NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu January 23 2024 Episode 980: కాలేజీలో జరుగుతున్న ప్రోగ్రామ్ ను శైలేంద్ర ఎలా చెడగొడతాడు.

Guppedantha Manasu Today Episode January 23 2024 Episode  980 Highlights

Guppedantha Manasu January 23 2024 Episode 980:  శైలేంద్ర అసలు ఈ వసుధార ఇంతకు ముందులా లేదు నాకే ఎదురు తిరుగుతుంది అసలు కొంచెం కూడా భయపడడం లేదు ఏం జరిగి ఉంటుంది తనకి ఇంత ధైర్యం ఎక్కడిది కాస్త కూసో నేనంటే కొంచెం భయం ఉండేది కానీ ఇప్పుడు ఆ కాస్త భయం కూడా లేదు ఏం జరిగింది వసుధారా నీకు నేను ఒక్కన్నే శత్రువుని అనుకున్నాను కానీ నాకు తోడుగా ఇప్పుడు నీ బావ రాజు కూడా తోడయ్యాడు చూడు ఇక ఏం జరుగుతుందో నేను వేసే ఒక్కో అడుగు నీ పతనానికి నాంది పలుకుతుంది కాస్కో వసుధారా నాకు కావలసింది ఏమిటి సీటు నీ బావకు కావాల్సింది నువ్వు ఇలాగే మేము మాకు ఎవరెవరికి ఏది కావాలో అది తీసేసుకుంటాము చూస్తూ ఉండు నువ్వు అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర.

Guppedantha Manasu Today Episode January 23 2024 Episode  980 Highlights
Guppedantha Manasu Today Episode January 23 2024 Episode  980 Highlights

కట్ చేస్తే వసుధార బావ రాజీవ్ ఫుడ్ డెలివరీ బాయ్ లాగా వసుధార ఇంటికి ఫుడ్ తీసుకుని వచ్చి కాలింగ్ బెల్ కొడతాడు.వసుధార వచ్చి డోర్ తీస్తుంది. రాజీవ్ వసుధారను చూస్తూ వావ్ మరదలా నీ అందం అప్పటికి ఇప్పటికీ ఏమీ తగ్గలేదు అలాగే ఉన్నావు అనీ వసుధారను అలాగే చూస్తూ ఉంటాడు రాజువ్. వసుధార హలో ఎవరు నువ్వు? ఏంటి అని అడుగుతుంది. రాజువ్ మేడం ఫుడ్ డెలివరీ అని చెబుతాడు వసుధార అదేంటి నేనేమీ ఆర్డర్ పెట్టలేదే అని అంటుంది మేడం ఈ అడ్రస్కే ఆర్డర్ పెట్టారు అని అంటాడు.వసుధార అయితే మా మామయ్య వాళ్ళు ఆర్డర్ చేశారేమో ఇలా ఇవ్వండి అని అంటుంది.రాజువ్ ఫుడ్ ప్యాకెట్ ఇస్తూ వసుధార చెయ్యి తానుతాకుడు. వసుధార వెళ్లి ఫుడ్ ఇంట్లో పెట్టి మనీ తీసుకువచ్చి రాజీవ్ కి ఇస్తుంది రాజు మనీ తీసుకునేటప్పుడు కూడా వసుధార చేతిని తాకి తీసుకుంటాడు. వసుధారా అతని వైపు చూసి అనుమానం వచ్చి ఏ ఆగు నిన్ను ఎక్కడో చూశాను మర్యాదగా మాస్క్ తీస్తావా లేదా అని అడుగుతుంది.రాజువ్ లేదు మేడం నాకు కొంచెం దగ్గు ఉంది ఇప్పుడు నేను మాస్క్ తీస్తే మీకు హెల్త్ ప్రాబ్లం అవుతుంది నేను తీయను అంటూ వెళ్ళిపోతాడు.

Guppedantha Manasu Today Episode January 23 2024 Episode  980 Highlights
Guppedantha Manasu Today Episode January 23 2024 Episode  980 Highlights

కట్ చేస్తే వసుధార స్టూడెంట్స్ ని పిలిచి ఫుడ్డు ఒకరికి అప్ప చెప్పి వాటర్ ఒకరికి డెకరేషన్ మెయింటెనెన్స్ ఇంకొకరికి అప్పచెప్పి అప్ప చెప్పి ఇవన్నీ ఇక్కడ మిస్టేక్ అవకుండా మంచిగా చూడండి ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాటర్ అయినా ఫుడ్ అయినా ఏదైనా తక్కువ పడిన వెంటనే తీసుకువచ్చి అప్పటికప్పుడు అరెంజ్ చేయడం అని స్టూడెంట్స్ కి అప్ప చెప్పి వస్తుంది వసుధార. శైలేంద్ర ఏంటి వసుధారా ఈమధ్య చాలా హుషారుగా కనిపిస్తున్నావు పనిమీద చాలా శ్రద్ధ చూపిస్తున్న ఒకప్పుడు రిషి నీ పక్కన ఉంటే నీకు ఎంత హుషారు ఉండేదో ఇప్పుడు కూడా అదే ఉషారుతనం కనిపిస్తుంది ఏంటి విశేషం కొంపతీసి నీ ప్రేమ చచ్చిపోయిందా రిషి ఇక తిరిగి రాడు అని మరిచిపోయావా వదిలేసుకున్నావా అందుకే ఇంత హుషారుగా ఉంటున్నావా? నాతో గెలవడం చేతకాక వదిలేసుకున్నావా ఏంటి అని అంటాడు శైలేంద్ర. వసుధార చూడు శైలేంద్ర నీకు ఇలాంటివన్నీ చెప్పినా చెవికి ఎక్కవు స్టూడెంట్స్ కి గేమ్స్ సాంగ్స్ ఆర్టికల్స్ అన్ని వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఏది వదిలిపెట్టకుండా ఈ ప్రోగ్రాం చేయాలని నిర్ణయించుకున్నాను దానికి సంబంధించిన పనిలో ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేయకు అని అంటుంది వసుధార.

Guppedantha Manasu Today Episode January 23 2024 Episode  980 Highlights
Guppedantha Manasu Today Episode January 23 2024 Episode  980 Highlights

శైలేంద్ర అయ్యో వసుధార నువ్వు ఎంత కష్టపడితే ఏం ఫలితం ఉంటుంది. చెప్పు ఈ ప్రోగ్రాం ఎలాగైనా అట్టర్ ఫ్లాప్ అవుతుంది ఇది మాత్రం నిజం చూస్తూ ఉండు ఈ ప్రోగ్రామ్ ఎలా విజయవంతం అవుతుందో నేను చూస్తాను అని అంటాడు శైలేంద్ర. వసుధార ఏ శైలేంద్ర పిచ్చిపిచ్చిగా మాట్లాడకు ఇది పిల్లల కోసం చేస్తున్న ప్రోగ్రాం ఇది కచ్చితంగా విజయవంతం అవుతుంది విజయవంతం అయ్యేలా నేను చూస్తాను అని అంటూ వసుధార చూడు శైలేంద్ర ఇంకొకసారి ఇలా పిచ్చిపిచ్చిగా మాట్లాడావు అనుకో ఈసారి నుంచి నోటితో కాదు చేతులతో సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని వెళ్ళిపోతుంది. అనుపమ ఏంటి మహేంద్ర ఒక్కడివే కూర్చున్నావు వసుధార ఏది అని అడుగుతుంది.మహేంద్ర అదేంటి అనుభమా వసుధార అక్కడే బయట ఎక్కడో ఉంటుంది అని అంటాడు.

Guppedantha Manasu Today Episode January 23 2024 Episode  980 Highlights
Guppedantha Manasu Today Episode January 23 2024 Episode  980 Highlights

అనుపమ ఇదిగో వసుధార వచ్చింది ఏమైంది అలా ఉన్నావ్ అని అడుగుతుంది. వసుధార ఆ శైలేంద్ర బాగా మామయ్య ఎక్కువ చేస్తున్నాడు మామయ్య పిల్లలకు పెట్టిన ఈ ప్రోగ్రాం అట్టర్ ప్లాప్ అవుతుంది నువ్వు ఎందుకు అంత పరుగులు తీస్తున్నావ్ అని అలాగే ఈ మధ్య చాలా హుషారుగా కనిపిస్తున్నావు రిషి లేడా ఇక రాడా లేదంటే నీ ప్రేమ చనిపోయిందా అంటూ ఏదో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు మామయ్య అని చెబుతుంది వసుధార.అనుపమ ఏంటి మహేంద్ర ఇది ఆ శైలేంద్రకి ఇక ముగింపు ఎప్పుడు చెబుతారు చెప్పండి మీరు ఫస్ట్ ఆ శైలేంద్ర గురించి జగతికి తెలిసినప్పుడు మీకు చెబితే మీరు నమ్మలేదు.తరువాత వసుధారకు తెలిసింది తను కూడా ఎప్పుడు

Guppedantha Manasu Today Episode January 23 2024 Episode  980 Highlights
Guppedantha Manasu Today Episode January 23 2024 Episode  980 Highlights

మీ అన్నయ్య రవీంద్రకు చెప్పలేదు తరువాత నీకు తెలిసింది నువ్వే నా మీ అన్నయ్యకు చెప్పావా లేదు ఇలా మీరు దాచిపెట్టడం వల్లే ఆ శైలేంద్ర ఇక వీళ్ళు ఎలాగైనా నా నిజాన్ని బయట పెట్టలేరు అంటూ తను ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడు జగతిని చంపేశాడు ఇప్పుడు రిషి ని కనపడకుండా చేశాడు ఇబ్బందుల పాలు చేశాడు ఇలా ఎన్నాళ్లు వాడి పాపాలు దాచిపెడతారు చెప్పండి ఏదో ఒక రోజు నిజం తెలియాల్సిందే కదా అని అంటుంది.మహేంద్ర నిజమే అనుపమ కానీ ఇది నిజం చెబితే మా అన్నయ్య ఏమైపోతాడో అని ఒకే ఒక బాధతో నేను అన్నయ్యకు సైలెంట్ గురించి నిజం చెప్పలేకపోయాను తనే ఎప్పుడు ఒకరోజు నిజం తెలుసుకుంటాడు అనుకుని ఊరుకున్నాను కానీ వీడు ఇంతకు దిగజారి పోతాడని అనుకోలేదు అంటాడు మహేంద్ర

Related posts

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri