NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Kalki 2898 AD: ప్రభాస్ “కల్కి 2898 AD” టీజర్ ఫుల్ రన్ టైం వివరాలు..??

Kalki 2898 AD: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “సలార్” సినిమాతో విజయం అందుబాటు తెలిసిందే. “బాహుబలి 2” విజయం తర్వాత ఐదు సంవత్సరాలు మూడు ఫ్లాపులతో డార్లింగ్ గడ్డు కాలం చూడటం జరిగింది. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” సినిమా చేసి భారీ బ్లాక్ బస్టర్ అందుకోవటం జరిగింది. ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లోనే రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టింది. దీంతో ఈ ఏడాది రెండో భాగం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి “సలార్” సినిమా సెప్టెంబర్ నెలలో విడుదల కావాల్సింది. కానీ ఆ సమయానికి గ్రాఫిక్స్ వర్క్ కంప్లీట్ కాకపోవటంతో డిసెంబర్ 22కు వాయిదా వేసి విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జనవరి 24వ తారీఖు ప్రభాస్ “కల్కి 2898 AD” సినిమాతో థియేటర్ లో విడుదల కాబోతున్నట్లు మొదట ప్రకటించడం జరిగింది.

hero Prabhas new movie Kalki Teaser Full Run Time Details

కానీ చివరి నిమిషంలో సినిమా విడుదల తేదీ క్యాన్సిల్ కావడం జరిగింది. అయితే తాజాగా నేడు సినిమా మే 9 వ తారీకు విడుదల చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే “కల్కి 2898 AD” సినిమాకి సంబంధించి టీజర్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. రేపు లేదా ఎల్లుండి ఈ రెండు రోజులలో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు ఆ వార్త యొక్క సారాంశం. అంతేకాదు టీజర్ నిడివి ఒక్క నిమిషం 23 సెకండ్లు అని..టాక్. నిన్ననే టీజర్ సెన్సార్ పూర్తయినట్లు కూడా చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరో పాత్రలో కనిపిస్తున్నారు. ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత హై బడ్జెట్ సినిమా.

hero Prabhas new movie Kalki Teaser Full Run Time Details

ఈ సినిమాలో అమితాబ్, కమల్, దీపికా పదుకొనే, దిశాపటాన్ని చాలామంది స్టార్ నటీనటులు నటిస్తున్నారు. కమలహాసన్ విలన్ పాత్ర చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాత అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 50వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇండియాలో ఇప్పటివరకు ఏ సినిమా చిత్రీకరించిన విధంగా కల్కి… చిత్రీకరించినట్లు చాలామంది ప్రముఖులు చెబుతున్నారు. ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని మరో స్థాయికి తీసుకెళ్తుందని అంటున్నారు.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri