NewsOrbit
Entertainment News Telugu TV Serials

Janaki kalaganaledu: ఫోన్ కాల్ గురించి వెన్నలను ప్రేశ్నించిన జానకి…తన తప్పు తెలుసుకున్న జ్ఞానాంబ!

Janaki Kalaganaledu Today July 29 Episode 644 highlights

Janaki kalaganaledu: సర్లే నేనే వెళ్లి పిలుసుకొస్తాను అనే జానకి వెళ్తుంది.పిలుచుకోస్తానని చెప్పి. అక్కడే ముచ్చట్లు పెట్టకు అని మల్లికా అంటుంది.సరేలే అక్క తొందరగానే పిలుచుకు వస్తాను అనే జానకి వెళ్ళిపోతుంది.కట్ చేస్తే కిషోర్ థాంక్యూ వెళ్ళినప్పుడు నేనే ఫోన్ చేస్తాను నువ్వు ఫోన్ చేయకు అని వెన్నెల అంటుంది.నీతో మాట్లాడడానికి రెండు నిమిషాలు కేటాయించలేవా అని కిషోర్ అంటారు.నీతో మాట్లాడాలని ఫోన్ చేయాలని నాకు మాత్రం ఉండదా అని వెన్నెల అంటుంది.మరి ఎందుకు ఇలా చేస్తున్నావు మనసుంటే మార్గం ఉంటుంది అని కిషోర్ అంటారు.కిషోర్ కొద్దిసేపటికి మా పెద్ద వదిన వచ్చింది నేను కొంచెం తేడాగా ప్రవర్తించిన మా పెద్ద వదినకు దొరికిపోతాను నన్ను పట్టించేస్తుంది ఎంత చెప్పినా అర్థం చేసుకోవేంటి నాకు కోపం ముంచేలా ఉన్నావుగాఅని వెన్నెల ఉంటుంది.

Janaki Kalaganaledu Today July 29 Episode 644 highlights
Janaki Kalaganaledu Today July 29 Episode 644 highlights

ఇంతలో జానకి అక్కడికి వస్తుంది మల్ల భోజనం చూసి వెన్నెల కంగారుపడుతుంది.ఏంటి వెన్నెల అలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఇక్కడ అనే జానకి అడిగింది.ఎవరా ఫ్రెండ్ మరి నేను రాగానే కాల్ కట్ చేసావ్ ఏంటి అని జానకి అడిగింది.అంటే వదిన నువ్వు వచ్చేసరికి ఉంటానని చెప్తున్నాను వచ్చేసావు అని.సరే పద అందరూ నీకోసం డైనింగ్ టేబుల్ దగ్గర భోంచేయడానికి ఎదురుచూస్తున్నారు అని జానకి వెన్నెలని తీసుకెళ్తుంది.కట్ చేస్తే నేను అప్పుడే అన్నానా ఇద్దరు కలిస్తే ముచ్చట్లు పెట్టుకుంటారని నేను ఏమైనా అంటే అన్నాను అంటారు. కానీ ఇంతసేపటి దాకా రాలేదు చూశారా అని మల్లికా అంటుంది.వాళ్ళ అత్తయ్య మలయాలని పిలిచి మల్లికాకు భోజనం పెట్టు అని చెబుతుంది.వద్దులే అత్తయ్య ఇప్పటిదాకా ఆగిందాన్ని ఇంకాసేపు ఆగలేనా వాళ్ళు వచ్చాక తిందాం లే అని మల్లికా అంటుంది.

Janaki Kalaganaledu Today July 29 Episode 644 highlights
Janaki Kalaganaledu Today July 29 Episode 644 highlights

ఈలోపు జానకి వెన్నెల వచ్చేస్తారు.నువ్వు వడ్డించి మలయాళం వాళ్ళ అత్తగారు అంటారు.అందరూ కలిసి భోజనం చేయాలని ఎదురు చూస్తుంటే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావ్ నిన్ను పిలుచుకు రావడానికి పెద్ద వదిన రావాలా అని అఖిల్ అంటాడు.అఖిల్ నువ్వు ఊరుకో తను ఎగ్జామ్స్ కోసం చదువుకుంటుంది అని జానకిఉంటుంది.అలాంటప్పుడు ముందే చెప్తే గోరుముద్దలు తినిపించేదిగా మీ పెద్ద వదిన అని మల్లికా అంటుంది. ఐదు నిమిషాలు లేట్ అయింది అంతే కదా అత్తయ్య మీరు ఒడ్డున మొదలు పెట్టొచ్చు అని వాళ్ళ చిన్న కోడలు అంటుంది.మీరు కూడా కూర్చుండి అత్తయ్య గారు మీరు కూడా తింటే అందరం వడ్డించుకుంటాంగా అని జానకి అంటుంది.వద్దమ్మా నా చేత్తో వడ్డించాలనేదే నా కోరిక అనిజ్ఞానం బాగుంటుంది.వద్దమ్మా నా పక్కన కూర్చొని అది తినొద్దు ఇది తినోదు అని సతాయిస్తుంది అనే జ్ఞానం వల్ల ఆయన అంటాడు.మీరు అలా అంటే నేను అసలు వడ్డించను అనే జ్ఞానం ఉంటుంది.తప్పైపోయింది జ్ఞానం నాకు గుత్తొంకాయ అంటే ఇష్టం కదా ఈ ప్లేట్ లో వడ్డిస్తే బాగుంటుంది అనే వాళ్ళ ఆయన అంటాడు.జానకి తినగా మిగిలితేనే మీకు వడ్డిస్తాను అని జ్ఞానం బాగుంటుంది.

Janaki Kalaganaledu Today July 29 Episode 644 highlights
Janaki Kalaganaledu Today July 29 Episode 644 highlights

అత్తయ్య నేను ఏదో సరదాగా అన్నాను మావయ్య గారికి కూడా వడ్డించండి అని జానకి అంటుంది.ఒరేయ్ మలయాళం వడ్డించరా అంటూ వేయించుకుంటాడు జ్ఞానం వాళ్ళ ఆయన. అవును జెస్సి నీ బ్యూటీ పార్లర్ ఎలా నడుస్తుంది అని జానకి అడిగింది.పర్వాలేదు అక్క కస్టమర్ బాగానే వస్తున్నారు అని జెస్సి అంటుంది.నన్ను కూడా జాయిన్ చేసుకుంటే.నన్ను కూడా నీతో కలుపుకుంటే వ్యాపారం బాగా నడిచేది ఏం చేస్తాం లే నీ దురదృష్టం అని మల్లికా అంటుంది.ఒకేసారి లక్షాధికారిని అయిపోవాలని నాకు లేదులే అక్క అని జెస్సి అంటుంది.ఇదిగో నేను ముందే చెప్తున్నాను ఈరోజు జరగబోయే సన్మానానికి అందరూ ముందుగానే రెడీ అవ్వండి ఆలస్యం అవ్వకూడదు అని వాళ్ళ నాన్నగారు అంటారు.నాన్నగారు అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ జ్ఞానంబ స్వీట్లు పంచ్ పెడదామనుకుంటున్నాను అని రామ అంటాడు.చాలా బాగుందిరా అలాగే చెయ్ అని వాళ్ళ నాన్నగారు అంటారు.కట్ చేస్తే మరదలా మరదలా అనుకుంటూ లీలావతి వస్తుంది.ఎవరబ్బా ఈ టైంలో అని జ్ఞానం వల్ల అయినంటారు.అలా పిలుచుకుంటూ లోపలికి వచ్చి వచ్చేస్తుంది ఇద్దరు పార్వతీ పరమేశ్వరుల ఉన్నారే అని లీలావతి అంటుంది.ఏంటి ఈ మధ్య వరసలు పెట్టి పిలుస్తున్నావు అని జ్ఞానం బాగుంటుంది.అదేంటి అలా అంటావు అని లీలావతి అంటుంది.చూడు తమ్ముడు మరదలు అనుమాన పడుతున్నట్టు నేను రాఖీ బహుమతి కోసం రాలేదు ఇన్నాళ్లు నా గుండెల్లో దాచుకున్న ప్రేమ అలా అనిపించింది అంతే నమ్మితే నమ్ము అని లీలావతి అంటుంది.నువ్వు అంత గట్టిగా చెప్పాక నమ్మకం ఉంటే ఎలా ఉంటావు నాక్కాయ్ అని వాళ్ళ తమ్ముడు అంటాడు.

