NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu December 28 2023 Episode 2064: గతం గుర్తుకు వచ్చిన బంటి ఆశ గురించి కావేరి వాళ్లకు నిజం చెబుతాడా లేదా.

Kumkuma Puvvu Today Episode December 28 2023 Episode 2064 Highlights

Kumkuma Puvvu December 28 2023 Episode 2064: అరుణ్ కుమార్ చూశావా అమృత పకీర్ బాబా ఇచ్చిన తాయత్తు వల్ల లక్ష్మి శ్వేత దగ్గరికి వెళ్ల లేక పోతుంది. అమృత అవునండి ఆ పకిర్ బాబా ఇచ్చిన తాయత్తుకు అంత మహిమ ఉందా నాకు ఇప్పుడే తెలుస్తుంది. లేకపోతే మరేంటండి నాకుతుర్ని నాకు కాకుండా చేయడానికి ఆ లక్ష్మి ఆత్మ తన కూతురు ప్రేమను దక్కించుకోవడానికి నా పేగు బంధాన్ని దూరం చేస్తుందా ఆ లక్ష్మీ ఆత్మను మన అంజలి శరీరంలో నుంచి పంపించి ఎలాగైనా మన అంజలి ఇక్కడి నుండి తీసుకువెళ్లిపోవాలి అంటుంది. అరుణ్ కుమార్ చూశావు కదా అమృత ఆ తాయత్తు మహిమ శ్వేతకు కట్టగానే లక్ష్మి శ్వేత దగ్గరికి రాకుండా దూరంగా ఉంటుంది అదే సమయంలో ఇప్పుడు రేపటిలోగా లక్ష్మీవు అంజలి తేలకపోతే నిన్ను ఇంట్లో నుంచి వెళ్లగొడతానని చెప్పడం కూడా జరిగింది ఇక ఆ లక్ష్మీ ఆత్మ మన అంజలి శరీరాన్ని వదిలి వెళ్ళక తప్పదు ఆత్మ ఇక ముగింపు చెప్పక తప్పదు అంటూ అమృత అరుణ్ కుమార్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా లక్ష్మీ ఆత్మ వింటుంది.

Kumkuma Puvvu Today Episode December 28 2023 Episode 2064 Highlights
Kumkuma Puvvu Today Episode December 28 2023 Episode 2064 Highlights

లక్ష్మీ ఆత్మ మీరు దిక్కుతోచని పరిస్థితుల్లో నడిరోడ్డు మీద ఉంటే నేను ఇంటికి తీసుకువచ్చాను చూడు నాది బుద్ధి తక్కువ అయినా నాకు తగిన శాస్తి చేశారులే మిమ్మల్ని నేను నమ్మాను కదా అందుకు నాకు ఇలా కావాల్సిందే ఇంత నమ్మకద్రోహం చేస్తారా చూస్తాను నా కూతురు శ్వేత నుండి నన్ను ఎవరు నన్ను మందిస్తారో నేను కూడా చూస్తాను నన్ను బంధించే అంత శక్తి ఇక్కడ ఎవరికి ఉందో అది కూడా చూస్తాను ఎలాగైనా సరే ఆ తాయత్తు నా కూతురు మీద ఉండగానే నా ఆత్మశక్తితో శ్వేత దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నం చేస్తాను అంటుంది లక్ష్మీ ఆత్మ.

Kumkuma Puvvu Today Episode December 28 2023 Episode 2064 Highlights
Kumkuma Puvvu Today Episode December 28 2023 Episode 2064 Highlights

కట్ చేస్తే యుగేందర్ చూసావా ఆశ నేనే నీకోసం వెతుకుతుంటే నువ్వే వచ్చి నా బోనులో చిక్కుకుపోయావు నీ అంతట నువ్వే ఈ అడ్రస్ రాసి ఇచ్చి వెళ్లావు వస్తున్నాను ఆశ అంటూ యుగేందర్ బంటి వాళ్ళ ఇంటికి వస్తాడు. ఆశ వీడేంటి డైరెక్టర్ ఇక్కడికి వచ్చాడు అని అనుకుంటుంది. యుగేందర్ హాయ్ ఆశా డార్లింగ్ ఎలా ఉన్నావ్ అక్కడ వైజాగ్ నుంచి ఎగిరిపోయి వచ్చి ఈ గుటిలో వాలాను నేను కూడా నీ కోసం ఎగిరి వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ వాలాను సరిపడా ఎలా అయితేనే ఇద్దరం ఎగురుకుంటూ వచ్చి ఇక్కడే చేరుకున్నాం కదా ఇక ఇప్పుడు ఇద్దరం కలిసి ఎగురుకుంటూ వెళ్దాం పద అంటూ ఆశ చేయి పట్టుకుని తీసుకువెళ్తుంటాడు యుగేందర్. ఆశ బంటి నన్ను కాపాడు బండి అంటూ ఏడుస్తూ ఉంటుంది. బంటి ఒరేయ్ ఎవర్రా నువ్వు నా ఆశ ని వదిలిపెట్టు వదిలిపెట్టు అంటూ యుగేందర్ ని కొడుతూ ఉంటాడు బంటి.యుగేందర్ ఏ పోరా నువ్వేంటి రా పిల్ల కాకివి అంటూ బంటిని మెడ పట్టుకొని గోడకు నెట్టివేస్తాడు బంటి వెళ్లి గోడకు ఉన్న ఫ్లవర్ బోర్డు కు తల గుద్దుకుంటుంది బంటి స్పృహ తప్పి కింద పడిపోతాడు యుగేందర్ ఆశా ని తీసుకుని వెళ్ళిపోతాడు.ఆశ యుగేందర్ ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకు వచ్చావు అసలు నీకేం కావాలి అంటుంది.

Kumkuma Puvvu Today Episode December 28 2023 Episode 2064 Highlights
Kumkuma Puvvu Today Episode December 28 2023 Episode 2064 Highlights

యుగేందర్ నాకు నువ్వే కావాలి ఆషా డార్లింగ్ నువ్వు విసిరి నా సవాలు నేను అది ఈజీగా తీసుకోలేదు పట్టు పట్టి ఐపీఎస్ చదివి ఈ సిటీకే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నై వచ్చాను నువ్వు కోరుకున్నట్టుగానే నిన్ను కారులో తిప్పుతాను బంగ్లాలో ఉంచుతాను నువ్వు కోరుకున్న జల్సాలు చేపిస్తాను నీకు కావలసినంత డబ్బు ఇస్తాను కావలసినంత గౌరవం దొరుకుతుంది నీ మీద ఈగ వాలకుండా చూసుకుంటాను ఇప్పుడు ఉంది కదా నాకు నిన్ను కోరుకునే అధికారం హక్కు ఇప్పుడేమంటావు చచ్చినట్టు నాతో వచ్చి హాయిగా నన్ను పెళ్లి చేసుకొని అన్ని బోగాలు అనుభవించు అంటాడు యుగేందర్. ఆశ యుగంధర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడకు నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది ఇంతకుముందు ఇంట్లో ఉన్నాడే అతని బంటి నాకు భర్త అంటుంది వాడు నీ భర్త నా అయినా పర్వాలేదు వాడిని వదిలేసి నాకు నా దగ్గరకు వచ్చేసి లేదు కాదు కూడదు అని చెప్పి తప్పించుకోవాలని చూసావో వాడిని లేపేసి నీ మెడలో నేను తాళి కడతాను నాకు నువ్వంటే ఎక్కడి లేని పిచ్చి నువ్వు కాదంటే ఆ పిచ్చి వేరేలా మారుతుంది

Kumkuma Puvvu Today Episode December 28 2023 Episode 2064 Highlights
Kumkuma Puvvu Today Episode December 28 2023 Episode 2064 Highlights

నువ్వు అవునంటే నిన్ను మహారాణి లాగా అన్ని సగర్వాలతో చూసుకుంటాను నువ్వు చిటికె వెయ్యి చాలు నీకు ఏం కావాలో చెప్పు అది క్షణాల్లో నీ ముందు ఉంటుంది అని అంటాడు ఆశ భయపడుతూ వామ్మో వీడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అయ్యి సిటీకి నా కోసమే వచ్చాడా వీడిని వదిలించుకోవడం చాలా కష్టంగా ఉంది అయినా ఇప్పుడు ఆ బంటి గాడిని పెళ్లి చేసుకుని ఏం లాభం వాడు ఒక పిచ్చి వెధవ కానీ ఈ యుగంధర్ నాకోసమే ఐపీఎస్ చదివి ఇక్కడికి వచ్చాడు అటు పిచ్చి మొగుడు కావాలా ఇటు ఐపీఎస్ మొగుడు కావాలా అనేది నేను కొంచెం ఆలోచించుకోవాలి అని మనసులో అనుకుంటూ యుగేందర్ ను కూల్ చేయడానికి బావ నాకు ఒక రెండు రోజులు టైం ఇస్తావా ఎందుకంటే నేను ఆలోచించుకొని నీకు ఏ విషయమైనా చెబుతాను బావ అని యుగేందర్ చెబుతుంది ఆశ యుగంధర్ ఏమని పిలిచావే రామచిలుక బావ అని పిలిచావా నన్ను బావ అని పిలిచావా అబ్బా నీ నోటి నుంచి ఆ పిలుపు ఎంత వినసొంపుగా ఉందే నా రంజు రామచిలక సరే నీకు నేను రెండు రోజులు టైం ఇస్తున్నాను నీ అంతటి నువ్వే ఆ ఆ బండి గాడిని వదిలించుకొని నా దగ్గరికి వచ్చావా సరే లేదంటే నేనే వాడిని చంపేసి నిన్ను ఎత్తుకు వెళ్లి పెళ్లి చేసుకుంటాను అంటాడు యుగేందర్ ఆశ అలాగే బావ నేను రెండు రోజుల్లో చెబుతాను అంటుంది.

Kumkuma Puvvu Today Episode December 28 2023 Episode 2064 Highlights
Kumkuma Puvvu Today Episode December 28 2023 Episode 2064 Highlights

కట్ చేస్తే కావేరి చంద్రం ఇద్దరు కలిసి ఆశ బంటి లా శోభనానికి కావలసిన బట్టలు, పూలు పండ్ల కోసం బయటికి వెళ్లి పూలు పండ్లు బట్టలు అన్ని తీసుకుని ఇంటికి తిరిగి వస్తారు అప్పుడే బంటి హాల్లో శుభలేకుండా పడిపోయి ఉండడం చూసి కావేరి చంద్రం అయ్యో బంటి బంటి ఏమైంది రా నీకు ఇలా పడిపోయావ్ ఏంటి అని బంటి మొహం మీద నీళ్లు చల్లగానే బంటి కి స్పృహ వచ్చి లేచి కూర్చుంటాడు. కావేరి ఒరేయ్ బంటి నువ్వు ఇలా హాళ్లు ఎందుకు పడిపోయి ఉన్నావు ఆశ ఎటు వెళ్ళింది అని అడుగుతుంది. బంటి అమ్మ ఆశ ఏంటి అసలు అంజలి ఏది అంజలి ఎక్కడుంది అని అడుగుతాడు. కావేరి ఇంకెక్కడ అంజలి ఆ అంజలి ఆ సాగర్ ఇంట్లో సాగర్ పెళ్ళాంగా కులుకుతుంది అని చెబుతుంది. బంటి కాదు తను లక్ష్మీ కాదు తను అంజలి నా అంజలి అయితే అమృత అత్తయ్య అరుణ్ మామయ్య వాళ్ళు ఎక్కడున్నారు అని అడుగుతాడు.చంద్రం వాళ్లు కూడా ఇంట్లో కావాలని గొడవ పెట్టుకుని బయటికి వెళ్లి ఆ లక్ష్మీ దగ్గరే సాగర్ ఇంట్లో ఉంటున్నారు అని చెబుతాడు చంద్రం

Related posts

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella