NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili: ఆ కలర్ డ్రెస్ లో మాలిని ని వావ్ అంటున్న అభిమానులు..

interesting news about malli nindu jabili deepa jagadeesh 3

Malli Nindu Jabili:కన్నడ తెలుగు సీరియల్స్ లో పాపులారిటీ దక్కించుకున్న నటి దీపా జగదీష్ 2018 చిత్రంతో తన కెరీయర్ని ప్రారంభించింది. తర్వాత తెలుగు సీరియల్ లో ఈటీవీలో ప్రసారమైన ప్రేమ్ నగర్ లో అలనాటి నటి వాణిశ్రీ ముఖేష్ గౌడ్ ప్రమోదితో స్క్రీన్ ని షేర్ చేసుకుంది.ఈ సీరియల్ మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ తర్వాత తెలుగులో చాలా సీరియస్ లో ఈమెకు నటించే అవకాశం వచ్చింది.ప్రస్తుతం ఈమె మళ్లీ నిండు జాబిల్లి సీరియల్ లో నటిస్తూ, ప్రేక్షకుల మన్ననలను పొందుతుంది.

interesting news about malli nindu jabili deepa jagadeesh 3
interesting news about malli nindu jabili deepa jagadeesh 3

ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ స్టార్ మా లో ప్రసారమవుతుంది. ఈ సీరియల్లో మాలిని క్యారెక్టర్ లో దీపా జగదీష్ నటిస్తున్నారు. స్టార్ మా లో మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లో ఇది కూడా ఒకటి ఇప్పుడు యూత్ ఆడియన్స్ కి బాగా నచ్చే సీరియల్స్ లో మల్లి కూడా ఒకటి. ఈ సీరియల్లో మళ్లీ పాత్రకి ఎంత ప్రాముఖ్యత అయితే ఉంటుందో సెకండ్ హీరోయిన్ గా చేస్తున్న మాలిని క్యారెక్టర్ కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చారు. అతి తక్కువ సమయంలో భారీ పాపులారిటీ దక్కించుకున్న సీరియల్ హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. తెలుగు తమిళం కన్నడం సీరియస్ లో ఎక్కువగా ఈమె నటించింది కన్నడంలో ఈమె నటించిన అన్ని సీరియల్స్ సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఈమె కన్నడ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీపా జగదీష్ భర్త పేరు సాగర్ పురానిక్. ఇది నువ్వు సెన్సేషనల్ డైరెక్టర్గా నేషనల్ అవార్డు పొందిన డైరెక్టర్.

interesting news about malli nindu jabili deepa jagadeesh 3
interesting news about malli nindu jabili deepa jagadeesh 3

ఎప్పుడూ ప్రేక్షకులకు అందుబాటులోనే ఉంటుంది దీపా జగదీష్. సోషల్ మీడియా ద్వారా, తన ఫొటోస్ ని వీడియోస్ ని షేర్ చేస్తూ ప్రేక్షకులను దగ్గరగా ఉంటుంది దీపా జగదీష్. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో ఎప్పటికప్పుడు ఫొటోస్ ని వీడియోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది దీపా జగదీష్ అలానే ఈరోజు కూడా ఆమె, పర్పుల్ కలర్ శారీలో వావ్ అనిపించే ఫొటోస్ ను షేర్ చేసింది. ట్రెడిషనల్ లుక్ లో, దీపా జగదీష్, శారీలో అద్భుతంగా ఉంది. ఈ ఫొటోస్ ని చూసిన ఈమె అభిమానులు, పర్పుల్ కలర్ వావ్ వావ్ అని, సూపర్ గా క్యూటీగా ఉన్నారంటూ ఆమెకి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. నిజంగా దీపా జగదీష్ ఈసారి లో ట్రెడిషనల్ గా చాలా బాగుంది. ఈ ఫొటోస్ ని ఇప్పుడు మీరు చూసేయండి.

Related posts

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri