NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Guntur Kaaram Hanuman: మహేష్ “గుంటూరు కారం”కి.. “హనుమాన్” భారీ దెబ్బ..?

Guntur Kaaram Hanuman: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంక్రాంతి పండుగ అతిపెద్ద వ్యాపారమని అందరికీ తెలుసు. టాలీవుడ్ లో సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద భారీ బిజినెస్ జరుగుతుంది. ఈ పండుగను ప్లాన్ చేసుకుని నిర్మాతలు సినిమాలు నిర్మిస్తుంటారు. ఆ రకంగానే ఈసారి సంక్రాంతి పండుగకు నాలుగు సినిమాలు పోటీ పడటానికి సిద్ధమయ్యాయి. ఇందులో ఇప్పటికే జనవరి 12వ తారీకు హనుమాన్, గుంటూరు కారం సినిమాలు విడుదలయ్యాయి. నేడు వెంకటేష్ నటించిన “సైంధవ్” విడుదల కావడం జరిగింది. అయితే మహేష్ “గుంటూరు కారం” భారీ అంచనాల మధ్య విడుదల అయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో మహేష్ నటించిన అతడు, ఖలేజా రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించటంతో ఈ సినిమాకి భారీ హైప్ క్రియేట్ అయింది.

Hanuman movie giving a tough fight to Guntur Kaaram in the Sankranti race

దీంతో సంక్రాంతికి అత్యధిక థియేటర్లు “గుంటూరు కారం” కి లభించాయి. ఈ క్రమంలో బాల నటుడిగా మెప్పించిన తేజ సజ్జా.. హీరోగా తన ఫస్ట్ సినిమా “హనుమాన్’తో అదే రోజు విడుదల చేయటం జరిగింది. మొదటి చిన్న సినిమా అని పెద్ద సినిమాలు విడుదలవుతున్న సమయంలో వాయిదా వేసుకోవాలని “హనుమాన్” టీంని కోరిన గాని స్క్రిప్ట్ మీద నమ్మకంతో కాన్ఫిడెంట్ గా పెద్ద సినిమాలకు దీటుగా విడుదల చేశారు. అదే రీతిలో విజయాన్ని అందుకున్నారు. “హనుమాన్” అన్ని వర్గాల ప్రేక్షకులు అల్లరించే విధంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. మొదటి షో పడినప్పటి నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోంది. దీంతో మహేష్ “గుంటూరు కారం”కి “హనుమాన్” నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుంది. “గుంటూరు కారం” కి పోటీగా దిగిన తేజ సజ్జా సినిమా హనుమాన్ ఇప్పుడు.. “గుంటూరు కారం” కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టే పరిస్థితికి దూసుకుపోయిందట.

Hanuman movie giving a tough fight to Guntur Kaaram in the Sankranti race

మొదటి రోజే సూపర్ హిట్ టాక్ రావడంతో యూఎస్ఏ లో “హనుమాన్” ఏకంగా వన్ మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ దిశగా సాగుతోంది. ప్రస్తుతం హనుమాన్ 500K డాలర్ల కలెక్షన్లు పొందగా.. ఇదే సమయంలో గుంటూరు కారం సినిమాకు 374K డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. మహేష్ సినిమా కంటే “హనుమాన్” సినిమాకి మంచి టాక్ రావటంతో..”గుంటూరు కారం”కి కేటాయించిన థియేటర్ ల సంఖ్యా తగ్గిస్తూ…ఆ థియేటర్ లలో “హనుమాన్” ప్రదర్శితం అయ్యే పరిస్తితి నెలకొందట. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ విషయంలో అత్యధిక వసూలు సాధించిన ఏకైక సినిమాగా గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. సో ఈ సంక్రాంతి రేసులో మహేష్ “గుంటూరు కారం”కి మించి “హనుమాన్”.. కలెక్షన్ల పరంగా అన్ని రకాలుగా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతూ ఉంది.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N