NewsOrbit
Entertainment News Telugu TV Serials

Karthikadeepam serial today episode review November 26:ఇదేమి ట్విస్ట్..కుటుంబాన్ని కలిసిన దీప మళ్ళీ చనిపోతుందా..?

Karthikadeepam serial today episode review November 26:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1520వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 26న ప్రసారం కానున్న Karthika Deepam serial,1520వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 1520వ ఎపిసోడ్‌లోకి కార్తీకదీపం సీరియల్ అడుగుపెట్టింది.గత ఎపిసోడ్ ప్రోమోలో చూపించినట్టు సౌందర్య కుటుంబం మొత్తం ఒకచోట కలవడం చూపిస్తారు.

కలిసిన సౌందర్య కుటుంబం:

Soundarya family

ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తిగా ముందుకు సాగిందనే చెప్పాలి.సీరియల్ ప్రారంభంలనే ఒకపక్క ఇంద్రుడు, చంద్రమ్మ, సౌర్యలు కలిసి దీప, కార్తీక్‌ల కోసం వెతుకుతూ ఉండగా వాళ్లకు సౌందర్య కనిపిస్తుంది.అప్పుడు సౌర్యకి ఇంద్రుడు నిజస్వరూపాన్ని తెలియజేస్తారు సౌందర్య, ఆనందరావు, హిమలు. సౌర్య నిజం తెలుసేసుకుంటుంది. దాంతో సౌందర్య ‘పదా సౌర్య మన ఇంటికి వెళ్దాం అంటుంది.దాంతో సౌర్య కోపంగా అమ్మా నాన్నలు కనిపించేదాకా నేను రాను రానుఅని అరుస్తుంది. ఆ అరుపులు ఆ దగ్గర్లోనే ఉన్న కార్తీక్, దీపల చెవిన పడతాయి.పరుగున ఆవైపుగా వస్తారు కార్తీక్, దీపలు.

దీపను చంపేసిన మోనిత :

Deepa

దీప వాళ్లని చూసి కుటుంబం మొత్తం ఆశ్చర్యపోతుంది.ఒక్కొక్కరిని హత్తుకుని.. దీప, కార్తీక్‌లు ప్రేమగా మాట్లాడుకుంటారు. అప్పుడే కార్తీక్.. ‘నాకు గతం ఎప్పుడో గుర్తొచ్చింది దీప క్షేమం కోసమే.. మోనితకి భయపడి చెప్పలేదు’ అని చెప్పేస్తాడ ఇక సౌందర్య ఎమోషనల్‌గా.. ‘ఇక మనం ఎప్పటికీ విడిపోవద్దు’ అంటుంది. ఆ మాటలకు మనల్ని ఎవరు విడదీస్తారు?’ అనేసరికి మోనిత చేతిలోని గన్‌లోంచి బుల్లెట్ దీప గుండెల్లో దిగుతుంది. వెంటనే దీప అమాంతం ఒరిగిపోయి చచ్చిపోతుంది.

బాబోయ్ ఇదంతా కలా..?

Deepa, karthik

అంతే ఆనందరావు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు. అంటే ఇదంతా కల అన్నమాట..ఇక ఉలిక్కిపడి లేచిన ఆనందరావు చెమటలు తుడుచుకుంటూ ఏంటీ? ఇలాంటి కలొచ్చింది? ఆ మోనిత మమ్మల్ని కలలో కూడా వదలదా? అనుకుంటాడు.సౌర్య చెప్పినట్టు నా కొడుకు, కోడలు బతికే ఉండాలి అనుకుని దేవుడికి దన్నం పెట్టుకుని మళ్లీ నిద్రపోతాడు.

దీపను కలిసిన కార్తిక్ :

Karthik, deepa

ఇక అసలు కథలోకి వస్తే దీప దగ్గరకు చేరుకున్న కార్తీక్ ‘డాక్టర్ బాబు వచ్చారా?’ అంటూ సంబరపడుతుంది దీప. ‘నీ ఆరోగ్యం ఎలా ఉంది దీపా?’ అంటాడు కార్తీక్. ‘ఏంటి డాక్టర్ బాబు.. ఇంత దూరం వచ్చింది నా ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికా అంటూ సౌర్య వేసిన పోస్టర్ చూపిస్తుంది కంగారుగా. ‘ఇది ఎక్కడ దొరికింది?’ అంటాడు కార్తీక్ అయోమయంగా. ‘రోడ్డు మీద దొరికింది డాక్టర్ బాబు అంటూనే ఇంద్రుడు మనల్ని మళ్లీ మోసం చేశాడని జరిగింది అంతా చెబుతుంది.ఈ సారి వాడు తప్పించుకోలేడు .. సౌర్యని బాగానే చూసుకోవచ్చు.. కానీ వాడు చేస్తున్నది మాత్రం తప్పు.. వదిలే ప్రసక్తే లేదు’ అంటాడు కార్తీక్. ‘పదండి డాక్టర్ బాబు.. మనం ఇప్పుడే వెళ్లి వెతుకుదాం’ అంటుంది దీప. ఇప్పుడు కాదు ముందు ఒకసారి హాస్పిటల్ కి వెళ్లి వెళదాం అంటాడు ఏం అవసరం లేదు.. ముందు సౌర్యని వెతుకుదాం.. ఆ తర్వాతే ఏదైనా’ అంటుంది దీప.

కార్తీక్ కాళ్ళమీద పడి పాశ్చాతాపం :

Karthik

ఎక్కువ సేపు ఏం పట్టదులే అని కార్తీక్ అనడంతో ఇద్దరూ కలిసి ఆసుపత్రికి బయలుదేరుతారు. అప్పుడే ఆ ఇంటి ఓనర్ ఎదురు పడుతుంది. ఆమెని చూడగానే.. కార్తీక్‌కి మొత్తం గుర్తొస్తుంది. కానీ గుర్తొచ్చినట్లు తెలియనివ్వడు.
ఆవిడ మాత్రం వెంటనే కార్తీక్ కాళ్ల మీద పడిపోతుంది. ‘డాక్టర్ బాబు.. మీరు నన్ను క్షమించాలి డాక్టర్ బాబు.. మీ మంచితనం గురించి తెలియక మిమ్మల్ని చాలా మాటలు అన్నాను.. మీ ఆస్తి మొత్తం లాక్కున్నాను’ అంటూ ఏడుస్తూనే ఉంటుంది. ‘అయ్యో ముందు పైకి లేమ్మా’ అంటూ కార్తీక్ ఆమెని రిక్వస్ట్ చేస్తూ గతం గుర్తులేని వాడిలాగానే నటిస్తాడు.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N