Janaki Kalaganaledu Today July 29 Episode 644 highlights
Janaki Kalaganaledu Today July 29 Episode 644 highlights

కాఫీ కావాలా అక్క అని వాళ్ళ తమ్ముడు అడుగుతాడు.అదేమీ వద్దు తమ్ముడు పెద్దమ్మ ఎక్కడ అని లీలావతి అంటుంది.పెద్దమ్మ ఎవరు అక్క అని వాళ్ళ తమ్ముడు అంటాడు.అదే జానకి తమ్ముడు అని లీలావతి అంటుంది.జానకికి నీకు కూతురు ఎప్పుడు అయింది అక్క అని వాళ్ళ తమ్ముడు అంటాడు.మీకు కోడలు అయినప్పుడు నాకు కూతురు కాదా తమ్ముడు అని లీలావతి అంటుంది.చేతిలో కవర్ ఏంటి అక్క అని అంటాడు ఇదా తమ్ముడు పువ్వులు అంటుంది లీలావతి.జానకి ఫంక్షన్ కి అందరూ పూలు పెట్టుకుంటారని తెచ్చాను అనే జ్ఞానానికి ఇస్తుంది లీలావతి.జానకి కి ఇస్తానని జ్ఞానం బా తీసుకు వెళుతుంది. జానకి గదిలోకి జ్ఞానం బాధ వెళుతుంది జానకి అని పిలుస్తుంది ఎక్కడికి వెళ్లింది జానకి అని పిలుస్తుంది జానకి అక్కడ లేదు పువ్వులు అక్కడ పెట్టి టోపీ పట్టుకుని జానకి నన్ను క్షమించు నా గుండెల్లో గూడు కట్టుకున్న భయాలు నన్ను అలా మాట్లాడేలా ప్రేరేపించాయి రామ బ్రతుకు నా తమ్ముడు బ్రతుకుల కాకూడదనే నా ఆరాటం అంతే తప్ప నీ మీద ప్రేమ కొంచెం కూడా తగ్గలేదమ్మా తగ్గదు కూడా నా కోడలి గౌరవాన్ని ఎప్పటికీ తగ్గనివ్వను నువ్వు మా పరువు కి గుర్తింపు అమ్మ అని టోపీకి ముద్దు పెడుతుంది జ్ఞానాంబ. ఇంతలో జానకి ఎక్కడికి వస్తుంది జానకిని చూసి ఇదిగో అమ్మ పూలు అక్కడ పెట్టాను అని జ్ఞానం బాగుంటుంది.

Janaki Kalaganaledu Today July 29 Episode 644 highlights
Janaki Kalaganaledu Today July 29 Episode 644 highlights

అత్తయ్య సన్మానానికి నా పై ఆఫీసర్స్ అంతా వస్తున్నారు పైగా ఐపీఎస్ అయిన సందర్భంగా సన్మానం కాబట్టి నేను యూనిఫామ్ వేసుకోవాలి అని జానకి అంటుంది.అలాగే అమ్మ నీ ఇష్టం ఈ పూల తర్వాత పెట్టుకో నీకు దిష్టి చుక్క పెడతాను ఇది మాత్రం ఉంచుకో సరేనా అనిజ్ఞానం పద్యానికి దిష్టి చుక్క పెట్టి త్వరగా రెడీ అని జ్ఞానాంబ వెళ్లిపోతుంది.కట్ చేస్తే మల్లికా గదిలో కూర్చొని పిన్ని గారు ఉన్న మాటలన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంది.ఇంతలో మల్లికా అంటూ లీలావతి వస్తుంది.ఏంటి అందరూ సన్మానానికి వెళ్తున్నారు నువ్వు కూర్చున్నావు అని లీలావతి అడుగుతుంది.నీ కోసమే ఎదురు చూస్తున్నాను పెద్దమ్మ నీకు ఉల్లిపాయ పకోడీ సన్మానం చేద్దామని కూర్చున్నాను అని మల్లికా అంటుంది.ఏది ఉల్లిపాయ పకోడీ అని లీలావతి అడుగుతుంది.అందరూ చూస్తారేమో పెద్దమ్మ తలుపులే చేస్తా ఉండు అని మల్లికా అంటుంది.నీకెందుకు అమ్మ శ్రమ నేనే చూస్తా ఉండు అని లీలావతి డోర్ వేస్తుంది.దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది మళ్ళీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం

Related posts

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella