NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili November 30 2023 Episode 508: మల్లి గౌతమ్ లని విడదీయాలని మ్యారేజి సర్టిఫికెట్ తెప్పించిన వసుంధర…

Malli Nindu Jabili  Today Episode November 30 2023 Episode 508 Highlights

Malli Nindu Jabili November 30 2023 Episode 508: భద్ర వచ్చి వసుంధర ని తీసుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ హాస్పటల్ కి వెళ్తారు. కట్ చేస్తే, మల్లి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. మల్లి ఏం ఆలోచిస్తున్నావ్ అని గౌతమ్ అంటాడు. ఏమీ లేదు అని మల్లి అంటుంది. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు మల్లి నేను సప్రైజ్ ఇస్తానన్నాను కదా ఏమే ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటావు, నీ లైఫ్ లో మూడు గుర్తుండి పోయే సప్రైజులు ఇద్దామనుకున్నాను అందులో రెండు పూర్తి అయిపోయాయి మిగిలింది ఈ ఒకటి పది నిమిషాల్లో నీకే తెలుస్తుంది అదేంటో అని గౌతమ్ అంటాడు. ఏం సర్ప్రైజో ఏమో తెలియదు కానీ అక్కడ ఏం జరుగుతుందో అని టెన్షన్ పడిపోతుంది మల్లి. ఇంతలో కారు ఆగిపోతుంది. నేను చూస్తాను అని గౌతమ్ కారు చూస్తూ ఉంటాడు. కార్ రిపేర్ చేస్తూ ఉండగా గౌతమ్ చెయ్యికి గాయం అవుతుంది. అయ్యో ఏమండీ దెబ్బ తగిలింది హాస్పిటల్ కి వెళ్దాం పద అని మల్లి అంటుంది. ఏం పర్వాలేదు కారులో మందు ఉంది తీసుకురా కట్టు కట్టుకుంటాను అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili  Today Episode November 30 2023 Episode 508 Highlights
Malli Nindu Jabili  Today Episode November 30 2023 Episode 508 Highlights

ఏమొద్దండి హాస్పిటల్ కి వెళ్దాం పద అని మల్లి హాస్పిటల్ కి తీసుకువెళ్తుంది. కట్ చేస్తే, వసుంధర హాస్పిటల్ లో రిసెప్షన్ దగ్గర అమ్మాయిని మల్లి అరవింద్ ల పేరు మీద ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది చూడండి అని అంటుంది. ఆ అమ్మాయి చూసి అవునండి ఉంది ఇదేనా అని వసుంధరకి చూపెడుతుంది.ఇదేనండి నేను వాళ్ళ దూర బంధుని దీంతో చిన్న పని ఉంది నాకు కావాలి ఇవ్వండి అని వసుంధర అంటుంది. మీరు వాళ్ళ బంధువులే అయినా సరే ఇవ్వడం కుదరదు మేడం హాస్పిటల్ రూల్స్ ఒప్పుకోవు అని ఆ అమ్మాయి అంటుంది. రూల్స్ ని బ్రేక్ చేయడానికి ఒక రేట్ అంటూ ఉంటుంది అని వసుంధర ఆ అమ్మాయి చేతిలో డబ్బులు పెడుతుంది. మేడం మీరు డబ్బులు ఇచ్చిన సరే ఈ రిజిస్ట్రేషన్ పేపర్ ఇవ్వడం కుదరదు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మెయిల్ చేస్తాను అని అంటుంది ఆ అమ్మాయి. వసుంధర ఫోన్ నెంబర్ కి వాట్సాప్ చేస్తుంది. భద్ర ఇది తీసుకువెళ్లి నేలకొండపల్లిలో నుంచి మ్యారేజ్ సర్టిఫికెట్ తెచ్చి ఇవి  రెండు కలిపి పేపర్లో ఫ్రెంట్ వేయించు ఈ పని తొందరగా జరిగి పోవాలి అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili  Today Episode November 30 2023 Episode 508 Highlights
Malli Nindu Jabili  Today Episode November 30 2023 Episode 508 Highlights

వాళ్ళిద్దరూ హాస్పటల్ నుంచి వెళ్ళిపోతారు. గౌతమ్ మల్లీలు హాస్పిటల్ కి వస్తారు. గౌతమ్ కి కట్టు కట్టించుకుని రిసెప్షన్ దగ్గర డబ్బులు కట్టి సంతకం చేస్తుంది మల్లి. సంతకం చూసిన అమ్మాయి మేడం మీరు గౌతమ్ గారి భార్య అరవింద్ గారి భార్య అని అడుగుతుంది. ఎందుకు అలా అడిగింది మల్లి అని గౌతమ్ ఒక్క సెకండ్ ఆలోచించి,ఈ మధ్య మీరు పేపర్లో సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయారు కదా అందుకే అలా అని ఉంటుంది పద వెళ్దాం అని గౌతమ్ అంటాడు. ఈ పెద్ద వాళ్ల గొడవలు మనకెందుకు అందులో తలదూర్చకూడదు అని ఆ అమ్మాయి అనుకుంటుంది. కట్ చేస్తే అందరూ కొత్త ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో గౌతమ్ మల్లి అక్కడికి వస్తారు. ఏంటి మల్లి ఇంత లేట్ అయింది అని శరత్ అంటాడు. గౌతమ్ సార్ కి దెబ్బ తగిలితే హాస్పిటల్ కి వెళ్లి వస్తున్నాం నాన్న అని మల్లి అంటుంది.  ఈ దివాళి రోజు చిన్న గాయం అయ్యిందంటే ఇంకా ఏదో పెద్ద ఆపద రాబోతుందేమో గౌతమ్ అని వసుంధర హెచ్చరిస్తుంది.

Malli Nindu Jabili  Today Episode November 30 2023 Episode 508 Highlights
Malli Nindu Jabili  Today Episode November 30 2023 Episode 508 Highlights

గౌతమ్ బాబు మనసు చాలా మంచిది ఆయనకు ఎప్పుడూ చెడు జరగదు అని మీరా అంటుంది. ఏంటి వదిన మీరిద్దరూ అనుకోని చీరలు కట్టుకున్నారా సేమ్ ఒకేలాగా ఉన్నాయి అని నిలిమ అంటుంది. అక్క చెల్లెలు అనుకొని కట్టుకున్నారా ఒకేలాంటి చీరలు అని గౌతమ్ అంటాడు. మా అక్క చెల్లెలు అంటే ఏమనుకున్నావ్ మేము ఫోన్ చేసుకోకుండా ఒకే లాంటి చీరలు కట్టుకొని వచ్చాము అని మాలిని అంటుంది. గౌతమ్ నువ్వు ఇచ్చే సప్రైజ్ ఏంటో మాకు అర్థం కావట్లేదు అని శరత్ అంటాడు. ఇదే మల్లి నేను నీకు ఇవ్వబోయే మూడో గిఫ్ట్ అని గౌతమ్ అంటాడు. అన్నయ్య వదినకు ఇంకా అర్థం కాలేదు కానీ లోపలికి తీసుకువెళ్లి ఓపెన్ చేయించు అని నీలిమ అంటుంది.

Malli Nindu Jabili  Today Episode November 30 2023 Episode 508 Highlights
Malli Nindu Jabili  Today Episode November 30 2023 Episode 508 Highlights

గౌతమ్ ముహూర్తానికి లేటవుతుంది పదరా అని కౌసల్య అంటుంది. అమ్మ మనస్ఫూర్తిగా మొక్కుకొని ఈ కొబ్బరికాయ కొట్టండి అని పూజారి అంటాడు. మల్లి కొబ్బరికాయ కొడుతుంది. పంతులుగారు పూజ చేసి అమ్మ ఇప్పుడు రిబ్బన్ కట్ చేయండి అని అంటాడు. మల్లి రిబ్బన్ కట్ చేస్తుంది అందరూ చప్పట్లు కొడతారు. మాలిని నాదొక చిన్న రిక్వెస్ట్ మా అనుబంధానికి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ నాకు నచ్చింది నువ్వు మల్లి కి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించు అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili  Today Episode November 30 2023 Episode 508 Highlights
Malli Nindu Jabili  Today Episode November 30 2023 Episode 508 Highlights

మాలిని మల్లి కి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది.మల్లి ఈ ఆఫీస్ లో నువ్వు పెట్టబోయే మొదటి అడుగు లైఫ్ లాంగ్ నాకు మెమోరీగా గుర్తుండిపోతుంది అని గౌతమ్ అంటాడు. ఈ పల్లెటూరి దాన్ని అందనo ఎక్కిస్తున్నావు కదా కొద్దిసేపు పట్లు నేల మీద పడిపోతుంది చూడు అని వసుంధర అనుకుంటుంది. మల్లి ఆఫీసులోకి మొదటి అడుగు పెట్టి లోపలికి వెళ్తుంది. అందరి మనసులు ఆనందంతో నిండిపోతాయి. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N