ..

Brahmamudi Today Episode February 12 2024 Episode 330 Highlights

Brahmamudi February 12 2024 Episode 330: రాజ్ శ్వేత ఇద్దరు కారులో ప్రయాణిస్తు ఉంటారు. అప్పుడే కావ్య రాజ్ కి కాల్ చేస్తూ ఉంటుంది. కానీ రాజ్ లిఫ్ట్ చేయకుండా ఉంటాడు. కావ్య చాలా మంచిది రాజ్.. ఎందుకు నీ భార్యని అలా వేధిస్తున్నావు నువ్వు శాడిస్ట్ ల తయారయ్యావు రాజ్ అని అంటుంది శ్వేత. నా భర్త అంటే మంచివాడు కాదు విడాకులు ఇవ్వడానికి ఇంత టైం పట్టింది కావ్యా అలా కాదు. చాలా మంచి అమ్మాయి. అత్త మమ్మల్ని గౌరవిస్తుంది నీకు అన్నీ సేవలు చేస్తుంది. అలాంటి పిల్లని ఇలా బాధ పెడుతున్నావు అని అంటే నువ్వు ఎంత చెప్పినా నేను మాత్రం విడాకులు ఇచ్చి తీరుతాను అని అంటాడు రాజ్. సరే నీకు ఫ్రెండ్ లాగా మంచిగా సలహా ఇవ్వాలనుకున్నాను. నా సలహా పాటించకపోతే అది నీ ఇష్టం అని అంటుంది శ్వేత.

Brahmamudi Today Episode February 12 2024 Episode 330 Highlights
Brahmamudi Today Episode February 12 2024 Episode 330 Highlights

కావ్య ఆఫీస్ కి వెళ్ళగానే ఇంకా రాజ్ రాలేదేంటి అని సుభాష్ ప్రకాశం ఇద్దరు అడుగుతారు. అందుకు కావ్య నేను స్ట్రెయిట్ దారిలోనే వస్తున్నాను. మీ అబ్బాయి అడ్డదారులు ఎక్కడికో వెళ్ళాడు అని అంటే అడ్డదారిలో వెళ్లి అడ్డమైన పనులు చేస్తున్నాడు అని అంటాడు. అది మీరే అడగండి వచ్చిన తర్వాత అని అంటుంది. ప్రకాశం కావ్య తో ఒకసారి ఫోన్ చేయమ్మా అర్జెంటుగా రమ్మని మీటింగ్ ఉంది అని అంటాడు. కావ్య ఫోన్ చేస్తే రాజ్ ఫోన్ కట్ చేస్తాడు. రాజ్ శ్వేత తో కావ్య కావాలని ఫోన్ చేస్తుంది. నేనిక్కడున్నట్టు దానికి తెలిసే చేస్తుంది అని అంటాడు శ్వేతతో నువ్వు శాడిస్ట్ లాగా నీ భార్యని హింసించకు అని అంటుంది. అయినా రాజ్ పట్టించుకోడు.

Brahmamudi Today Episode February 12 2024 Episode 330 Highlights
Brahmamudi Today Episode February 12 2024 Episode 330 Highlights

అప్పుడే రాజ్ కి కళ్యాణ్ ఫోన్ చేస్తాడు అప్పుడు చూసావా దీని టెన్త్ క్లాస్ తెలివితేటలు అని శ్వేతతో రాజ్ అంటాడు. తన ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పి మా తమ్ముడు ఫోన్ లో నుంచి ఫోన్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఫోన్ లిఫ్ట్ చెయ్ తన సంగతి చెబుతాను అని రాజ్ అంటాడు. ఇక శ్వేత ఫోన్ లిఫ్ట్ చేసి పట్టుకుంటుంది. రాజు కార్ డ్రైవ్ చేస్తూ ఏంటి నేను శ్వేతతో బయటకు వెళ్తున్నాను అని తెలిసి కూడా నువ్వు కావాలని మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి మా తమ్ముడు ఫోన్ లో నుంచి ఫోన్ చేసావు కదా అని రాజ్ అంటాడు వదిన కాదు అన్నయ్య నేనే ఫోన్ చేశాను నీకు అని కళ్యాణ్ అంటాడు. ముందు క్లైంట్స్ తో మీటింగ్ ఉంది ఈరోజు ఆ విషయం మర్చిపోయావా అని కళ్యాణ్ అంటాడు. ఈ మీటింగ్ ఎంత ఇంపార్టెంట్ నీకు తెలుసు కదా అని కళ్యాణ్ చెప్పగానే సారీ కళ్యాణ్ మర్చిపోయాను. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని చెబుతాడు రాజ్. స్వారీ శ్వేత మనిద్దరం ఇంకోసారి బయటికి వెళ్దాం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అర్జెంటుగా నేను అక్కడికి వెళ్ళాలి అని రాజ్ శ్వేతతో అంటాడు. చూసావా కావ్య నీ ఏడిపించినందుకు నీకు ఎలా జరిగిందో అని శ్వేత బుద్ధి చెబుతుంది. ఏంటి నువ్వు కూడా నన్ను శపిస్తున్నావా అని రాజు శ్వేతతో అంటాడు.

Brahmamudi Today Episode February 12 2024 Episode 330 Highlights
Brahmamudi Today Episode February 12 2024 Episode 330 Highlights

క్లైంట్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉండటంతో రాజ్ కోసం సుభాష్ వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే తన అసిస్టెంట్ వచ్చి సార్ మీకు ఒక ఐడియా చెబుతాను కావ్య మేడంకి ఈ ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసు పైగా మేడమే వాళ్లకి కావాల్సిన డిజైన్స్ ని కూడా డిజైన్ చేశారు తన చేత క్లైన్స్ కి ఆ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అని సుభాష్ కి సలహా ఇస్తుంది అయితే ఇంకెందుకు ఆలస్యం కావ్య ఈ ప్రెజెంటేషన్ ఇస్తుంది కావ్యకి ప్రజెంటేషన్ డీటెయిల్స్ అన్ని త్వరగా చెప్పి క్లైంట్స్ దగ్గరికి తీసుకు రమ్మని చెబుతాడు అమ్మ కావ్య ఇప్పుడు ఈ సిచువేషన్ లో క్లైన్స్ కి నువ్వే ప్రెసెంటేషన్ ఇస్తే చాలా బాగుంటుంది అని చెబుతాడు వదిన సూపర్ ఛాన్స్ అసలు మిస్ చేసుకోవద్దు క్లైంట్స్ కి బాగా ఈ ప్రాజెక్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రాజెక్ట్ మనదే కావాలి అని చెప్పి కళ్యాణ్ కావ్య కు ఆల్ ద బెస్ట్ చెప్తాడు ఇంకా కావ్య ప్రజెంటేషన్ ఇస్తుంది క్లైన్స్ కి వాళ్లకు నచ్చిన పాత మోడల్ లో లేటెస్ట్ డిజైన్స్ తో కూడిన డిజైన్స్ ను వాళ్ళకి ఇచ్చి ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రజెంటేషన్ ని అద్భుతంగా వాళ్ళ ముందు ప్రెసెంట్ చేస్తుంది కావ్య ఇక కావ్య ప్రసంటేషన్ ఈ ప్రాజెక్టు మీదే అని వాళ్ళు చెబుతారు ఇక ప్రజెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత రాజ్ అక్కడికి వస్తాడు మీరు రాకపోయినా కూడా మీ వైఫ్ ప్రెజెంటేషన్ ఇచ్చారు తన ప్రెసెంటేషన్ వచ్చి ఈ ప్రాజెక్టుని ఓకే చేస్తున్నామని చెబుతారు ఇక వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఎవరు అని శ్వేతని చూస్తూ రాజు వాళ్ళ నాన్న సుభాష్ అడుగుతాడు అప్పుడు తనకి కావాల్సిన ఫ్రెండు క్లోజ్ ఫ్రెండ్ అనే కావ్య చెబుతుంది రాజు స్కిప్ అవ్వడానికి లేకుండా అక్కడ సుభాష్ దగ్గర అడ్డంగా బుక్ అవుతాడు.

Brahmamudi Today Episode February 12 2024 Episode 330 Highlights
Brahmamudi Today Episode February 12 2024 Episode 330 Highlights

ధాన్య లక్ష్మి కావాలనే అపరి దగ్గరకు వచ్చి పొద్దున నువ్వు ఇచ్చిన తాళాలు ఇవే అనుకుంటా ఒకసారి చూసుకో అక్క అని అంటుంది .ఈ తాళలు ఇచ్చిన కొద్ది క్షణాల్లోనే నీ కోడలు అక్కడ విసిరి పడేసి వెళ్లిపోయింది. నువ్వంటే ఎంత నిర్లక్ష్యమో చూసావా అంటూ కావ్య పై లేనిపోనివన్నీ చెబుతూ ఉంటుంది దాన్ని లక్ష్మి. నా కోడలు ఎప్పటికీ ఇలాంటి పనిచేయదు తను ఏదో హడావుడిలో ఉండి అక్కడ పెట్టి మర్చిపోయా ఉంటుంది. పైన చూస్తున్నరు
రుద్రాణి ఇలాంటి విషయంలో చాలా తప్పులు చేసింది. అయినా అప్పుడు నేను ఏమీ అనలేదు. నువ్వు కూడా బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ 10 తులాల హారాన్ని పోగొట్టవు అప్పుడు నేను చక్కగా చేసి ఇచ్చానే తప్ప ఇలా అనలేదు. కావ్య ఎప్పటికీ అలా చేయదు అని అపర్ణ మొదటిసారి కావ్య కు ఇంట్లో వాళ్లందరి ముందు వత్తాసుగా మాట్లాడుతుంది. అదే నా కోడలు ఇలా చేసి ఉంటే నువ్వు ఏం చేసే దానివి అక్క అని కావ్యను అపర్ణను ప్రశ్నిస్తుంది దాన్ని లక్ష్మీ. అప్పుడు అసలు నేను నీ కోడలికి పెత్తనం అనేది ఇవ్వను కదా.. ఈ ఇంటి హోదా మొత్తం కూడా పెద్ద కోడలు కావ్య కే దక్కుతుంది అని అపర్ణ తాళాలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Brahmamudi Today Episode February 12 2024 Episode 330 Highlights
Brahmamudi Today Episode February 12 2024 Episode 330 Highlights

రేపటి ఎపిసోడ్లో రాజ్ కావ్యతో శ్వేత నేను పెళ్లి చేసుకుంటున్నాం.. నా జీవితంలో నుంచి వెళ్ళిపో, మరోవైపు స్వేత రాజుతో ఒక అమ్మాయి మనసు ఇంతలాగా గాయమయ్యేలా చేస్తే తను ఏమైపోతుంది అని అంటుంది. ఏమవుతుంది నాకు దూరం అవుతుంది అయినా కళావతి నాతో ఉండి సుఖపడింది లేదు. అందుకోసం మన స్నేహాన్ని వాడుకొని ఆమెతో అబద్ధం చెప్పాను అని రాజ్ అంటాడు. మనసు విరిచేస్తేనైనా తను వెళ్ళిపోతుంది కదా అని రాజ్ శ్వేత తో అంటాడు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N