NewsOrbit
Entertainment News సినిమా

Prabhas: ప్రభాస్ తో పెళ్లి కృతి సనన్ క్లారిటీ..!!

Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కి బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ కి పెళ్లి అన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రభాస్ మరియు బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ఇద్దరూ కూడా రిలేషన్ లో ఉన్నట్లు గత కొద్ది నెలల నుండి ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఆదిపురుష్” సినిమా నుండి వీరిద్దరి మధ్య సంథింగ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

heroine kriti sanon gave clarity about prbhas marriage news in social media
Prabhas

మరోపక్క ఒక టీవీ షోలో కృతి సనన్ కి ఎవరితో పెళ్లి..? ఎవరితో డేటింగ్..? ఎవరితో ఫ్లర్ట్..? అనే ప్రశ్నలకు పెళ్లి విషయంలో.. ప్రభాస్ పేరు చెప్పడంతో ప్రచారానికి మరింత బలం చేకూరింది. అనంతరం.. వరుణ్ ధావన్ మరియు కృతి సనన్ నటించిన “తోడేలు” సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా హీరో వరుణ్ చేసిన కామెంట్లు గత కొద్ది రోజులుగా వైరల్ అవుతూ ఉన్నాయి. విషయంలోకి వెళ్తే “తోడేలు” సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా హిందీలో ఓ టీవీ షోలో కరణ్ జోహార్…వరుణ్… నీ లిస్టులో..కృతి లేదా ? అని ప్రశ్నించగా.. ఆమె మరొకరి హృదయంలో ఉంది. సదరు వ్యక్తి ముంబైకి చెందిన వాడు కాదు. ఇప్పుడు అతను దీపికా పదుకొనేతో షూటింగ్ చేస్తున్నాడు.. అంటూ ఇన్ డైరెక్ట్ గా “ప్రాజెక్టు కే” లో ప్రభాస్ దీపికా నటిస్తూ ఉండటంతో డార్లింగ్ మనసులో..కృతి ఉన్నట్లు కామెంట్లు చేశారు.

heroine kriti sanon gave clarity about prbhas marriage news in social media
Prabhas

దీంతో అప్పటినుండి ఇంకా మరింతగా కృతి…ప్రభాస్ పేరు మారుమొగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో బయట జరుగుతున్న ప్రచారం పరిస్థితి చేయి దాటి పోతూ ఉండటంతో..కృతి సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లి టాపిక్ పై ఊహించని రీతిలో రియాక్ట్ అయ్యింది. పెళ్లి గురించి వస్తున్న వార్తలలో వాస్తవం లేదని… అవి మొత్తం బేస్ లేస్ ప్రచారం. అటువంటి ప్రచారాలు ఎవరు నమ్మవద్దు. పెళ్లి నిశ్చయమైందని వస్తున్నా వార్తలు మొత్తం ఫేక్.. దయచేసి అటువంటి రూమర్స్ నీ నమ్మవద్దు అని కృతి క్లారిటీ ఇచ్చింది.

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri