NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu December 08 2023 Episode 2047: స్వామీజీ ఇచ్చిన తాయత్తును అమృత అంజలి కొంగుకు కడుతుందా లేదా.

Kumkuma Puvvu Today Episode December 08 2023 Episode 2047 Highlights

Kumkuma Puvvu December 08 2023 Episode 2047: అరుణ్ కుమార్ అమృతను తీసుకొని స్వామీజీ దగ్గరికి వెళతారు. స్వామీజీ రండి ఏంటి మీ కష్టం ఏంటి చెప్పండి అంటాడు అమృతం. అంజలి నా కూతురు కొన్ని సంఘటన నావల్ల తను చనిపోయిందని చెప్పారు కానీ తరువాత పోలీసులు చనిపోయింది మీ అంజలి కాదు చనిపోయింది అదే పోలికలతో ఉన్న లక్ష్మీ అని చెప్పారు మా అంజలి ఆ లక్ష్మికి ఇచ్చిన మాట ప్రకారం మా అంజలి లక్ష్మీ ఇంట్లో తను లక్ష్మీ గా నటిస్తూ కొన్నాళ్ళు ఆ ఇంటిని చక్కదిద్దింది తరువాత మళ్లీ అందరికీ నిజం చెప్పేసి మా దగ్గరికి వచ్చేసింది అనుకోని కారణాలవల్ల అంజలిని మళ్లీ తీసుకువెళ్లారు అప్పటినుంచి అంజలి కొద్దిసేపట్లో లక్ష్మిగా మరికొద్ది సేపట్లో అంజలిగా మారిపోతూ అందరినీ ఇబ్బంది పెడుతుంది దానికి కారణం ఏంటో మాకు తెలియదు కానీ దానివల్ల నా కూతురు అంజలి జీవితం ఆగమైపోతుంది అందుకనే మీ దగ్గరికి వచ్చాను స్వామి అంటూ అమృత ఏడుస్తూ చెబుతుంది.

Kumkuma Puvvu Today Episode December 08 2023 Episode 2047 Highlights
Kumkuma Puvvu Today Episode December 08 2023 Episode 2047 Highlights

స్వామీజీ ఆ చనిపోయిన లక్ష్మికి దహన సంస్కారాలు చేశారా అని అడుగుతాడు. అమృత చేసాము స్వామీజీ ఆ లక్ష్మీ ఆత్మని నా కూతురు అంజలి వెంటాడుతుందంటారా అని అడుగుతుంది.స్వామీజీ ఇక మీరు ఏమి చెప్పనవసరం లేదు నాకు అంతా అర్థమయింది. నేను ఒక తాయత్తు ఇస్తాను అది తీసుకువెళ్లి మీ కూతురికి కట్టండి దాని తర్వాత జరిగే సంఘటనలు ఏంటో తర్వాత మళ్లీ వచ్చి నన్ను కలవండి అలాగే ఈ తాయత్తును చేతి కో కాలుకో కడితే తనకు తెలిసిపోతుంది తనకు తెలువకుండా తన కొంగుకి కట్టండి తర్వాత కొన్ని పరిణామాలు ఎదురవుతాయి తను ఎవరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అన్నీ మీకు తెలుస్తాయి. వెళ్లండి అంటాడు అరుణ్ కుమార్ సరే స్వామీజీ అంటారు.

Kumkuma Puvvu Today Episode December 08 2023 Episode 2047 Highlights
Kumkuma Puvvu Today Episode December 08 2023 Episode 2047 Highlights

కట్ చేస్తే బంటి బంటిని తీసుకొని ఆశ బయటికి వస్తుంది. ఆశ ఇదిగో బండి మనిద్దరం ఇప్పుడు మొగుడు పెళ్ళాం కదా నీకేమైనా కావాలనిపిస్తే నన్ను అడుగు అంటుంది. బంటి ఏమైనా అడుగు వచ్చా అంటాడు. ఆశ ఏమైనా అంటే వీడి మనసులో మన్మధుడు కూడా ఉన్నాడు అనుకుంటా వీడికి బుర్ర పని చేయడం లేదు కానీ మన్మధ లీలలు బాగానే గుర్తున్నాయి అని మనసులో అనుకుంటూ ఏమైనా అడుగు మొహమాటం లేకుండా ఇస్తాను అంటుంది. బంటి అయితే అడిగేస్తున్నాను మళ్ళీ కోప్పడొద్దు అంటాడు. ఆశ ఏమి పర్వాలేదు బంటి ఏం కావాలో అడుగు అంటుంది.

Kumkuma Puvvu Today Episode December 08 2023 Episode 2047 Highlights
Kumkuma Puvvu Today Episode December 08 2023 Episode 2047 Highlights

బంటి అదిగో అక్కడ ఐస్ క్రీమ్ బండి ఉంది కదా నాకు ఒక పెద్ద ఐస్ క్రీమ్ తీసుకొని రా అంటాడు. ఆశ మనసులో చ నేను పొరపాటుగా ఆలోచించానే వీడికి ఈ ముద్దు హగ్గు అడుగుతాడు అడుగుతాడు అని ఆశపడ్డాను కానీ వీడు అన్ని మర్చిపోయినట్టున్నాడు అలా అయితే నాకే మంచిది కదా దీన్ని ఎలాగైనా నా సొంతం చేసుకుని వంటిని నాకు ఇంకొక కట్టుకొని తిరిగి వచ్చు నాకు బెటర్ కదా కానీ ఏం చేస్తాం వాడు అడిగేది పోయి నేనే అడగాల్సి వస్తుందేమో ముద్దు ముచ్చట సరే ఎలా అయితేనే మా పెళ్లి మాత్రం జరిగిపోయింది కదా బంటిని నా చుట్టూ తిప్పుకుంటూ ఇంట్లో చక్రం తిప్పాలి అనుకుంటుంది మనసులో బంటి ఏంటి ఆశ అలా నిలబడి చూస్తున్నావ్ వెళ్లి ఐస్ క్రీమ్ తీసుకుని రా మనిద్దరం తిందాం అంటాడు. ఆశ అలాగే బంటి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్లి ఐస్ క్రీమ్ తీసుకొని వస్తా అని ఆశ ఐస్ క్రీమ్ కోసం షాప్ కు వెళ్తుంది బంటి రోడ్డు సైడ్ బస్ స్టాప్ దగ్గర నిలబడతాడు.

Kumkuma Puvvu Today Episode December 08 2023 Episode 2047 Highlights
Kumkuma Puvvu Today Episode December 08 2023 Episode 2047 Highlights

కట్ చేస్తే సాగర్ లక్ష్మీని తీసుకొని ఇంటికి వెళుతుంటాడు దారిలో ట్రాఫిక్ సిగ్నల్ పడి ఆగిపోతారు అదే సమయంలో అక్కడ ఒక బిచ్చగాడు మెడలో అమ్మవారి ఫోటో వేసుకొని బిక్షం అడుగుతూ సాగర్ దగ్గరికి వచ్చి అయ్యా బిక్షం చెయ్యి అమ్మవారు నీకు అంతా మంచి చేస్తుంది అంటాడు సాగర్ బిక్షం వేస్తాడు లక్ష్మీ ఆత్మ ఆ అమ్మవారి ఫోటో చూసి అంజలి శరీరంలో నుంచి బయటకు వెళుతుంది. ఆ బిక్షగాడు మళ్లీ పద్మావతి దగ్గరికి వచ్చి అమ్మ మీరు కూడా కొంత బిక్షం ఇయ్యండి మీకు కూడా అమ్మవారు పుణ్యం కలిగిస్తుంది అంటాడు.పద్మావతి మా అబ్బాయి వేశాడు కదా మళ్లీ నేనెందుకు వేయాలి? నేను వేయను వెళ్ళు అంటుంది వీళ్లు ఇలా గొడవ పడుతూ ఉండగా అంజలి కారు దిగి నేనేంటి ఎక్కడున్నాను అనుకుంటూ అయినా బంటి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఇక్కడికి ఎలా వచ్చాడు అని బంటి దగ్గరికి వెళ్లి బంటి నువ్వు ఎక్కడున్నావేంటి? ఏం చేస్తున్నావ్ ఇంటికి వెళ్దాం పద అని బంటి చేయి పట్టుకుని తీసుకువెళ్లబోతుండగా, బంటి నువ్వు ఎవరు అని అడుగుతాడు. అంజలి అదేంటి బంటి నేను అంజలిని నీ అంజలిని అని అంటుంది.

Kumkuma Puvvu Today Episode December 08 2023 Episode 2047 Highlights
Kumkuma Puvvu Today Episode December 08 2023 Episode 2047 Highlights

ఇంతలో ఆశ వచ్చి ఏ లక్ష్మి ఇక్కడ నీకేం పని నువ్వు వెళ్ళు బంటి చేపట్టుకున్నావేంటి వదులు అని గట్టిగా అరుస్తుంది. అంజలి ఆశ చెంప పగలగొట్టి నువ్వేంటి ఎక్కువ మాట్లాడుతున్నావ్ నా బంటిని పట్టుకొని నీ బంటి అంటావేంటే ఒళ్ళు తిక్క తిక్కగా ఉందా అంటుంది అంజలి. ఆశ ఏయ్ నీకే ఒళ్ళు తిక్క తిక్కగా ఉంది బంటి నా భర్త బంటి నన్ను పెళ్లి చేసుకున్న నా భర్త నీ భర్త కాదు అంటుంది ఆశ. అంజలి ఓహో వ్యవహారం అంతదాకా వచ్చిందా నీ అంత చూస్తానే అంటూ అంజలి మళ్లీ ఆశను కొట్టబోతుండగా లక్ష్మీ ఆత్మ వచ్చి మళ్లీ అంజలి శరీరంలో ప్రవేశిస్తుంది. అంతలో సాగర్ పద్మావతి వాళ్లు గొడవ దగ్గరికి వస్తారు పద్మావతి లక్ష్మి ఏంటి నువ్వు ఇలా రా అని అంజలి చేయి పట్టుకుని తీసుకువెళ్తుంది. ఆశ ఏంటి సాగర్ నీ భార్య లక్ష్మి మళ్ళీ నేను అంజలిని అంటూ వచ్చి రచ్చ రచ్చ చేస్తుంది ఏంటి టార్చర్ ఇంకోసారి నీ భార్య లక్ష్మి నా మీదికి వచ్చింది అనుకో నేను ఈసారి ఊరుకునేది లేదు అంటుంది. సాగర్ ఆశ దాని పిచ్చి పీక్స్ లోకి వెళ్ళిపోయింది ఏం చేయాలో అర్థం కావడం లేదు మేము ఇప్పుడే మెంటల్ హాస్పిటల్ నుంచి వస్తున్నాము అంటాడు. ఆశ ఏంటి సాగర్ అక్కడ నీ పరిస్థితి ఇక్కడ నా పరిస్థితి ఒకేలా ఉంది అంటుంది ఆశ

Related posts

Dhe: లవర్ బాయ్ గా మారిపోయిన ఆది.. ఢీ లో నవ్వుల వేట..!

Saranya Koduri

Super Jodi Winner: ఫైనల్ గా డాన్స్ రియాలిటీ షోలో కప్ కొట్టేసిన శ్రీ సత్య – సంకేత్.. ఆనందంలో అభిమానులు..!

Saranya Koduri

Inaya: ఒంటిపై దుస్తులు లేకుండా బిగ్ బాస్ ఇనాయా బోల్డ్ షో..!

Saranya Koduri

Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!

Saranya Koduri

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

sekhar

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri