NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu November 19Today Episode: జగతి రాకతో ఆనందంలో వసు.. కోపంలో దేవయాని చేయనున్న మరొక దారుణం..!

Guppedantha Manasu November 19Today Episode:  బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు November 19వ తేదీ Guppedantha Manasu సీరియల్ 611 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం..ఈరోజు గుప్పెడంత మనసు నేటి కథనం చాలా ఉత్కంఠగా సాగిందనే చెప్పాలి.జగతి మేడం కోసం ఆలోచిస్తున్న వసుధారకి ధైర్యం చెబుతాడు రిషి.అలాగే జగతి గురించి వసుధార గొప్పగా చెబుతుంటుంది ఇంతలో కాలేజీలోకి ఎంట్రీ ఇస్తుంది జగతి. అప్పుడు జగతి దూరం నుంచి రిషి, వసుధార చూసి సంతోష పడుతుంది. 

దేవయాని మరొక కుట్ర :

Devayani

మరోపక్క దేవయాని మరొక ప్లాన్ వేస్తూ చెప్పింది గుర్తుంది కదా ఈసారి నేను చెప్పినట్టు జరగాలి మరిచిపోవద్దు మీరు చేయాల్సింది మీరు చేయండి ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను అని ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు విని ధరణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ధరణి అటుగా వెళ్లిందని అనుమానం వచ్చిన దేవయాని ఒక్కసారిగా ధరణి అని పిలుస్తుంది… అప్పుడే వచ్చిన ధరణి..నాకు వినిపించలేదు అత్తయ్యగారు కిచెన్లో బిజీగా ఉన్నానంటుంది. హమ్మయ్య అనుకుంటుంది దేవయాని. అటు ధరణి మాత్రం ఈ విషయం వెంటనే రిషి-వసుధారలలో ఎవరో ఒకరికి చెప్పాలి అనుకుంటూ ఉండగా ఇంతలో వెనుకే దేవయాని వచ్చి ఆపుతుంది.. ఎక్కడికి వెళుతున్నావ్ అని నిలదీస్తుంది.. ఊరికే వెళుతున్నా అని కవర్ చేస్తుంది. దేవయాని మాత్రం..నాకుతలనొప్పిగా ఉంది తలపట్టు అంటుంది. అయ్యో ఫోన్ చేద్దాం అనుకుంటే ఇలా అయ్యిందేంటి అనుకుంటుంది మనసులో.

గౌతమ్ ను హేచ్చరించిన ధరణి :

Vasu

ఇక మహేంద్ర ఆలోచిస్తూ కూర్చుంటాడు..ఇంతలో వచ్చిన గౌతమ్..వసుధార బాధని మేడం అర్థం చేసుకున్నారు అందుకే వెళ్లారు మీరు కూడా రండి అని పిలుస్తాడు. గౌతమ్ ఎంత చెప్పినా మహేంద్ర రాను అని అంటాడు. ఇంతలోనే ధరణి గౌతమ్ కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. ఆ మాటలను మహేంద్ర కూడా వింటాడు.. మరొకవైపు వసుధార జగతి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వేరే వ్యక్తి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తూ కావాలనే వసుధార డ్రెస్ పై పోస్తాడు ..రిషి సీరియస్ అవుతాడు. 

జగతి రాకతో వసు కళ్ళలో ఆనందం :

Vasu happy

వసుధార డ్రెస్ క్లీన్ చేసుకుంటూ ఉండగా జగతి అక్కడికి రావడంతో షాక్ అవుతుంది. ఆ తర్వాత  ఆనందంగా జగతిని హగ్ చేసుకుంటుంది. కంగ్రాట్స్ వసు నువ్వు సాధించావు అంటుంది. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అనుకోకుండా అక్కడికి రిషి వస్తాడు. అప్పుడు మేడం డాడ్ ఎక్కడ అని అడుగుతాడు రిషి. డాడ్ అని రిషి వెతుకుతూ ఉండగా జగతి బాధపడుతుంది..మేడం మీరు మీ శిష్యురాల మీద ప్రేమతో వచ్చారు కానీ డాడ్ నాకోసం రాలేదు అని ఎమోషనల్ అవుతాడు.

తండ్రి కోసం రిషి తపన :

Rishi emotion

డాడ్ నన్ను ఇంత బాధ పెడుతున్నారు అంత పెద్ద తప్పు నేనేం చేశాను మేడం . ఇప్పుడు చెప్పండి మేడం ఒకవేళ మీకు ఇప్పుడు చెప్పడం ఇష్టం లేకపోతే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అయినా చెప్పి వెళ్ళండి మేడం అని జగతిని బ్రతిమలాడుతాడు . వసు కన్నా మీరుముందే వచ్చి ఇంట్రడక్షన్ ఇవ్వండి అని చెప్పేసి రిషి వెళ్లిపోతాడు..అప్పుడు ఓ వ్యక్తి వచ్చి వసుధార లోపల ఉండగా గదికి తాళం వేస్తాడు.వసు మీద కావాలనే జ్యూస్ పోయడం.. గదిలో పెట్టి తలుపు వేయడం అంతా దేవయాని కుట్రా అనేది రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం…!

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri