NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Guntur Kaaram: “గుంటూరు కారం”… “ధమ్ మసాలా” సాంగ్ కి ఉర మాస్ స్టెప్స్ వేసిన మహేష్ కూతురు సితార వీడియో వైరల్..!!

Guntur Kaaram: ఈ సంక్రాంతి పండుగకు మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” భారీ అంచనాల మధ్య విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా స్టోరీ పరంగా… డైలాగులు పరంగా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. త్రివిక్రమ్ మార్క్ పంచ్ సినిమాలో లేదని ఆడియన్స్ తెలియజేయడం జరిగింది. దాదాపు 12 సంవత్సరాల గ్యాప్ తర్వాత వీరి కలయికలో సినిమా రావడంతో… అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గతంలో అతడు, ఖలేజా సినిమాలు ఆ రకంగానే వచ్చి ఫ్యాన్స్ నీ అలరించాయి.

Mahesh Babu daughter Sitara performed dance Guntur Kaaram movie Dum Masala song

దీంతో “గుంటూరు కారం” కూడా ఆ రకంగానే ఉంటుందని భావించగా.. అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి. సినిమాలో మహేష్ బాబు డాన్స్ శ్రీలీల పెర్ఫార్మెన్స్ తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన పాటలు సంగీత ప్రియులను అలరించాయి. ఇదిలా ఉంటే “గుంటూరు కారం” లో హిట్ అయిన సాంగులలో ఒకటి “ధమ్ మసాలా” సాంగ్. ఈ పాటకి మహేష్ మంచి స్టెప్స్ కూడా వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సాంగ్ కి మహేష్ బాబు కూతురు సితార లుంగితో డాన్స్ వేయడం జరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సితార తరచూ డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ ఉంటది.

Mahesh Babu daughter Sitara performed dance Guntur Kaaram movie Dum Masala song

తాజాగా “ధమ్ మసాలా” సాంగ్ కి మాస్ స్టెప్ లతో పంచ కట్టులో మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వటం జరిగింది. సితార స్టెప్ లకు మహేశ్ అభిమానులు.. ఫిదా అవుతున్నారు. తండ్రికి తగ్గ తనయురాలు అని కొనియాడుతున్నారు. సితార ఈ వీడియో పోస్ట్ చేసి “ఇది నీకోసమే నాన్న” అని క్యాప్షన్ పెట్టడం విశేషం. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీబిజీగా ఉన్నారు. ఈ ఏడాది వేసవి కాలంలోనే సినిమా మొదలుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియాలోనే వెయ్యి కోట్ల బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న సినిమాగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుందని ప్రచారం జరుగుతుంది. మార్చి నెలలో ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన మీడియా సమావేశం ద్వారా రాజమౌళి తెలియజేయునన్నట్లు సమాచారం.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N