NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedanta Manasu November 28 2023 Episode 932: రిషి నిజం తెలుసుకోవడానికి ఎమ్మెస్సార్ ను పట్టుకుని నిలదీస్తాడా.

Guppedanta Manasu Today Episode November 28 2023 Episode 932 Highlights

Guppedanta Manasu November 28 2023 Episode 932: రిషి మహేంద్ర ను అని పిలుస్తాడు.మహేంద్ర చిత్రను తీసుకొని బయటికి వచ్చి సారీ ఎస్సై గారు ఈ అమ్మాయిని రాక్షసులను భారి నుండి తప్పించి తీసుకువచ్చేసరికి కాస్త లేట్ అయింది అంటాడు.ఎస్సై చెప్పమ్మా నువ్వు సూసైడ్ చేసుకోవడానికి కారణమేంటి మా అనుమానం ఏంటంటే సూసైడ్ చేసుకోవడానికి వసుధార మేడమే కారణమని అనుకుంటున్నాను అని అంటాడు ఎస్సై. చిత్ర నేను సూసైడ్ చేసుకోవడానికి వసుధార మేడం కి ఉన్న సంబంధమేంటి అని అడుగుతుంది. ఎస్సై అయితే ఇదేంటమ్మా అని పేపర్ ఇస్తాడ చిత్రకి.
చిత్ర ఈ పేపర్ నేను రాయలేదు అని అంటుంది.చిత్ర పిన్ని బాబాయ్ లు ఇదేంటి అమ్మ నువ్వు వాసవు ని ప్రేమిస్తున్నావని వసుధార మేడం నిన్ను టార్చర్ పెట్టింది కదా అంటుంది.చిత్ర అదేమీ లేదు ఎస్సై గారు అంటుంది.

Guppedanta Manasu Today Episode November 28 2023 Episode 932 Highlights
Guppedanta Manasu Today Episode November 28 2023 Episode 932 Highlights

ఎస్సై ఇదంతా ఏంటమ్మా ఏ మాకు ఏమీ అర్థం కావడం లేదు అసలు నిజం ఏంటి అని అడుగుతాడు.
అసలు వాసును నేను ప్రేమించనే లేదు వాసవి నా వెంటపడి ప్రేమించమని టార్చర్ పెట్టాడు. నన్ను కిడ్నాప్ చేయించి నా ఫోన్ నుంచి వసుధార మేడంకి హెల్ప్ మీ మేడం అంటూ మెసేజ్ చేశారు అది చూసిన వసదార మేడం వెంటనే నా దగ్గరకు వచ్చి నన్ను కాపాడింది. అంతే సార్ మేడము నన్ను బెదిరించలేదు నన్ను బెదిరించింది వాసవ్ నన్ను ప్రేమించమంటూ వెంటపడింది వాసవ్ నన్ను టార్చర్ పెట్టింది వాసవ్ ఇదంతా దీని అంతటికి కారణం వీళ్లు మా అమ్మ నాన్నలుగా చెప్పుకు తిరుగుతున్న మా పిన్ని బాబాయ్లు అని చెబుతుంది చిత్ర.చిత్ర పిన్ని ఏంటి నువ్వు వసుధార మేడంకి భయపడి అబద్ధం చెబుతున్నావా అని అంటుంది.
ఎస్సై ఏంటమ్మా భయపడుతున్నావా నిజం చెప్పు అంటాడు

Guppedanta Manasu Today Episode November 28 2023 Episode 932 Highlights
Guppedanta Manasu Today Episode NoveGuppedanta Manasu Today Episode November 28 2023 Episode 932 Highlightsmber 28 2023 Episode 932 Highlights

చిత్ర అదేం లేదు ఎస్సై గారు నిజం చెప్పాలంటే అసలు వీళ్ళు మా అమ్మ నాన్నలే కాదు మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు వీళ్లు మా పిన్ని బాబాయ్ నన్ను చిన్నప్పటినుంచి ఎంతో టార్చర్ చేశారు కానీ అన్నింటినీ తట్టుకొని వచ్చాను కానీ ఇప్పుడు ఏకంగా నా ప్రాణాలు తీయడానికి చూశారు అని చెబుతుంది చిత్ర.
కట్ చేస్తే ఇదంతా తను ఫోన్లు వీడియోలు చూస్తున్న దేవయాని కొంపతీసి నేను దొరికిపోతాన ఏంటి అనుకొని భయపడుతూ ఉంటుంది.ఎస్సై రిషి గారు మేము ఇదంతా నమ్మడానికి మాకు సాక్షాధారాలు కావాలి అని అంటాడు.రిషి మీకు సాక్షాధారాలేగా కావాలి అది కూడా ఉంది నేను నిరూపిస్తాను అప్పుడేనా నమ్ముతారా అంటాడు రిషి.రిషి వెళ్లి కిడ్నాప్ చేసిన తీసుకువచ్చి ఎస్సై ముందు నిలబెడతాడు.

Guppedanta Manasu Today Episode November 28 2023 Episode 932 Highlights
Guppedanta Manasu Today Episode November 28 2023 Episode 932 Highlights

ఇదంతా ఫోన్లో చూస్తున్న దేవయాని టెన్షన్ పడుతూ వీడు నిజం చెప్పక ముందుకే శైలేంద్రకు ఫోన్ చేసి మ్యాటర్ రొటేట్ చేయాలి అని అనుకుంటూ, శైలేంద్ర కి ఫోన్ చేసింది కానీ అతని ఫోను స్విచాఫ్ వస్తుంది ఈ టైంలో ఈ శైలంద్ర ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవాల ఇక్కడ అంతా కథ వేరేలా నడుస్తుంది మేము దొరికిపోయేలా ఉన్నామే అన్ని టెన్షన్ పడుతూ ఉంటుంది దేవయానిరిషి వాసవ్ ని చెప్పరా నిజం చెబుతావా లేదా లేదంటే నా చేతిలో నీకు టార్చర్ వేరేలా ఉంటుంది అని బెదిరిస్తాడు.వాసవి చెప్తాను సార్ అంటూ మా దగ్గరికి ఒకతను వచ్చి మీరు మీ అమ్మాయిని చంపితే మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని ఆశపెట్టాడు అప్పుడు చిత్ర వాళ్ల పిన్ని బాబాయ్ లు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తావా అని అడిగారు వచ్చిన అతను ఎంతైనా ఇస్తాను లక్ష ఇస్తావా అంటే లక్ష కాదు ఆ అమ్మాయిని లేపె స్తే మీకు అలాంటి లక్షలు ఎన్నో ఇస్తాను అని ఆశ చూపించి వెళ్ళాడు సార్ అని చెప్తాడు.

Guppedanta Manasu Today Episode November 28 2023 Episode 932 Highlights
Guppedanta Manasu Today Episode November 28 2023 Episode 932 Highlights

ఎస్సై అతను ఎవరు అతని పేరేంటి తెలుసా అని అడుగుతాడు.రిషి చెప్పరా అతని పేరేంటి చెప్పు అని అడుగుతాడు. వాసవ్ చెబుతాను సార్ అతని పేరేంటి అంటే ఎమ్మెస్సార్ అని చెప్పాడు సార్ అని చెబుతాడు.వసుధార మహేంద్ర రిషి అందరూ షాక్ అవుతారు, ఎస్సై ఏంటి రిషి గారు ఎమ్మెస్సార్ అతని తో మీకేమన్నా పాత గొడవలు ఉన్నాయా అని అడుగుతాడు.రిషి అవును ఎస్సై గారు మాకు ఎమ్మెస్సార్ కి కాలేజీ గొడవలు ఉన్నాయి కానీ ఎమ్మెస్సార్ ఇలా చేస్తాడని మేము అనుకోలేదు అంటాడు రిషి.రిషి చూడు వాసవ్ నువ్వు ఈరోజు సాక్షిలు తారుమారు చేయొచ్చు కానీ నిజాన్ని మాత్రం ఎప్పటికీ తారుమారు చేయలేను అది అలాగే ఉంటుంది ఇవాళ కాకపోతే రేపు బయటపడుతుంది కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుంది అంటాడు రిషి.

Guppedanta Manasu Today Episode November 28 2023 Episode 932 Highlights
Guppedanta Manasu Today Episode November 28 2023 Episode 932 Highlights

రిషి చూశారా ఎస్సై గారు నిజాన్నిజాలు తెలుసుకోకుండా మీరు వసుధారని నిందించడం ఏమీ బాగోలేదు ఇప్పుడే కాదు ఇక మీదట ఎప్పుడైనా సరే ఏ కేసులో అయినా సరే రెండు వైపులా ఆలోచించి నిజా నిజాలు బయటికి లాగండి అంతే తప్ప ఒకే కోణంలో ఆలోచించి అమాయకులకు శిక్ష పడేలా చేయొద్దు ఉంటాడు.ఎస్సై సారీ రిషి సార్ క్షమించండి నాది తప్పైపోయింది అంటూ చిత్ర పిన్ని బాబాయ్ ని వాసవ్ ని జైలుకి తీసుకువెళ్తారు.దేవయాని ఈ పిల్ల చచ్చింది అనుకుంటే ఎలా బ్రతికింది అని అనుకుంటుంది.దేవియాని ఇదేంటి వీడు మా పేర్లు బయట చెబుతాడు అనుకుంటే వాడెవడో ఎమ్మెస్సార్ పేరు చెప్పాడు అని దేవి అని కన్ఫ్యూజ్ అవుతూ మళ్లీ శైలేంద్ర కు ఫోన్ చేస్తుంది

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N